చిత్తశుద్ధి ఉంటే వైసీపీకి రాజీనామా చేయండి : మల్లెల లింగారెడ్డి
ప్రొద్దుటూరు: ముస్లిం పెద్దలతో సంప్రదించకుండానే దస్తగిరిస్వామి జెండాచెట్టును కూల్చివేయడం దుర్మార్గమని టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. జెండా చెట్టు కూల్చి వేసిన తర్వాత ...
