టీడీపీ-జనసేన ప్రభుత్వంతోటే బీసీలకు బంగారు భవిత.. బీసీలను ఓటు యంత్రాలుగా మోసం చేస్తున్న జగన్ రెడ్డి
ఎన్నికల సమయంలో జగన్‌రెడ్డి బీసీల జపం: అచ్చెన్నాయుడు బీసీల అభ్యున్నతే ప్రధాన అజెండాగా టీడీపీ`జనసేన మేనిఫెస్టో: కొల్లు రవీంద్ర టీడీపీ`జనసేన అధికారంలోకి రావాలి: సీపీఐ రామకృష్ణ జగన్మోహన్ ...


