రాజధాని లేని రాష్ట్రంగా మార్చినందుకు జగన్‌రెడ్డి సిగ్గుపడాలి : నక్కా ఆనందబాబు
రాజధాని రైతులకు కౌలు చెల్లించలేని వాడు మూడు రాజధానులు కడతాడా? దండుపాళ్యం ముఠా కన్నా దారుణంగా వైసీపీ నేతలు నాలుగేళ్లుగా ఉద్యమిస్తున్న రాజధాని రైతులకు అభినందనలు అమరావతి,చైతన్యరథం: ...

