సొంత జిల్లాకు, పులివెందులకూ జగన్రెడ్డి చేసిందేమీ లేదు
అమరావతి: జగన్మోహన్రెడ్డి రాయలసీమకు మాత్ర మే ద్రోహం చేయలేదు. సొంత నియోజకవర్గమైన పులివెందులకు కూడా తీరనిఅన్యాయం చేశాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. ...
