మెడమీద కత్తిపెట్టి ఆస్తులు కొట్టేస్తున్న జె-గ్యాంగ్
రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు రాసిచ్చేసిన జగన్రెడ్డి అన్యాయాన్ని ప్రశ్నిస్తే పోలీసులు గోడలుదూకి వచ్చేస్తారు పోలవరం ప్రాజెక్టును సందర్శించే హక్కు నాకులేదా? రాష్ట్రానికి పట్టిన శని, ప్రజలపాలిట భస్మాసురుడు ...

