మంత్రి పదవి పోయేసరికి మతిభ్రమించి వెల్లంపల్లి ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు : తంగిరాల సౌమ్య
నందిగామ టౌన్ : నందిగామ పట్టణం మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య తన కార్యాలయంలో మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు ...

