167 కె జాతీయ రహదారి అలైన్మెంట్ మార్పులపై పరిశీలన కేంద్రానికి లేఖరాస్తామని నారా లోకేష్ హామీ
టిడిపి అధికారంలోకి రాగానే 167కె జాతీయ రహదారి నిర్మాణంలో ఎలైన్ మెంట్ మార్పులపై కేంద్రానికి లేఖరాస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. ...

