Tag: ap political news

nara lokesh

జగన్ పాలనలో సంక్షోభంలో వ్యవసాయం : నారా లోకేష్ వెల్లడి

టిడిపి అధికారంలోకి వచ్చాక పంట పెట్టుబడులు తగ్గిస్తాం నకిలీవిత్తనాలు సరఫరా చేసిన వారిపై చర్యలు వేదవతి ప్రాజెక్టును 8 టిఎంసిల సామర్థ్యం తో నిర్మిస్తాం రైతులతో ముఖాముఖిలో ...

nara lokesh

Day 74 : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

ఇప్పటి వరకు నడిచిన దూరం 948 కి.మీ. ఈరోజు నడిచిన దూరం 15 కి.మీ. 74వరోజు (18-4-2023) యువగళం వివరాలు: ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా) ...

kalava srinivasulu

నీటి సమస్యను పరిష్కరించుటలో అధికారులు విఫలం

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో గత పది రోజులకు పైగా నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికారులు ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాడంపై మాజీ మంత్రి ...

yanamala ramakrishnudu

ప్రజా గళాన్ని ఈనాడు ద్వారా వినిపిస్తున్నందుకే మార్గదర్శిపై కుట్రలు: యనమల

నిష్పక్షపాత పాత్రికేయ విలువలతో పనిచేస్తున్న ఈనాడు గొంతునొక్కేందుకే వైసిపి ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజా గళాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న అన్ని రకాల యంత్రాంగాలను ...

tdp leader babu rajendra prasad

సర్పంచులేవ్వరు పంచాయతీల విద్యుత్‌ బిల్లులు చెల్లించవద్దు : బాబు రాజేంద్రప్రసాద్‌

సర్పంచులేవ్వరు పంచాయతీల విద్యుత్‌ బిల్లుల చెల్లించవద్దని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్‌, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం లక్ష్మీ ముత్యాలరావులు తెలిపారు. తాడిగడపలో మాజీ ...

chandrababu naidu

అసమానతలు తొలగించేందుకు అంబేద్కర్ కృషి : చంద్రబాబు నాయుడు

సమాజంలోని అసమానతలను తొలగించడానికి అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచిన మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంబేద్కర్ ...

nara lokesh

ఇన్పుట్ సబ్సిడీ ఆలోచన లేని ప్రభుత్వం : నారా లోకేష్ విమర్శ

యువగలమ్ పాదయాత్ర సందర్భంగా శుక్రవారం డోన్ నియోజకవర్గం హనుమంతురాయనిపల్లి గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. గత ...

tdp

విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ టీడీపీ నేతల సమావేశం

జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం అశోక్‌ బంగ్లాలో విజయనగరం పార్లమెంట్‌ టీడీపీ నేతల సమావేశం గురువారం జరిగింది. టిడిపి భవిష్యుత్తులో జరిగే కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో ...

Page 51 of 57 1 … 50 51 52 … 57

ముఖ్య వార్తలు

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

తాజా సంఘటనలు

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist