ఆదిరెడ్డి అప్పారావు, శ్రీవివాస్ల అరెస్ట్ దుర్మార్గం : అచ్చెన్నాయుడు
వైసీపీ కేడీలకు సీఐడీ అధికారులకు తేడా లేకుండా పోయిందని టిడిపి రాష్ట్ర అద్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ కేడీలు టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. ...

