మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ గారిని పరామర్శించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
ఇటీవల యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించిన విషయం తేలిసిందే. నిన్న యువగలం లో భాగంగా నారా లోకేష్ పాదయాత్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో కొనసాగింది ...

