గూడూరు నియోజకవర్గం వరగలి గ్రామస్తులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.
వరగలి గ్రామస్తులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. వరగలి గ్రామస్తులు మాట్లాడుతూ ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు జగన్ ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం రావడం ...

