కిడ్నీ బాధితులకోసం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం : నారా లోకేష్ హామీ
టిడిపి అధికారంలోకి రాగానే కిడ్నీవ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అధునాతన వైద్యసౌకర్యాలతో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. ...

