భూమిలోకి వెళ్లనీయకుండా వైసిపినేత అడ్డుకుంటున్నాడు! యువనేత లోకేష్ ఎదుట రైతన్న రామయ్య ఆవేదన
వైసిపి నేత తన పొలాన్ని ఆక్రమించి, భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నాడని చేజర్ల మండలం కాళాయపాలెంకు చెందిన బొర్రా రామయ్య యువనేత లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. ...
