విద్యా, ఉద్యోగాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం కల్పిస్తాం : నారా లోకేష్ హామీ
పత్తికొండ నియోజకవర్గం, పెద్దకొండ వద్ద తుగ్గలి వెన్నెల దివ్యాంగుల సమాఖ్య సభ్యులుతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. ఈ ప్రభుత్వం ...










