తక్కువ వ్యవధిలో వందల కోట్లు జగన్ ఎలా సంపాదించాడు? -మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో జరిగేది క్యాస్ట్ వార్ కాదు..క్లాస్ వార్ అని, పేదలు... పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పడం చూస్తే నవ్వొస్తోం ...

