గ్రామసీమలను నిర్లక్ష్యం చేసిన వైసీపీ : నారా లోకేష్ విమర్శ
ప్రగతికి పట్టుగొమ్మలైన గ్రామసీమలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పంచాయతీల అభివృద్ధికి నిధులు ఇవ్వకపోగా, స్థానిక సంస్థలకు చెందిన రూ.7,880 కోట్లను ప్రభుత్వం దొంగిలించింది ...









