పుట్టపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిన పాదయాత్ర
పుట్టపర్తి నియోజకవర్గంలో రెండురోజుల పాటు విజయవంతంగా సాగిన యువగళం పాదయాత్ర ఆదివారం సాయంత్రం పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పెనుగొండ నియోజకవర్గ ఇంఛార్జ్ పార్థసారధి, రాష్ట్ర పార్టీ ...

