తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన అనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు- కింజరాపు అచ్చెన్నాయుడు
నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ అంచెలంచలుగా ఎదిగి ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి స్థాయికి చేరిన అనుముల రేవంత్ రెడ్డి గారికి శుభాభినందనలు. రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ...
