సంక్షేమ పథకాల్లో ఆంక్షలతో కోతలపై సమాధానం చెప్పాలి : సీఎం జగన్ కు చంద్రబాబు ట్వీట్
మచిలీపట్నం కు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు సీమ పర్వీన్ కు పెన్షన్ తొలగింపుపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇంట్లో 300 యూనిట్లకు మించి విద్యుత్ వాడుతున్నారని ...
