నేను 25వేల కి.మీ.ల సిసి రోడ్లు వేశాను… నువ్వు రోడ్లపై తట్టమట్టి అయినా పోశావా జగన్?!
కొండపి నియోజకవర్గం తిమ్మపాలెంలో నేను పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన సిసి రోడ్డు తాలూకు వివరాలతో కూడిన బోర్డు ఇది. రాష్ట్రవ్యాప్తంగా గత టిడిపి ప్రభుత్వంలో 25వేల ...

