చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రోడ్లపై నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోండి

మున్సిపల్‌ కార్పొరేషన్ల కమిషనర్లతో మంత్రి పొంగూరు నారాయణ

by చైతన్యరధం
Aug 24, 2024 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
రోడ్లపై నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తాగునీరు, రోడ్లు, పార్కులు, వీధి దీపాలపై దృష్టిపెట్టాలి
  • అనుమతి లేని లేఅవుట్లపై కఠినంగా వ్యవహరించండి
  • రోడ్లపై పశువులు, పందులు, కుక్కల సంచారం కనిపించొద్దు
  • సెంట్రల్‌ డివైడర్లపై ప్రకటనల బోర్డులను అనుమతించవద్దు
  • మున్సిపల్‌ కార్పొరేషన్ల కమిషనర్లతో మంత్రి పొంగూరు నారాయణ

అమరావతి(చైతన్యరథం): వర్షాకాలంలో రోడ్లపై ఎక్కడా నీరు నిల్వలేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ల కమిషనర్లకు పురపాలక, పట్టణాభి వృద్ధి మంత్రి నారాయణ ఆదేశించారు. డ్రైన్‌లలో పూడిక లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. విజయవాడతో సహా పలు మున్సిపల్‌ కార్పొరేషన్ల కమిష నర్లతో సీడీఎంఏ కార్యాలయంలో శుక్రవారం మంత్రి పొంగూరు నారాయణ సమీక్షిం చారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై దిశానిర్దేశం చేశారు. విజయవాడలో కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా నీరు నిలవడానికి గల కారణాలపై కమిషనర్‌ ధ్యానచంద్రను అడిగి తెలుసుకున్నారు. విజయ వాడతో పాటు ఇతర కార్పొరేషన్లలో రోడ్లపై నీరు నిల్వ లేకుండా తగిన చర్యలు చేపట్టాల ని సూచించారు.

అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, తాగునీరు, మురుగు కాలువలు, పార్కు లు, వీధి దీపాలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. పెనాల్టీ తక్కువగా ఉందన్న ఉద్దేశంతో లేఅవుట్‌లకు ముందుగా అనుమతి తీసుకోవడం లేదని, అటువంటి వాటికి భారీగా పెనాల్టీ విధించే ఆలోచన చేస్తామన్నారు. లేఅవుట్‌ల అనుమతుల విష యంలో కఠినంగా వ్యవహరించాలని కమిషనర్లను ఆదేశించారు. పట్టణాల్లో కొళాయి కనెక్షన్‌ల సర్వేను త్వరగా పూర్తి చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో రోడ్లపై పశువులు, పందులు కనపడకూడకుండా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే 15 రోజుల్లోగా అన్ని మున్సి పాలిటీలు, కార్పొరేషన్‌లలో రోడ్లపై పశు సంచారం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సెప్టెంబర్‌ 30 నాటికి పందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

ఇక వీధి కుక్కలకు త్వరితగతిన స్టెరిలైజేషన్‌ ఆపరేషన్లు చేయించడంతో పాటు పెంపుడు కుక్కలు వీధుల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెంట్రల్‌ డివైడర్‌లలో ఎలాంటి వాణిజ్య ప్రకటనల బోర్డులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. చెత్త శుద్ధి నిర్వహణ, పార్కుల నిర్వహణపైనా సూచనలు చేశారు. పేదల గృహాల కోసం నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ హరినారాయణన్‌, టిడ్కో ఎండీ సాయికాంత్‌ వర్మ, మెప్మా ఎండీ తేజ్‌ భరత్‌, టౌన్‌ ప్లానింగ్‌ విభాగం డైరెక్టర్‌ విద్యుల్లత, ప్రజారోగ్య విభాగం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ గోపాలకృష్ణారెడ్డితో పాటు విశాఖపట్నం, రాజమండ్రి, విజ యవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి కమిషనర్లు పాల్గొన్నారు.

అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధికారులతో సమీక్ష
అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల ద్వారా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. రాష్ట్రంలోని 19 పట్టణాభివృద్ధి సంస్థల (యూడీఏ)అధికారులతో సమీక్షించారు. ఒక్కొక్క పట్టణాభివృద్ధి సంస్థ వారీగా చేపడుతు న్న కార్యక్రమాలు, ఆదాయ వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అధికారు లు మంత్రికి వివరించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలనే దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనధికార లే అవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులపై చర్చించారు. అనుమతులు లేకుండా వేస్తున్న లే అవుట్‌ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అటువంటి వాటికి ఎలాంటి మౌలిక వసతులు కల్పించరనే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ పరిధిలోని మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఉడా నిధులతో చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్‌ విద్యుల్లత, పబ్లిక్‌ హెల్త్‌ ఈఎన్‌సీ గోపాలకృష్ణా రెడ్డితో పాటు 19 పట్టణాభివృద్ధి సంస్థల అధికారులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ కమిషనర్ల అసోసియేషన్‌ ప్రతినిధుల వినతిపత్రం
మున్సిపల్‌ కమిషనర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు మంత్రి నారాయణను కలిసి వినతి పత్రం అందశారు. అధికారులకు శాఖాపరంగా ఉన్న ఇబ్బందులను వివరించారు. మున్సిపల్‌ కమిషనర్లుగా ఇతర శాఖల వారిని నియమించవద్దని కోరారు. ఇతర శాఖల ఉద్యోగులను మున్సిపల్‌ శాఖలో కలపవద్దని, మెప్మా పీడీలు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల వీసీ పోస్టులకూ ఇతర శాఖల ఉద్యోగులను నియమించవద్దని విన్నవించారు. మున్సిపల్‌ కమిషనర్లకు ప్రమోషన్‌లను ఇవ్వాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్‌ గౌరవ చైర్‌పర్సన్‌ కె.శివపార్వతి, ప్రధాన కార్యదర్శి బాలస్వామి, రవీంద్ర బాబు, అనురాధ ఉన్నారు.

Previous Post

ఉపాధి కల్పించి ఆదుకోండి!

Next Post

ప్రజాభాగస్వామ్యంతో పారదర్శకంగా ఉపాధి పనులు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026

కార్యకర్త
@ July 14, 2026
రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!
ఆంధ్రప్రదేశ్

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026

కార్యకర్త
@ July 13, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
Load More

ముఖ్య వార్తలు

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist