చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ ఆదేశాలతోనే ఫోన్ల ట్యాపింగ్‌

మాజీమంత్రి దేవినేని ఆరోపణ

చైతన్యరధం by చైతన్యరధం
April 13, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఇళ్లవద్దనే పింఛన్లు ఇవ్వాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సహకరిస్తున్న సీఎస్‌, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌
  • టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు
  • ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి

అమరావతి(చైతన్యరథం): జగన్‌ రెడ్డికి ఎన్నికల్లో ఓడిపోతానన్న భయం పట్టుకుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే జగన్‌ ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేతలు, ఎలక్షన్‌ కమిషన్‌ అధికారుల ఫోన్లను కూడా ట్యాప్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్‌ ఫోన్‌ ట్యాప్‌ చేసినట్లుగా ఆపిల్‌ సంస్థ నుంచి భద్రతా హెచ్చరికల సందేశం వచ్చిందన్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని తాడేపల్లి కేంద్రంగా అత్యాధునిక టెక్నాలజీతో ఫోన్లు ట్యాప్‌ చేయిస్తూ జగన్‌ రెడ్డి జనం వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడతున్నాడని దేవినేని మండిపడ్డారు. దీన్ని గతంలోనే నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి బయట పెట్టినట్లు తెలిపారు. అయినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ లపై వెంటనే జగన్‌ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.

అధికారుల అండతోనే ఫోన్‌ ట్యాపింగ్‌
తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కుంభకోణంలో పలువురు అధికారులు జైళ్లకు వెళుతున్నా… జగన్‌ రెడ్డికి ఊడిగం చేస్తున్న చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ, డీఎస్పీలు నరేంద్రరెడ్డి, రవీంద్రా రెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి లు ఫోన్‌ ట్యాపింగ్‌ కు సహకరిస్తున్నారని దేవినేని ఉమా ఫైర్‌ అయ్యారు. ఈ ఫోన్ల ట్యాపింగ్‌ పై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీఎంపీ కనకమేడల ఫిర్యాదు చేసినట్లు దేవినేని తెలియజేశారు. ఇంతకుముందు కూడా ఫోన్ల ట్యాపింగ్‌పౖౖె శాసనసభ, శాసనమండలిలో టీడీపీ సభ్యులు ప్రశ్నించినట్లు గుర్తు చేశారు.

వైసీపీ మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌లోనే..
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సాఫ్ట్‌వేర్‌ తో తాడేపల్లి ప్యాలెస్‌ నుండి వైసీపీ నేతల ఫోన్లను కూడా ట్యాప్‌ చేశారన్నారు. వైసీపీ మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌ , రామచంద్రారెడ్డి, మరికొంత మంది ఎమ్మెల్యేలు తమ ఫోన్లు ట్యాపింగ్‌ అయినట్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. వైసీపీ నేతల రహస్య వివరాలను కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ లతో జగన్‌ రెడ్డి తెలుకుంటున్నారని దేవినేని విమర్శించారు.

టీడీపీ వర్క్‌షాప్‌ లో వివరాల చోరీకి యత్నం
ఇటీవల విజయవాడలో జరిగిన టీడీపీ వర్క్‌షాప్‌ సమాచారాన్ని సేకరించి జగన్‌ రెడ్డికి పంపేందుకు కానిస్టేబుల్‌ విశ్వేశ్వరరావును జగన్‌ తొత్తులుగా పనిచేస్తున్న ఉన్నతాధికారులు పంపితే అతన్ని టీడీపీ నాయకులు పట్టుకున్నారన్నారు. ఇలా జగన్‌ రెడ్డి అధికారులను అడ్డుపెట్టుని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, పురందేశ్వరి, న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్‌ చేశారన్నారు. ఇలాంటి చర్యలు దేశ సమగ్రతకు, వ్యక్తుల గోప్యతకు భంగం కలిగిస్తుందని దేవినేని విమర్శించారు.

ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి
ఫోన్‌ ట్యాపింగ్‌లపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ధనుంజయర్‌ రెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ సీతారామాంజనేయులు వెంటనే సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. జగన్‌ రెడ్డి కోసం ఫోన్‌ ట్యాపింగ్‌ కు సహకరిస్తున్న అధికారులపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి అధికారులతో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత గోప్యతకు భద్రత ఉండదన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలన్నారు. ఇటువంటి అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచి రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని దేవినేని కోరారు.

Previous Post

చంద్రబాబు పిలుపునకు అద్భుత స్పందన

Next Post

16 లోగా కేసుల వివరాలు ఇవ్వండి

Next Post
16 లోగా కేసుల వివరాలు ఇవ్వండి

16 లోగా కేసుల వివరాలు ఇవ్వండి

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 Telugu Desam Party.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.