చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రాజెక్టులను కొనసాగించినందుకే వైఎస్ అంటే గౌరవం నారా లోకేష్ వెల్లడి

by చైతన్యరధం
May 20, 2023 at 9:34am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
nara lokesh
Share on FacebookShare on TwitterShare on Whatsapp

జగన్ పాలనలో అన్నివర్గాల ప్రజలు బాధితులే
న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
అన్నివర్గాల ప్రజలు స్వేచ్చగా జీవించే పరిస్థితులు కల్పిస్తాం
తటస్థ ప్రముఖులతో ముఖాముఖిలో యువనేత లోకేష్
…….
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఎందుకు నివాళులు అర్పించారు అని కొంతమంది నన్ను అడిగారు, నేను వైఎస్ గారు తీసుకున్న అన్ని నిర్ణయాలతో ఏకీభవించను. కానీ ఆయన ఏనాడూ రాష్ట్ర పరువు తీసేలా ప్రవర్తించలేదు. బాబు గారు తీసుకొచ్చిన ప్రాజెక్టులు అన్ని కొనసాగించారు, అందుకే ఆయనంటే గౌరవమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. నంద్యాల నియోజకవర్గం రాయపాడు క్యాంప్ సైట్ లో తటస్థ ప్రముఖులతో యువనేత ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ రాష్ట్రం పరువు తీశాడు.

దక్షణ భారత దేశం బీహార్ గా మార్చేసాడు. ఆఖరికి మీడియా పై కూడా జగన్ అండ్ కో దాడులకు తెగబడుతున్నారు. న్యాయవాదులు, టీచర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు ఇలా అందరూ జగన్ బాధితులే. టీచర్లను మద్యం షాపుల ముందు నిలబెట్టి అవమానించారు. తటస్థులంతా ఒక సారి ఆలోచించాలి. ఒక్క ఫాక్స్ కాన్ సంస్థను ఏపికి తీసుకురావడానికి నేను ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు ఆ కంపెనీ ని తెలంగాణ కు తరిమేశాడు జగన్. దీని వలన లక్ష మంది ఏపి యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. 2014 లో ఉమ్మడి కర్నూలు జిల్లా లో ముగ్గురు ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించినా అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాం.

సంబంధితవార్తలు

చేతులు చాచిన సాయం!

ప్రలోభాలకు దిగజారినా ఓటమిని తప్పించుకోలేవ్ జగన్ రెడ్డీ – ఆచంట సునీత మీడియా సమావేశం.

పోలవరం నిధులు దారి మళ్ళించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి – దేవినేని ఉమ మీడియా సమావేశం.

2019 కర్నూలు ని క్లీన్ స్వీప్ చేసిన వైసిపి కర్నూలుకు ఏం చేసిందో ఆలోచించాలని కోరారు. 2024 లో టిడిపి కి 14 సీట్లు ఇవ్వండి కర్నూలు ని నంబర్ 1 చేసి చూపిస్తాం. కర్నూలు లో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చాం. దానికి కట్టుబడి ఉన్నాం. జగన్ లా దొంగ హామీలు ఇచ్చి మోసం చెయ్యం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో హాస్టల్ ఛార్జీలు పెంచడం దారుణం. వైద్య విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మందులు, దూది లేని పరిస్థితి జగన్ పాలన లో వచ్చింది. కనీస మౌలిక వసతులు లేవు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తాం. అవసరమైన డాక్టర్లు, మందులు ఏర్పాటు చేస్తాం.

కోర్టుల్లో కనీస మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. టిడిపి హయాంలో కొత్త భవనాల నిర్మాణం కోసం పనులు ప్రారంభించాం. వాటిని వైసిపి ప్రభుత్వం ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయ వ్యవస్థ కు అధిక నిధులు కేటాయించి మౌలిక వసతులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం. న్యాయవాదులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు.

మెగా డిఎస్సీ హామీ ఏమైంది జగన్?

ఎన్నికల ముందు మెగా డిఎస్సీ అన్న జగన్ ఆ హామీ మర్చిపోయాడని లోకేష్ విమర్శించారు. లక్షలు ఖర్చు చేసి ట్రైనింగ్ తీసుకొని నోటిఫికేషన్ రాక ఇబ్బంది పడుతున్న ఎంతో మంది యువకులు ఉన్నారు. టిడిపి హయాంలో డిఎస్సీ క్రమం తప్పకుండా నిర్వహించాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు, స్వయం ఉపాధి ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం.

రాయలసీమ ను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చాలని టిడిపి ప్రణాళిక సిద్దం చేసింది. ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్. కంపెనీలు పెద్ద ఎత్తున ఏపికి తెచ్చింది చంద్రబాబు గారు. మ్యానుఫ్యాక్చరింగ్ ని ప్రోత్సహిస్తేనే ఇంజనీరింగ్ లో ఉన్న ఇతర ఎలక్ట్రికల్, మెకానికల్ కోర్సులు చేసిన వారికి మంచి అవకాశాలు వస్తాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పింక్ కాలర్ జాబ్స్ మహిళలకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

జర్నలిస్టులను కూడా వేధిస్తున్న జగన్ ప్రభుత్వం

జర్నలిస్టులను కూడా ప్రభుత్వం అనేక విధాలుగా వేధిస్తుంది. 2430 జిఓ తెచ్చి జర్నలిస్టులను ఇబ్బంది పెడుతున్నారు జగన్ అని లోకేష్ ఆరోపించారు. జర్నలిస్టులపై వేదింపులు, అరెస్టులు చేస్తున్నారు. జగన్ తెచ్చిన 2430 జిఓ రద్దు చేస్తాం. ఇళ్ళ గురించి అడిగితే సజ్జల జర్నలిస్టుల పై దాడి చేశారు. ఆఖరికి అక్రిడేషన్ కార్డులు కూడా రద్దు చేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రిడేషన్, టిడ్కో ఇళ్లు ఇస్తాం. యూట్యూబ్ ఛానెల్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి. వాటికి కొన్ని నిబంధనలు, షరతులు పెట్టి వారికి కూడా అక్రిడేషన్ సౌకర్యం కల్పిస్తాం.

ఐటి మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఈ మెయిల్ పెడితే అప్పటికప్పుడే నేను పరిష్కరించి న్యాయం చేశాను. పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతు ని తెచ్చుకున్నారు. మీ సేవ నడుపుతున్న వారికి వైసిపి ప్రభుత్వం అన్యాయం చేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సేవ ని పటిష్ట పరుస్తాం. ప్రభుత్వ సేవలు అన్ని మీసేవ ద్వారా అందిస్తామని చెప్పారు.పేదరికం లేని రాష్ట్రం టిడిపి విధానం. పేదలు ఎప్పటికీ పెద్దలుగా ఉండాలి అనేది జగన్ విధానం. జగన్ ది ఫ్యాక్షన్ మనస్తత్వం. ప్రైవేట్ టీచర్ల ను కూడా ఆదుకుంటాం. కోవిడ్ సమయంలో వైసిపి ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లను ఆదుకోలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా అందిస్తాం.

టిడిపి హయాంలో 5300 కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవ కోసం ఖర్చు చేసాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వకపోవడం వలన ఆసుపత్రులు సేవలు నిలిపివేస్తామని అంటున్నారు. రోగులు ఇబ్బంది పడుతున్నారు. జే బ్రాండ్లు అమ్ముకోవడానికి బెల్లం వ్యాపారస్తులను వేధిస్తున్నారు. ఆర్యవైశ్యులు కూడా జగన్ బాధితులే. చిరు వ్యాపారులకు జగన్ వీర బాదుడు. బోర్డు పన్ను, చెత్త పన్ను, పెరిగిన విద్యుత్ ధరలతో వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నులు తగ్గించి ఆర్యవైశ్యులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే వాతావరణం ఏర్పాటు చేస్తాం. పోలీసులు కూడా జగన్ బాధితులే. జిపిఎఫ్ డబ్బులు కూడా కొట్టేశాడు. సరెండర్లు, మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులను కూడా కొత్త ఆర్డర్స్ ఇచ్చి 18 రకాల వ్యక్తిగత వివరాలు సేకరించి ప్రభుత్వం వేధిస్తోంది. టిడిపి అధికారులు వచ్చాక అన్నివర్గాల ప్రజలు స్వేచ్చగా జీవనం సాగించే పరిస్థితులు కల్పిస్తామని వెల్లడించారు.

తటస్థుల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:

తటస్థుల సమావేశంలో మెడికో కార్తీక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు, హాస్టల్స్ లో వైద్య విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నాం. 6 వేల ఉన్న హాస్టల్ ఛార్జీలు ఇప్పుడు 24 వేలకు పెంచేశారు. కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. రోగులకు కూడా సరైన వైద్యం అందించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయవాదులు మాట్లాడుతూ…కోర్టుల్లో కనీస మౌలిక వసతులు కూడా లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. నిరుద్యోగి సురేష్ మాట్లాడుతూ… టీచర్ పోస్టులు, డిఎస్సీ నోటిఫికేషన్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. సురేష్ మాట్లాడుతూ… ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన వారు అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు.

టిడిపి అధికారంలోకి వస్తే మాకు భరోసా కల్పించాలని కోరారు. జర్నలిస్టులు మాట్లాడుతూ… ప్రభుత్వం జర్నలిస్టులను వేధిస్తోంది, కొత్త జీఓ లు తెచ్చి జర్నలిస్టుల పై కేసులు పెడుతున్నారు. అక్రిడేషన్ లు కూడా ఇవ్వడం లేదన్నారు. కళ్యాణ్ మాట్లాడుతూ… మీ సేవ కేంద్రాలకు పని లేక ఇబ్బంది పడుతున్నాం. 11 వేల కుటుంబాలు ఈ వ్యవస్థ పై ఆధారపడ్డారని చెప్పారు. ముంతాజ్ మాట్లాడుతూ… ప్రైవేట్ టీచర్ల కు కూడా ప్రభుత్వం సహకారం అవసరమని అన్నారు. ఆర్యవైశ్యుల మాట్లాడుతూ… వ్యాపారాలు చేసుకోవడానికి వైసిపి పాలనలో ఇబ్బందులు పడుతున్నాం. దాడులు చేస్తున్నారు. బెల్లం వ్యాపారస్తులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

 

Tags: ap political newslatest newslokesh padayatra padayatraNara lokeshnara lokesh padayatranara lokesh padayatra yuvagalamNara lokesh yuvagalamnara lokesh yuvagalam padayatraTDPtdp nara lokesh yuvagalamYS Rajashekar Reddyyuvagalamyuvagalam lokeshyuvagalam padayatra
Previous Post

గ్రామసీమలకు పూర్వవైభవం తెస్తాం నారా లోకేష్ వెల్లడి

Next Post

LIVE: Day-105: బనగానపల్లి నియోజ‌క‌వర్గంలో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర

మరిన్ని వార్తలు

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?
ఆంధ్రప్రదేశ్

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం
ఆంధ్రప్రదేశ్

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
ఏపీకి నిధులివ్వండి
ఆంధ్రప్రదేశ్

ఏపీకి నిధులివ్వండి

చైతన్యరధం
@ May 12, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి
ఆంధ్రప్రదేశ్

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి
ఆంధ్రప్రదేశ్

నమో..నారా భేటీలో నవ్వుల సందడి

చైతన్యరధం
@ May 11, 2026
విశాఖ.. ఏఐ డేటా హబ్!
ఆంధ్రప్రదేశ్

నేడు లోకేష్ సింగపూర్ పర్యటన

చైతన్యరధం
@ May 11, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

చైతన్యరధం
@ May 12, 2026
ఏపీకి నిధులివ్వండి

ఏపీకి నిధులివ్వండి

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist