చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రధాని సభను భగ్నం చేసేందుకు ఆ నలుగురి కుట్ర

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఎన్డీయే నేతల ఫిర్యాదు

by చైతన్యరధం
Mar 19, 2024 at 7:19am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రధాని సభను భగ్నం చేసేందుకు ఆ నలుగురి కుట్ర
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వైసీపీ కార్యకర్తల్లా పోలీసు ఉన్నతాధికారులు
  • వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి
  • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఎన్డీయే నేతల ఫిర్యాదు

విజయవాడ, చైతన్యరథం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి పాల్గొన్న ’ప్రజాగళం సభ’ను భగ్నం చేసేందుకు నలగురు పోలీసు ఉన్నతాధి కారులు కుట్రపన్నారని ఎన్డీయే నేతలు ఆరోపించారు. డీజీపీ రాజేంద్రనాధ్‌ రెడ్డి, ఇంటెలిజెన్స్‌ ఏడీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, గుంటూరు రేంజ్‌ ఐజీ పాల్‌ రాజ్‌, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ రెడ్డిలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సభకు నిరంతరం అంతరాలు వస్తూన్నా పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఈ విషయంపై సోమవారం నాడు ఎన్డీఏ నేతలు వర్ల రామయ్య, పాతూరి నాగభూషణం, చిల్లపల్లి శ్రీనివాస రావు, బుచ్చి రాంప్రసాద్‌, షేక్‌ బాజి, బండ్రెడ్డి రామ కృష్ణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోలీసుల వైఫల్యాన్ని దుయ్యబట్టారు.

సభను భగ్నం చేయాలని నలుగురు పోలీసు అధికారులు కంకణం కట్టుకున్నారు: తెదెపా పోలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ బరితెగించి వ్యవహరిస్తోందని తెలుగుదేశం సీనయర్‌ నేత వర్ల రామయ్య మండి పడ్డారు. ‘‘చట్టంతో పని లేదు. తమ విధి విధానాలంటే గౌరవం లేదు. ఎన్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా గళం సభకు సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభకు మేము ఊహించిన దానికంటే లక్షలాది మంది కదలి వచ్చారు. ఈ సభకు కావాల్సిన భద్రతా ఏర్పాట్లు చేయండని ఈ నెల 12వ తేదీన రాష్ట్ర డీజీపీకి తెలుగుదేశం పార్టీ నుంచి లేఖ పంపించాం. కానీ నిమ్మకు నీరెత్తినట్లు పోలీసులు కూర్చొని సభను చిన్నాభిన్నం చేసేందుకు కుట్రపన్నారు. మేము ఎంత చెప్పినా ట్రాఫిక్‌ను క్రమ బద్ధీకరించలేదు. విద్యుత్‌, సౌండ్‌ బాక్సుల స్తంబాలు పైకి అభిమానులు, కార్యకర్తలు ఎక్కితే వారిని దింపేం దుకు సాయం చేయమని మేము, మా వాలంటీర్లు పోలీసు వారిని కోరినా పట్టించుకోలేదు. ప్రోటోకాల్‌ను కూడా ఉల్లంఘించి విద్యుత్‌స్తంభాలు దిగాలని స్వయం గా ప్రధానే విజ్ఞప్తి చేశారు. ప్రదాని సభ అనుకున్నారో, దారిన పోయే దానయ్య సభ అనుకున్నారో మాకు అర్థం కాలేదు’’ అని ఆయన అన్నారు.
‘‘పల్నాడు ఎస్పీ అనవసరంగా ఖాకీ చొక్క వేసు కున్నాడు. వైసీపీ కార్యకర్తగా పల్నాడు ఎస్పీ వ్యవహ రించారు. సభను భగ్నం చేసేందుకు సాయ శక్తులా ఎస్పీ పనిచేశాడు. లక్షన్నర ప్రజలు వస్తారని ఇంటెలి జెన్స్‌ వాళ్ళు అనుకన్నారు.. కానీ పది లక్షల మందికి పైగా జనం వచ్చేసరికి సభను భగ్నం చేయాలని ఇంటె లిజెన్స్‌ డీజీ కంకణం కట్టుకున్నాడు. ప్రధాని ప్రసంగిం చే సభలో మైక్‌ డిస్టర్బ్‌ కావడం ఏమిటి? ప్రధాని మాట్లాడుతుంటే కరెంట్‌ పోవడం ఎప్పుడైనా ఉందా? ప్రధాని ప్రసంగంలో 11 నిమిషాలు కరెంట్‌ పోవడం ఏమిటి? ఇది కేవలం పోలీసుల వైఫల్యం మాత్రమే. జగన్‌రెడ్డి ఓడిపోతే వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకొని వెళ్ళిపోతానని డీజీలు, ఐజీలు, ఎస్పీలు అనుకుంటు న్నారు. అప్పటి వరకు ఎందుకు ఇప్పుడే పారిపోండి. రాష్ట్ర ప్రభుత్వానికి సేవ చేయడంలో వీళ్ళందరూ పునీ తులు అవుతున్నారు.అందుకే డీజీపీ రాజేంద్రనాధ్‌ రెడ్డి, ఇంటెలిజెన్స్‌ ఏడీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, గుంటూ రు రేంజ్‌ ఐజీ పాల్‌ రాజ్‌, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ రెడ్డిలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆధారాల తో సహా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. ఈ నలుగురు అధికారులు ఎన్నికల విధుల్లో గనుక పాల్గొం టే ఎన్నికల సజావుగా సాగవు కాబట్టి వారిని ఎన్నికలు అయ్యేంతవరకు ఎటువంటి కార్యకలాపాల్లో, విధుల్లో ఉండకుండా, వారిని దూరంగా పెట్టాలని ఎన్నికల అధికారిని కోరాం’’ అని రామయ్య తెలియజేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

సాగుకు మరింత సాయం

అధికార పక్షానికి పోలీసులు కొమ్ము కాశారు: బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జ్‌ పాతూరి నాగభూషణం
ప్రధాని విషయంలో ప్రోటోకాల్‌ పాటించని నాటి తెలంగాణ ముఖ్యమంత్రి పరిస్థతి ఇప్పుడు ఎలా ఉందో మనందరికి తెలుసునని, రానున్న రోజుల్లో జగన్‌రెడ్డి పరిస్థితి కూడా అలానే కాబోతుందని బీజేపీ నేత పాతూ రి నాగభూషణం జోస్యం చెప్పారు. ‘‘ప్రజాగళం సభకు రావాల్సిన చాలామంది ప్రజలు రోడ్లపైనే ఉండిపోయా రు. పోలీసులు కావాలనే ట్రాఫిక్‌న క్రమ బద్ధీకరించ లేదు. కేవలం సభను భగ్నం చేయాలనే వైసీపీ ప్రభు త్వం కుట్ర చేసింది. డయాస్‌ మీద కూర్చునే నాయకు లకు స్టేజ్‌ పాసులు అడిగితే ఎస్పీ మా కాల్స్‌కు స్పందిం చలేదు. చివరికి ఎస్పీజీకి కంప్లెంట్‌ చేస్తే గానీ మాకు ఎస్పీ పాసులు ఇవ్వలేదు. ప్రధానిని సత్కరించేందుకు, స్వాగతించేందుకు బొకేలు, శాలువాలు కూడా స్టేజ్‌ మీదకు తీసుకెళ్లనివ్వకుండా పల్నాడు ఎస్పీ అడ్డుకున్నా రు. ఇటువంటి అరాచకాలు చేశారు కాబట్టే ఈసీని కలిసి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. అధికార పార్టీకి పోలీసు అధికారులు కొమ్ము కాయడం సరికాదు. రానున్న రోజుల్లో మోదీ, అమిత్‌ షా సభలు జరగను న్నాయి. మరలా ఇటువంటి దుర్మార్గమైన చర్యలు జరగకుండా ఉండాలని ఈసీకి ఫిర్యాదు చేశాం. నిన్నటి సభలో పోలీసుల తీరుపై పీఎంవోకు కూడా ఫిర్యాదు చేస్తాం’’ అని నాగభూషణం తెలిపారు.

భారత ప్రజాస్వామ్యానికే అవమానకరం: జనసేన కృష్టా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి అధినేత ప్రధాని నరేంద్ర మోదీ.. మన రాష్ట్రంలో పర్యటిస్తుంటే కావాల్సిన భ్రద్రతా ఏర్పాట్లుచేయడంలో పోలీసు యం త్రాంగం విఫలమయ్యిందని జనసేన నేత బండ్రెడ్డి రామకృష్ణ అన్నారు. ‘‘ప్రధాని మోదీ హాజరైన సభలో 11 నిమిషాల పాటు విద్యుత్‌ నిలిపివేశారు. ఇలాంటి పోలీసు వ్యవస్థను పెట్టుకొని ఎన్నికలు నిర్వహించడం చాలా కష్టం. పోలీసు వ్యవస్థలో ఖచ్చితంగా మార్పులు చేయాలని ఎన్నికల అధికారిని మేము కోరాం. నిన్న జరిగిన సంఘటన భారత ప్రజాస్వామ్యానికి అవమాన కరం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. సౌండ్‌ బాక్సులు వద్దకు జనం రాకుండా చూసే బాధ్యత పోలీసులదే. ఎటు వంటి భద్రత తీసుకోవాలో ఎన్‌ఎస్జీ చెప్పినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈవిషయాన్ని పరిగణలో నికి తీసుకొని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొవాలిన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశాం’’ అని తెలియజేశారు.

Previous Post

ఓడిపోయే సీట్లు బీసీలకు ఇవ్వడం సామాజిక న్యాయమా జగన్‌రెడ్డి?

Next Post

ప్రభుత్వ వెబ్‌సైట్లలో జగన్‌ చిత్రాలు తొలగించాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

కార్యకర్త
@ March 12, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స
ఆంధ్రప్రదేశ్

వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!
ఆంధ్రప్రదేశ్

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist