చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

తొలి సంతకం మెగా డీఎస్సీపైనే

ప్రజాగళం యాత్రలో భాగంగా మార్కాపురంలో చంద్రబాబు

by చైతన్యరధం
Mar 31, 2024 at 7:57am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
తొలి సంతకం మెగా డీఎస్సీపైనే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • హూ కిల్డ్ బాబాయ్.. తెలుసా?
  • కోడికత్తి డ్రామాలు, కంటైనర్లలలో నగదు పంపే వాళ్లు మీకు కావాలా?
  • నా రాజకీయ జీవితంలో ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు
  • పార్లమెంట్‌లో ముస్లిం బిల్లుకు సపోర్ట్ చేసి.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు.
  • ప్రజలు గెలవాలంటే.. కూటమి గెలవాలి.
  • ప్రజాగళం యాత్రలో భాగంగా మార్కాపురంలో చంద్రబాబు

ఒంగోలు : ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. హూ కిల్డ్ బాబాయ్.. తెలుసా? మీకు… నిందితుడిని పక్కన పెట్టుకుని వైయస్ జగన్ తిరుగుతున్నారని విమర్శించారు. సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావంటూ వైయస్ జగన్‌పై ఈ సందర్బంగా మండిపడ్డారు.  మీ బాబాయ్‌ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పడన్నారు. బాబాయిని చంపే వాళ్లు, కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లు, కంటైనర్లలలో నగదు పంపే వాళ్లు మీకు కావాలా? అంటూ ప్రజలను ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నలు సంధించారు. అందుకు ప్రతిగా ప్రజలు లేదు లేదంటూ సమాధానం ఇచ్చారు. మూడు పార్టీల నాయకులు కలిసి తొక్కుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. తన 43 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదని చెప్పారు. పార్లమెంట్‌లో ముస్లిం బిల్లులు తీసుకు వస్తే.. జగన్ సపోర్ట్ చేసి.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. అబ్దుల్ సలాంని వేధించడంతో.. ఆ కుటుంబ సభ్యులంతా ఆత్మాహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఉర్ధుని రెండో భాషగా మార్చింది తానేన్నారు. అలాగే హైదరాబాద్, కర్నూలులో సైతం ఉర్ధు యూనివర్శిటీలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ అయిదేళ్లలో మైనార్టీలకు ఒక్క పని అయినా చేశావా.. చెప్పాలంటూ మార్కాపురం వేదిక మీద నుంచి సీఎం వైయస్ జగన్‌కు సవాల్ విసిరారు.

ప్రజలు గెలవాలంటే.. కూటమి గెలవాలన్నారు. ఈ రోజు మనం రాతి యుగంలో ఉన్నామని చెప్పారు. తన ప్రయాణం స్వర్ణయుగమని.. తాను ఒక డ్రైవర్‌గా పని చేస్తానని తెలిపారు. తమ బస్సులో ఎక్కిన వాళ్లంతా సురక్షితంగా గమ్యం చేరతారని పేర్కొన్నారు. గతంలో తన పాలన… ప్రస్తుతం జగన్ పాలన చూశారని ప్రజలనుద్దేశించి అన్నారు. మనకి కావాల్సింది కులం, మతం, ప్రాంతం కాదన్నారు. మన కులమని ఓటస్తే కరెంట్ ఛార్జీలు పెంచకుండా మానేశాడా?… అలాగే మన మతం వాడని ఓటేస్తే లిక్కర్ రేట్ తగ్గించాడా?.. మన ప్రాంతం వాడని ఓటేస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాడా? అని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చంద్రబాబు ప్రజలకు ప్రశ్నలు సంధించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 31-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 30-05-2026

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి

హైదరాబాద్‌ని తెలుగు జాతి కోసం తానే అభివృద్ధి చేశానన్నారు. హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, అవుటర్ రింగ్ రోడ్డు ఎవరు వేశారంటే.. తన పేరే చెబుతారని అన్నారు. జగన్‌ బటన్ నొక్కే కొద్ది ప్రజలకు కష్టాలు పెరుగుతాయని చెప్పారు. తాగు నీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ప్రజలను ఉద్దరిస్తుందా? అని ప్రశ్నించారు. రేపు ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కాలని ఈ సందర్భంగా ప్రజలకు చంద్రబాబు సూచించారు. ఒక బటన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, మరో బటన్ కందుల నారాయణ రెడ్డికి నొక్కండని ప్రజలకు చంద్రబాబు విజ్జప్తి చేశారు. ఎంపీగా మాగుంటను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపు నిచ్చారు.

మాగుంటకి వైసీపీలో అన్యాయం జరిగిందని.. ఆయన్ని అగౌరవ పరిచి బయటకు వెళ్లేలా చేశారని గుర్తు చేశారు. ఆడ బిడ్డ నిధి కింద ప్రతీ నెలకు రూ.1500 ఇస్తామని.. అలాగే తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామని.. ఇక ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని… రైతులకు 20 వేలు ఇస్తామన్నారు. అలాగే 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వడంతోపాటు 20 లక్షల ఉద్యోగులు భర్తీ చేస్తామన్నారు. రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు.

తాను అధికారంలో ఉంటే పరిశ్రమలు వస్తాయని.. అదే వైయస్ జగన్ అధికారంలో వస్తే మాత్రం పరిశ్రమలు పారిపోతాయని చంద్రబాబు చమత్కరించారు. ప్రతీ నెల రూ. 4 వేల పింఛన్ ఇంటి వద్దనే ఇచ్చే బాధ్యత తనదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. వైయస్ జగన్ ఖజానా ఖాళీ కావడంతో పింఛన్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. దీంతో టీడీపీ అడ్డుపడుతుందని తనపై అబండాలు వేస్తున్నాడీ ముఖ్యమంత్రి అంటూ వైయస్ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే, తమ్ముడు, మామ, బావమర్థి అంతా నియోజక వర్గాన్ని పంచుకుని ఊడ్చేశారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిందే తానని.. అందుకు కేంద్రం సైతం సిద్దంగా ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2024

Next Post

అధికారంలోకి వచ్చాక మైనింగ్‌ దోపిడీపైనే తొలి విచారణ!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 31-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-05-2026

కార్యకర్త
@ May 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-05-2026

కార్యకర్త
@ May 30, 2026
ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి
ఆంధ్రప్రదేశ్

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి

చైతన్యరధం
@ May 30, 2026
ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

చైతన్యరధం
@ May 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-05-2026

కార్యకర్త
@ May 29, 2026
సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

చైతన్యరధం
@ May 29, 2026
ట్రెండ్ సెట్టర్ గా మహానాడు
ఆంధ్రప్రదేశ్

ట్రెండ్ సెట్టర్ గా మహానాడు

చైతన్యరధం
@ May 29, 2026
ఎన్టీఆర్ కు  భారతరత్న ప్రజల ఆకాంక్ష
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ కు  భారతరత్న ప్రజల ఆకాంక్ష

చైతన్యరధం
@ May 29, 2026
Load More

ముఖ్య వార్తలు

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

చైతన్యరధం
@ May 30, 2026
రాష్ట్రంపై గొడ్డలి వేటు పడకూడదు

రాష్ట్రంపై గొడ్డలి వేటు పడకూడదు

చైతన్యరధం
@ May 29, 2026
మహిళా శక్తికి పట్టం

మహిళా శక్తికి పట్టం

చైతన్యరధం
@ May 28, 2026
జాతీయ జెండా దేశానికి గౌరవం..పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవం

జాతీయ జెండా దేశానికి గౌరవం..పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవం

చైతన్యరధం
@ May 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి

చైతన్యరధం
@ May 30, 2026
ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

చైతన్యరధం
@ May 30, 2026
సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

చైతన్యరధం
@ May 29, 2026
ట్రెండ్ సెట్టర్ గా మహానాడు

ట్రెండ్ సెట్టర్ గా మహానాడు

చైతన్యరధం
@ May 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist