చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గంజాయి కేపిటల్‌గా మార్చిన జె-గ్యాంగ్‌

by చైతన్యరధం
Sep 30, 2022 at 10:51am
in ఆంధ్రప్రదేశ్, సంపాదకుని ఎంపిక
గంజాయి కేపిటల్‌గా మార్చిన జె-గ్యాంగ్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌ రెడ్డి వచ్చాక 3 రెట్లు పెరిగిన మత్తుబానిసల ఆత్మహత్యలు
  • దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినామూలాలు ఎపిలోనే!
  • దేశంలోనే గంజాయి రవాణాలో ఎపి.నెం.1
  • ఎన్‌ సిబి తాజా నివేదకకు సిఎం ఏం సమాధానం చెబుతారు?

(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
ఒకప్పుడు అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌ను గత 40నెలల్లో జె-గ్యాంగ్‌ ధనదాహంతో గంజాయి ప్రదేశ్‌గా మార్చేసింది. యావత్‌ భారత్‌కే గాకుండా విదేశాలకు సైతం బియ్యం ఎగుమతుల్లో అగ్రగామిగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌ జగన్‌రెడ్డి పాలన పుణ్యమా అని గంజాయికి నిలయంగా మార్చేశారు. గంజాయి అక్రమ రవాణాలో ఏపీ మొదటిస్ధానంలో ఉందని, ఏపీలో దొరికినంత గంజాయి దేశంలో మరే ఇతర రాష్ట్రంలో దొరకలేదని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) నివేదిక 2021 తాజాగా వెల్లడిరచింది.
టీడీపీ హయాంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌, ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ పనుల్లో ఏపీ నెం 1 స్ధానంలో ఉంటే నేడు గంజాయి అక్రమ రవాణాలో మొదటి స్ధానంలో నిలిచింది. ఎ1 జగన్‌రెడ్డి డైరక్షన్‌లో ఎ2 విజయసాయి రెడ్డి విశాఖ మన్యంలో గంజాయి పంటను కుటీరపరిశ్రమగా మార్చేశారు. దీనికి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్‌ లాంటి తొత్తులను పెట్టుకొని విచ్చ లవిడిగా గంజాయిని పొరుగురాష్ట్రాలకు, పొరుగుదేశా ల ఓకు తరలించి వేలకోట్లరూపాయలు పోగేసుకున్నా రు. ఎన్‌సిబి నివేదిక ప్రకారం 2021లో దేశ వ్యాప్తం గా 7,49,761కిలోల గంజాయి పట్టుబడితే అందులో 2,00,588 కిలోలు మన రాష్ట్రంలోనే పట్టుబడిరది. దేశంలో పట్టుబడ్డగంజాయిలో సగం(50శాతం) ఏపీ, ఒడిషా రాష్ట్రాల్లోనే పట్టుబడింది. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, ఆయన ప్రభు త్వం సిగ్గుతో తలదించుకోవాల్సిఉంది. పట్టుబడ్డ గంజా యి కేజీలు 2,00,588కిలోల గంజాయి విలువ 600 కోట్లు. ఇక పట్టుబడకుండా అక్రమ రవాణా జరుగుతున్న గంజాయి విలువ 20రెట్లకు పైగా ఉంది.

గంజాయిపై టిడిపి రాజీలేని పోరు
తెలుగుదేశంపార్టీ గతఏడాది అక్టోబర్‌ నెలలో యువత జీవితాలను నిర్వీర్యం చేస్తున్న గంజాయిపై పోరుకు పిలుపునిచ్చింది. గంజాయిసాగులో వైసిపి నేతల పాత్రపై ఆధారాలతో సహా టిడిపి బయట పెట్టింది. ఈ పరిణామాలను తట్టుకోలేని వైసిపి రౌడీ మూకలు సంవత్సరం క్రితం గత ఏడాది అక్టోబర్‌ 19వతేదీన  మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయంపై దాడికి దిగారు. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా టిడిపి అధినేత చంద్ర బాబునాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు గంజాయి, మత్తుపదార్థాల వ్యవహారాన్ని డిల్లీ వరకు తీసుకెళ్లారు. దీనిపై సీరియస్‌ అయిన కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడంతో తమ బండారం బయటపడుతుందని భయపడిన వైసిపి ప్రభుత్వం తూర్పుగోదావరి, విశాఖ ఏజన్సీలో ఎస్‌ఇబి దాడులు నిర్వహించి పదోవంతు లోపు పంటను ధ్వంసం చేసి పెద్దఎత్తున పత్రికల్లో ఫోటోలు వేసుకుని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే రోజుకూ వేల టన్నుల్లో గంజాయి రాష్ట్రం నుంచి రవాణా జరుగుతంటే కేవలం 1775 కేసులు మాత్రమే నమోదయ్యాయంటే గంజాయి మాఫియాకు వైసీపీ పెద్దలు ఏ విధంగా సహకరిస్తున్నారో స్పష్టమవుతోంది.

సంబంధితవార్తలు

ఆదివాసీ బతుకుల్లో అభివృద్ధి వెలుగులు

సీఎం చంద్రబాబుకు ఎంపీ కేశినేని నివేదిక

అక్రమ రవాణాను నియంత్రించాలి

ఎపిని మాదకద్రవ్యాలకు అడ్డాగా మార్చి జె-గ్యాంగ్‌
జగన్‌ రెడ్ది నేతృత్వంలో వైసీపీ నేతలు తన అక్రమ సంపాదన కోసం రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ మాఫియాలను పెంచిపోషిస్తూ యువశక్తిని నిర్వీర్యం చేయడానికి సైతం వెనకాడలేదు. గత ఏడాది సెప్టెంబర్‌లో గుజరాత్‌ లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన 21వేల కోట్లరూపాయల హెరాయిన్‌ మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆషీట్రేడింగ్‌ కంపెనీ పేరుతో ఉండటం గమనార్హం. రాష్ట్రంలో డ్రగ్స్‌ వినియోగానికి ప్రధానకారణం నిరుద్యోగ సమస్య. ఉద్యోగం, ఉపాధి లేని నిరుద్యోగులు భవిష్యత్‌ పై నిరాశ, నిస్ప్ర హలకు లోనై మత్తు పధార్ధాలకు బానిసలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

3రెట్లు పెరిగిన మత్తుబానిసల ఆత్మహత్యలు
తాజాగా విడుదలైన ఎన్‌సిఆర్‌బి నివేదికవిస్మయం గొలిపే పచ్చినిజాలు బయల్పడ్డాయి. 2018లో మత్తు పదార్థాల కారణంగా 196మంది చనిపోతే ఈ సంఖ్య జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక దాదాపు మూడురెట్లు పెరిగింది. 2020లో 385మంది యువత మాదకద్రవ్యాల కారణంగా మృతిచెందగా, 2021లో 571మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఎన్సీఆర్బీ నివే దిక వెల్లడిరచింది. దీనికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అం డ్‌ కో ఏమనిసమాధానం చెబుతారు?వైసీపీ అధికారం లోకివచ్చాక ఏపీ గంజాయిడెన్‌గా మారిందన్నది వాస్త వం. విశాఖ,తూ.గో ఏజెన్సీ ఏరియాల్లో విజయసాయి రెడ్డి, స్ధానిక వైసీపీ నేతల ఆధ్వర్యంలో సుమారు 25 వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రను పారిశ్రామిక హబ్‌గా అభివృద్దిచేస్తే నేడు గంజాయి డెన్‌గా అభివృద్ది చేశారు.

ఎపి నుంచి 14రాష్ట్రాలకు గంజాయి సరఫరా
మన రాష్ట్రం నుంచే దేశం మొత్తానికి గంజాయి సరఫరా అవుతోందని సరిహద్దు రాష్ట్రాలు ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టంచేశాయి. దేశంలోని 14 రాష్ట్రాలకు ఎపి నుంచే గంజాయి సరఫరా అవుతోంది. ఉత్తర ప్రదేశ్‌, ఢిల్లీ, పంజాబ్‌, బెంగళూరు, కేరళ సహా పలు ప్రాంతాల్లో పట్టుబడిన గంజాయి మూలాలు ఏపీనే ఉన్నట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. చివరకు విశాఖ ఏజన్సీలో గంజాయి మాఫియా ఎంతగా బరితెగించిందంటే ఏకంగా అమెజాన్‌ ద్వారా డోర్‌ డెలివరీ చేసేస్థాయికి చేరింది. ఒక్క గంజాయే కాదు, ? హెరాయిన్‌, కొకైన్‌, గంజాయి వంటి భయంకర మత్తు పదార్ధాల మాఫియాలు కూడా జగన్మోహన్‌ రెడ్డి ఏలుబడిలో రాష్ట్రంలో విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి. కొద్దిరోజుల క్రితం బెంగుళూరులో కస్టమ్స్‌ అధికారులు ఓ పార్సిల్‌ ను పరిశీలించగా 4.49 కిలోల ఎఫిడ్రిన్‌ అనే మత్తు పధార్దం దొరికింది. ఇది విజయవాడ భారతీ నగర్‌ లోని కొరియర్‌ సంస్ధ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్నట్టు గుర్తించారు. ప్రతి రోజు ఎక్కడో చోట ఇతర రాష్ట్రాల్లో, విధేశాల్లో పట్టుబడ్డ గంజాయి ఏపీ నుంచే వెళ్తున్నట్టు అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపగా..నేడు రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌, నకిలీ మద్యం మాఫియాలకు అడ్డాగా మార్చి ప్రజలజీవితాలతో చెలగాటమాడుతున్నారు. విజ్జులైన ఆంధ్రప్రదేశ్‌ లోని యువత ముఖ్యమంత్రి ధనదాహంతో పెంచిపోషిస్తున్న మత్తుపదార్ధాల మాఫియాపై చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags: అన్నపూర్ణఅమెజాన్‌ఆత్మహత్యలుఆంధ్రప్రదేశ్‌ఆషీట్రేడింగ్‌ కంపెనీఆస్ట్రేలియాఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ఎ1ఎ2ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ఎన్‌సిబిఆర్ నివేదికఎమ్మెల్యేకుటీరపరిశ్రమగంజాయిగంజాయి అక్రమ రవాణాగంజాయి ప్రదేశ్‌గుజరాత్‌జగన్‌రెడ్డి పాలనజె-గ్యాంగ్‌టీడీపీ హయాండోర్‌ డెలివరీడ్రగ్స్‌నర్సీపట్నంపెట్ల ఉమాశంకర గణేష్‌భారతీ నగర్‌ముంద్రా పోర్టుమొదటిస్ధానంవిజయవాడవిజయసాయిరెడ్డిహెరాయిన్‌
Previous Post

బీసీల ఆత్మగౌరవంపై దాడి

Next Post

సుబాబుల్‌ కొనుగోళ్లలో పక్షపాతమేంటి?

మరిన్ని వార్తలు

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

చైతన్యరధం
@ October 24, 2026
చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ

చైతన్యరధం
@ October 24, 2026
ఆంధ్రప్రదేశ్

నవంబరు నుంచి చింతలపూడి పనులు పునః ప్రారంభం

చైతన్యరధం
@ October 24, 2026
రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

చైతన్యరధం
@ October 24, 2026
మేనమామ కాదు.. మహిళల కన్నీళ్లకు కారణమైన కంసమామ
ఆంధ్రప్రదేశ్

మేనమామ కాదు.. మహిళల కన్నీళ్లకు కారణమైన కంసమామ

చైతన్యరధం
@ October 24, 2026
నామినేషన్లలో వైసీపీ విధ్వంసంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్

నామినేషన్లలో వైసీపీ విధ్వంసంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు

చైతన్యరధం
@ October 23, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

చైతన్యరధం
@ October 23, 2026
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికల రీ షెడ్యూల్

చైతన్యరధం
@ October 23, 2026
Load More

ముఖ్య వార్తలు

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

చైతన్యరధం
@ October 23, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

చైతన్యరధం
@ October 24, 2026
చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ

చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ

చైతన్యరధం
@ October 24, 2026

నవంబరు నుంచి చింతలపూడి పనులు పునః ప్రారంభం

చైతన్యరధం
@ October 24, 2026
రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

చైతన్యరధం
@ October 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.