చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

పాపకు ప్రాణం పోసిన పల్లా

కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు

by చైతన్యరధం
Nov 16, 2024 at 6:20am
in ముఖ్య వార్తలు
Palla Srinivasa Rao

Have a successful May Day

Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆర్థిక సాయం చేసి ఆదుక్ను దాతృత్వం
  • కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు
  • ఎమ్మెల్యే శిరీష అభినందనలు

అమరావతి (చైతన్యరథం) : శ్రీకాకుళం జిల్లా, పలాస నియోజకవర్గం, సుమాదేవి అనే గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి వితిక అలవి కాని వ్యాధితో బాధపడుతోంది . పాప ప్రాణం నిలబడాలంటే పైబ్రోనియేజన్‌ ఇంజక్షన్‌ నెలలో రెండు సార్లు వేయాల్సి ఉంది. ఒక్కొక్క ఇంజక్షన్‌ ఖరీదు రూ.32వేలు అవుతోందని వైద్యులు తెలిపారు. నిరుపేద తల్లిదండ్రులకు అది తలకు మించిన భారమే. అందుకే ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శీరిష ద్వారా ప్రభుత్వాన్ని ఆర్ధికసాయం కోరారు.ఈ సమాచారంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ వెంటను స్పందించారు. రూ.32,000 ఆర్థిక సహాయమందించి తన ధాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వం నుంచి సాయం వచ్చే వరకు తన సొంత నిధులతో పాపకు ఇంజక్షన్లకు అయ్యే ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు, ఆపదలో ఆదుకోవడానికి నేనున్నానని సాయం చేస్తున్న పల్లాకు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే గౌతు కూడా అభినందనలు తెలిపారు.

సంబంధితవార్తలు

అంబేద్కర్ కళావేదికలో జరుగుతున్న పాన్ ఐఐటి సమ్మిట్ -2026లో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

విజయవాడ నోవోటెల్ హోటల్ లో పాన్ ఐఐటీ సభ్యులతో జరిగిన డిన్నర్ మీటింగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Previous Post

ప్రతిభామూర్తులకు ఎన్టీఆర్‌ స్కాలర్‌షిప్‌

Next Post

రెండేళ్లలో 50 లక్షలకు ఫైబర్‌నెట్‌ కనెక్షన్లు

మరిన్ని వార్తలు

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్
ముఖ్య వార్తలు

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం
ఆంధ్రప్రదేశ్

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే
ఆంధ్రప్రదేశ్

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

చైతన్యరధం
@ October 2, 2026
సీమలో ఉద్యాన విప్లవం
ఆంధ్రప్రదేశ్

సీమలో ఉద్యాన విప్లవం

చైతన్యరధం
@ October 2, 2026
నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌కు చర్యలు
ఆంధ్రప్రదేశ్

నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌కు చర్యలు

చైతన్యరధం
@ October 2, 2026
ఉద్యోగాల కల్పనే మా ఏకైక ఎజెండా
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగాల కల్పనే మా ఏకైక ఎజెండా

చైతన్యరధం
@ October 1, 2026
పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా
ఆంధ్రప్రదేశ్

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

చైతన్యరధం
@ October 1, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం
ఆంధ్రప్రదేశ్

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
Load More

ముఖ్య వార్తలు

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

చైతన్యరధం
@ October 2, 2026
సీమలో ఉద్యాన విప్లవం

సీమలో ఉద్యాన విప్లవం

చైతన్యరధం
@ October 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

చైతన్యరధం
@ October 3, 2026
నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

చైతన్యరధం
@ October 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist