చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పదేపదే అవే అబద్ధాలా?

భీమిలి సభలో జగన్‌ ప్రసంగంపై నిప్పులు చెరిగిన కళావెంకట్రావు

by చైతన్యరధం
Jan 28, 2024 at 8:43am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
పదేపదే అవే అబద్ధాలా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం జగన్‌ రెడ్డి నైజం
  • 85 శాతం హామీలపై మడమ తిప్పటం నిజం కాదా
  • మద్యనిషేధం చేస్తానని, జే బ్రాండ్స్‌తో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు
  • పేదల ద్రోహి జగన్‌ రెడ్డి బిడ్డకాదు, క్యాన్సర్‌ గడ్డ
  • ధరలు, ఛార్జీలు, పన్నులు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం
  • రాజధాని పేరుతో విశాఖను ఊడ్చేశారు
అమరావతి: భీమిలి సభలో అబద్ధాలు అలవోకగా వల్లెవేసిన జగన్‌రెడ్డి ఆత్మస్తుతి, పరనిందకు పాల్పడ్డాడని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. ఎన్నికలకు ముందు దాదాపు 730 హామీలిచ్చిన జగన్‌రెడ్డి, అధికారంలోకి వచ్చాక అందులో 85 శాతం హామీలపై మాట తప్పి మడమ తిప్పాడు.. పైగా 99 శాతం హామీలు అమలు చేశానని సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నాడని ఒక ప్రకటనలో కళావెంకట్రావు దుయ్యబట్టారు. మద్య నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానని, విద్యుత్‌ ఛార్జీలు పెంచబోనని, 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని, వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తానని, అంగన్వాడీలకు తెలంగాణ కంటే రూ.1000 ఎక్కువ జీతమిస్తానని, కాంట్రాక్టు ఉద్యోగుల్ని పర్మినెంట్‌ చేస్తానని, పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెంచబోనని, ప్రత్యేక హోదా సాధిస్తానని ఇచ్చిన హామీలను జగన్‌రెడ్డి తుంగలో తొక్కిన విషయం జగనం మర్చిపోలేదన్నారు. అంతే కాకుండా చంద్రబాబు హయాంలో ప్రజలకు ఉపయోగపడిన అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, పసుపు కుంకుమ, విదేశీ విద్య, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌, పండుగ కానుకలు, చంద్రన్న బీమా లాంటి దాదాపు 130 పథకాలు రద్దు చేసిన పేదల ద్రోహి జగన్‌ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.1.14 లక్షల కోట్లు దారి మళ్లించి సామాజిక న్యాయానికి గొంతు కోసిన దుర్మార్గుడు జగన్‌ రెడ్డి. వాహన మిత్ర పేరుతో డ్రైవర్‌కు ఏడాదికి రూ.10 వేలు ఇచ్చి రెండో వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంచి, గ్రీన్‌ ట్యాక్స్‌, పోలీస్‌ జరిమానాలు పెంచి, మద్యం రేట్లు 3 రెట్లు పెంచి లక్ష కొట్టేస్తున్నది వాస్తవం. ఎడమ చేత్తో గోరంత ఇస్తూ కుడి చేత్తో కొండంత కొట్టేస్తున్నాడు. నవరత్నాలు నవమోసాలయ్యాయని కళావెంకట్రావు ధ్వజమెత్తారు.
నాసిరకం మద్యంతో జనం ప్రాణాలు తీస్తున్నదెవరు?
జే బ్రాండ్లతో నాసిరకమైన మద్యాన్ని అమ్మి 35 లక్షల మంది ఆరోగ్యాన్ని పాడు చేశారు. అందులో 30 వేల మంది ప్రాణాలు తీసి, మహిళల మాంగల్యాలు మంట కలిపింది నిజం కాదా? రూ. 1200 కోట్ల బకాయిలతో ఆరోగ్యశ్రీ వైద్యాన్ని పేదలకు దూరం చేయలేదా? ధరలు, ఛార్జీలు, పన్నులు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై 56 నెలల పాలనలో రూ.8 లక్షల చొప్పున భారం మోపింది నిజం కాదా? రూ.12 వేల కోట్ల పంచాయతీ నిధులు దారి మళ్లించి గ్రామాల్ని నాశనం చేసింది నిజం కాదా? రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉందంటే ఆ పాపం నీది కాదా? ఉపాధి కూలీల సొమ్ము కాజేసింది నీవు కాదా? చంద్రబాబు హయాంలో విద్యుత్‌ కొరత లేని రాష్ట్రంలో కరెంటు కోతలు తెచ్చింది జగన్‌ రెడ్డి కాదా అని కళావెంకట్రావు నిలదీశారు.
ప్రజలు అమాయకులు కాదు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చంద్రబాబు 16 లక్షల మందికి ఇస్తే దాన్ని 8 లక్షల మందికి తగ్గించింది నీవు కాదా? ఉపాధ్యాయ నియామకాలు చేయకుండా విద్యా ప్రమాణాల్లో ఏపీని 3వ స్థానం నుండి 19వ స్థానానికి దిగజార్చింది నీవు కాదా? పెట్రోల్‌ డీజిల్‌ ధరలు దేశం మొత్తమ్మీద ఏపీలో అధికంగా ఉన్నది నిజం కాదా? అంగన్వాడీలకు చంద్రబాబు రూ.6,300 పెంచితే నీవు పెంచింది కేవలం రూ.1000 మాత్రమే కాదా? హామీ ప్రకారం తెలంగాణ వలే జీతాలు అడిగిన అంగన్వాడీ మహిళలపై దాడులు చేసింది అందరూ చూడలేదా? మోసాలకు, అబద్దాలకు, దుర్మార్గాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ నీవు కాదా జగన్‌ రెడ్డీ? నీవు బిడ్డవి కాదు క్యాన్సర్‌ గడ్డవి. బాబాయి వివేకానందరెడ్డిని గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపిన దుర్యోధన, దుశ్శాసనులకు రక్షణ కల్పిస్తున్న జగన్‌ రెడ్డి పులివెందులలో కూడా ఓడిపోక తప్పదు. నీ అబద్ధాల్ని ఎదుటివారికి అంటకట్టి చెప్పిన అబద్ధాన్నే వందసార్లు చెబితే నమ్మేందుకు ఆంధ్రా జనం అమాయకులు కాదని కళావెంకట్రావు అన్నారు.
ఉత్తరాంధ్రను దోచేశారు
విశాఖ రాజధాని పేరుతో జగన్‌రెడ్డి, అతని ముఠా ఉత్తరాంధ్ర మొత్తాన్ని దోచేశారు. విశాఖలో రూ.40 వేల కోట్ల విలువైన భూములు కబ్జా చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు అని లేకుండా విలువైన స్థలాలు, ఆస్తులన్నింటినీ స్వాహా చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని నాశనం చేసిన జగన్‌ రెడ్డి ఉత్తరాంధ్ర ద్రోహి కాదా అని కళావెంకట్రావు ప్రశ్నించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-08-2026

నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్

డబుల్ ఇంజిన్ సర్కార్…ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక

Previous Post

ఓటమి భయంతో వైసీపీ కుట్రలు

Next Post

జగన్‌ రెడ్డీ.. నిన్ను దించటానికి మేము సిద్ధం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-08-2026

కార్యకర్త
@ August 5, 2026
నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్
ఆంధ్రప్రదేశ్

నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్

చైతన్యరధం
@ August 5, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్…ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్

డబుల్ ఇంజిన్ సర్కార్…ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక

చైతన్యరధం
@ August 5, 2026
నైతిక విలువలతోనే విద్యా వికాసం
ఆంధ్రప్రదేశ్

నైతిక విలువలతోనే విద్యా వికాసం

చైతన్యరధం
@ August 5, 2026
ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం లెక్కలు తేల్చాలి
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం లెక్కలు తేల్చాలి

చైతన్యరధం
@ August 4, 2026
అర్హులందరికీ ‘నేతన్న సేవలో’
ఆంధ్రప్రదేశ్

అర్హులందరికీ ‘నేతన్న సేవలో’

చైతన్యరధం
@ August 4, 2026
ప్రజా సంక్షేమం.. అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

ప్రజా సంక్షేమం.. అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ August 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 04-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-08-2026

కార్యకర్త
@ August 4, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్రలో జోష్

ఉత్తరాంధ్రలో జోష్

చైతన్యరధం
@ August 3, 2026
ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

చైతన్యరధం
@ August 3, 2026
ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం!

ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం!

చైతన్యరధం
@ August 2, 2026
కూటమి కలయికే.. అభివృద్ధి

కూటమి కలయికే.. అభివృద్ధి

చైతన్యరధం
@ August 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్

నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్

చైతన్యరధం
@ August 5, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్…ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక

డబుల్ ఇంజిన్ సర్కార్…ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక

చైతన్యరధం
@ August 5, 2026
నైతిక విలువలతోనే విద్యా వికాసం

నైతిక విలువలతోనే విద్యా వికాసం

చైతన్యరధం
@ August 5, 2026
ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం లెక్కలు తేల్చాలి

ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం లెక్కలు తేల్చాలి

చైతన్యరధం
@ August 4, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist