చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఐబీ విద్యావిధానంతో రాష్ట్ర విద్యారంగం దివాళా

టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌

by చైతన్యరధం
Feb 20, 2024 at 8:58am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఐబీ విద్యావిధానంతో రాష్ట్ర విద్యారంగం దివాళా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వివిధపేర్లతో ఒక్కో పాఠశాలపై రూ.50 నుంచి రూ.70లక్షల భారం
  • ఐబీ, ఎడెక్స్‌లను విద్యారంగంలో చొప్పించడంలో జగన్‌రెడ్డి ఒంటెత్తు పోకడలు
  • గతంలో ఎంతో గొప్పగా చెప్పిన ఇంగ్లీష్‌ మీడియం.. ఫ్రీ బైజూస్‌ కంటెంట్‌, సీ.బీ.ఎస్‌.ఈ ప్రయోగాలు విఫలం
  • ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో 5వేల స్కూళ్లలో మాత్రమే ఐబీ విద్యావిధానం
  • టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌

అమరావతి, చైతన్యరథం: విద్యారంగం పరిపుష్టి గురించి, విద్యార్థుల భవిష్యత్‌ గురించి పట్టించుకోకుం డా ఇష్టమొచ్చినట్టు విద్యారంగంలో జగన్‌రెడ్డి చేసిన ప్రయోగాలతో వస్తున్న ఫలితాలు విద్యా ప్రమాణాలను పూర్తిగా దిగజారుస్తున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. విద్యావేత్త లు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రతిపక్షాల అభిప్రాయ లు తీసుకోకుండా కొత్తగా ఏపీలో ఐబీ విద్యా విధా నాన్ని, ఆన్‌ లైన్‌ విధానంలో విద్యాబోధన కోసం ఎడెక్స్‌ అనే సంస్థకు రూ.50కోట్ల కాంట్రాక్ట్‌ ఇవ్వడం లాంటి నిర్ణయాలను జగన్‌రెడ్డి ఒంటెత్తు పొకడలతో తీసుకు న్నారని విమర్శించారు. ప్రతి పాఠశాలకు రూ.50లక్షల కు మించి ఖర్చయ్యే ఐబీ విద్యావిధానంతో రాష్ట్ర విద్యా రంగం దివాళా తీయడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘‘జగన్‌రెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, మరో ఇద్దరు విద్యాశాఖ అధికారులే కొత్త విద్యావిధానాలపై నిర్ణయం తీసేసు కున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఇంగ్లీష్‌ మీడియం బోధన ప్రవేశపెట్టామని, సీబీఎస్‌ఈ సిలబస్‌ తీసుకొ చ్చామని, బైజూస్‌ విద్యావిధానమని, ట్యాబ్‌ల పంపిణీ (సుమారు 10లక్షల ట్యాబ్‌లు) అని ఇష్టానుసారం నిర్ణ యాలు తీసుకున్నారు. వాటిఫలితాలు ఎలా ఉన్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందా… బోధ నాంశాలు వారికి అర్థమవుతున్నాయా అనే అంశాలేవీ ఈ ముఖ్యమంత్రికి పట్టడంలేదు. విద్యార్థులు… ఉపా ధ్యాయులు ఏమైపోతే నాకేంటి, నేను అనుకున్నదే జరగాలనే ధోరణితో ఉన్న ముఖ్యమంత్రి కొత్తగా ప్రవేశ పెట్టాలనుకుంటున్న ఐబీ విద్యావిధానం తీరుతెన్నులు ఎలా ఉంటాయని ఆలోచించారా? ఏమైనా పరిశీలిం చి.. పరిశోధించారా? అంటే … అవేం జరగలేదు. ఐబీ విద్యావిధానం ఖర్చు ప్రతి పాఠశాలకు ఏడాదికి రూ.50 నుంచి రూ.70లక్షలు. ఇంత వ్యయాన్ని సామాన్య కుటుంబాల విద్యార్థులు భరించగలరా?

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-04-2026

రబీ ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం..

నోరుందని అడ్డగోలుగా వాగితే తాట వలిచేస్తాం

ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో సుమారు 5వేల స్కూళ్లలో ఐబీ విద్యావిధానముంది. భారతదేశంలో కేవలం 216 పాఠశాలల్లో మాత్రమే అమల్లో ఉంది. అలానే ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే కేవలం 12 స్కూళ్లలో మాత్రమే అమలవుతోంది. అలాంటి విద్యా విధానం ఎంతవరకు విద్యార్థులకు పని కొస్తుంది.. వారు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకోగలరని ఆలోచించకుండా రాష్ట్రంలో 4,500 ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఐబీ విద్యావిధానం అమల్లోకి తీసుకొస్తే రాష్ట్రంలో అనేక కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఉదాహరణకు ఎవరైనా ఒక పాఠశాల ఏర్పాటుచేస్తే, దానిలో ఐబీ విద్యావిధానం అమలుచేయాలంటే.. తొలుత రూ.3,75,000ల ఫీజు కట్టాలి. ఆ సొమ్ముని కూడా స్విట్జర్లాండ్‌ కరెన్సీ ఫ్రాంక్స్‌ రూపంలో కట్టాలి. ఇదంతా కేవలం అప్లికేషన్‌ ఫీజు మాత్రమే. ఆ సొమ్ము కట్టాక ఐబీ వారు మీ పాఠశాలను పరిశీలించి వారొక నిర్ణయానికి వస్తారు.తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న పాఠశాలకు వారి అభ్యర్థిత్వ్వం పొందడానికి మరో 9,291 ఫ్రాంక్స్‌ (అంటే రూ.7,71,000లు) కట్టాలి. మీ పాఠశాలకు పూర్తిస్థాయి గుర్తింపు వచ్చే వరకు సంవత్సరానికి రూ.7,71,000లచొప్పున వసూలు చేస్తూనే ఉంటారు. ఆ సొమ్ము చెల్లించాక సంవత్సరా నికి 20గంటల చొప్పున ఐబీ వారు మీ పాఠశాలకు కన్సల్టేషన్‌ సపోర్ట్‌ ఇస్తారు. సంవత్సరంలో రెండుసార్లు మీ పాఠశాలను ఒక బృందం వచ్చి పరిశీలిస్తుంది.

ఐబీ వెబ్‌ సైట్లోని పాఠ్యాంశాలను మీ పాఠశాల తరుపున వినియోగిం చుకోవచ్చు. రెండేళ్ల తర్వాత మరలా మీ పాఠశాల నుంచి మీరు గుర్తింపు ఇవ్వండని అడిగితే అప్పుడు ఐబీ వారు మీ పాఠశాలకు ఆథరైజేషన్‌ ఇస్తా రు. ఆ ఆథరైజేషన్‌కు మరలా అదనంగా రూ.3,25,000 వరకు చెల్లించాలి.ఆ తర్వాత మీ పాఠ శాల ఐబీ పరిధిలోకి వస్తుంది. అలా వచ్చాక ప్రతి సంవత్సరం రూ.7,50,000లు కడితేనే ఐబీ ఆథరైజేష న్‌ మీకు ఏటా లభిస్తుంది. ఈ ప్రకారం చూస్తే ఒక పాఠశాల తక్కువలో తక్కువగా రూ.30లక్షలు చెల్లిం చాలి. ఒక సాధారణ ప్రాథమిక పాఠశాల ఈస్థాయిలో సొమ్ము కట్టడం సాధ్యమయ్యే పనేనా? అదలా ఉంటే మరలా విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకోసం అద నంగా సబ్జెక్ట్‌ల వారీగా చెల్లించాలి. అవి కూడా కలిపితే ఒక్కో ప్రాథమిక పాఠశాలకు సంవత్సరానికి రూ.50 నుంచి రూ.70లక్షల వరకు భారం పడుతుంది. ఇంత వ్యయంతో కూడిన విద్యావిధానం వల్ల ఎలాంటి ఫలి తాలు వస్తాయో, విద్యార్థులకు జరిగే మేలేమిటో ముఖ్యమంత్రి చెప్పాలి.

రాష్ట్రంలోని 58 వేల పాఠశాలల్లో దశలవారీగా ఐబీ విద్యావిధానం అమలుచేస్తే రూ.24వేల కోట్ల ఖర్చవుతుంది. ఈ సొమ్మంతా ఎవరు కట్టాలి?
మనరాష్ట్రంలో ఇప్పుడు సుమారు 58వేల పాఠశాల లున్నాయి. ఒక్కోపాఠశాలకు రూ.7,75, 000 చొప్పున కడితే రూ.4,400కోట్లు అవుతుంది. ఆ సొమ్మంతా కేవలం పాఠశాలలు ఐబీ విద్యావిధానానికి పనికొస్తా యో లేదో చూడటానికి మాత్రమే. అదికాకుండా పైని చెప్పినట్టుగా పరీక్షలకు సంబంధించిన ఫీజులు, సబ్జెక్ట్‌ ల ఫీజులు కూడా చెల్లిస్తే మొత్తంగా రూ.24 వేలకోట్లు అవుతుంది. ఐబీ విద్యావిధానం తీసుకొస్తానని ప్రజల మధ్య కబుర్లు చెబుతున్న జగన్‌రెడ్డి… ఈ సొమ్ము అంతా ఎవరు కట్టాలో.. కట్టడం వల్ల రాష్ట్ర విద్యార్థు లకు..ప్రభుత్వ పాఠశాలలకు ఒరిగే మేలేమిటో ఆయనే చెప్పాలి. ఐబీ విద్యావిధానం ఉన్న స్కూళ్లలో ఎల్‌.కే.జీకే రూ.3లక్షల వరకు ఖర్చవుతోంది. ఈ స్థాయిలో లక్షలు కట్టి సామాన్యులు… పేదలు తమ బిడ్డలకు విద్యా బోధన అందించగలరా? అసలు రాష్ట్రంలోని పాఠశాల లన్నింటిలో ఐబీ విద్యావిధానం ప్రవేశపెడితే, అన్నింటి నీ సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యం ఐబీ విద్యావిధానం నిర్వాహకులకు ఉందా? దీనిపై ముఖ్య మంత్రి ఏం సమాధానం చెబుతారు?

అధికారాంతంలో జగన్‌రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు
అధికారం చివరికి వచ్చాక జగన్‌రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతమాత్రం సరైన పద్ధతి కాదు. సరళంగా ఉన్న రాష్ట్ర విద్యావ్యవస్థను.. గరళం గా మార్చుతున్నారు. వీసమెత్తు ప్రయోజనంలేని పనికి రాని విధానాలతో విద్యారంగాన్ని జగన్‌ రెడ్డి విధ్వంసం చేస్తున్నారు. కొద్దిరోజుల్లో ఎన్నికల కోడ్‌ రాబోతుంటే, ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసు కోవడం విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని, ఉపాధ్యా యుల్ని గందరగోళంలోకి నెడుతుంది. సీ.బీ.ఎస్‌.ఈ, ఎన్‌.సీ.ఈ.ఆర్‌.టీ, ఐబీ విద్యావిధానంలో ఏది మంచి దంటే ఎవరూ చెప్పలేరు. ప్రతిదానిలో కచ్చితంగా ఏవో లోటుపాట్లు ఉంటాయి.

ఎడెక్స్‌కు రూ. 50 కోట్లు ఎందుకు?
ఎడెక్స్‌ లాంటి సంస్థలు మార్కెట్లో చాలా ఉన్నాయి. అదొక ఫర్‌ ప్రాఫిట్‌ సంస్థ. ఈ సంస్థను తొలుత అమెరికా ప్రొఫెసర్లు పెట్టినా దరిమిలా దాన్ని అమెరి కన్‌ బిజినెస్‌ సంస్థలు కొనేశాయి. ఎడెక్స్‌లో ఉచితంగా 2000 ఆన్‌ లైన్‌ కోర్సులు ఉంటాయి. వాటికి ఏ సర్టిఫికెట్‌ రాదూ. ఇస్తే మన రాష్ట్రం, మన ప్రభుత్వమే ఇచ్చుకోవాలి. డబ్బులు కట్టి చదివితే, ఆ కోర్సు పెట్టిన సంస్థ సర్టిఫికెట్‌ ఇస్తుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? ఫ్రీ కోర్స్‌లు నేర్చుకోవడానికి ఎవ్వరైనా ఆన్‌లైన్‌లో లాగిన్‌ కావచ్చు. కోట్లకు కోట్లు ఇచ్చి కోర్సులు కొనుక్కొనే బదులు కేంద్ర ప్రభు త్వం స్వయం అనే పోర్టల్‌ ద్వారా అనేక కోర్సులు అందిస్తోంది. మంచి కోర్సులు చాలా ఉన్నాయి. హడావుడిగా కనీసం టెండర్లు కూడా పిలవకుండా… ముందుగా 50 కోట్లు ఎడెక్స్‌ మసుగులో చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమవ్వ డంపై జగన్‌రెడ్డి నోరువిప్పాలి’’ అని విజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో సుమారు 5వేల స్కూళ్లలో ఐబీ విద్యావిధానముంది. భారతదేశంలో కేవలం 216 పాఠశాలల్లో మాత్రమే అమల్లో ఉంది. అలానే ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే కేవలం 12 స్కూళ్లలో మాత్రమే అమలవుతోంది. అలాంటి విద్యావిధానం ఎంతవరకు విద్యార్థులకు పని కొస్తుంది.. వారు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకోగలరని ఆలోచించకుండా రాష్ట్రంలో 4,500 ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

Previous Post

ప్లేస్‌, టైం.. నువ్వే చెప్పు..ఎక్కడికైనా వస్తా.. దేనిమీదైనా చర్చిస్తా..

Next Post

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – మాడుగుల నియోజకవర్గం.

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-04-2026

కార్యకర్త
@ April 4, 2026
రబీ ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం..
ఆంధ్రప్రదేశ్

రబీ ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం..

చైతన్యరధం
@ April 4, 2026
నోరుందని అడ్డగోలుగా వాగితే తాట వలిచేస్తాం
ఆంధ్రప్రదేశ్

నోరుందని అడ్డగోలుగా వాగితే తాట వలిచేస్తాం

చైతన్యరధం
@ April 4, 2026
దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి
ఆంధ్రప్రదేశ్

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

చైతన్యరధం
@ April 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-04-2026

కార్యకర్త
@ April 3, 2026
ఐదుకోట్ల ప్రజల గెలుపు
ఆంధ్రప్రదేశ్

ఐదుకోట్ల ప్రజల గెలుపు

చైతన్యరధం
@ April 3, 2026
మంగళగిరి శాలువాతో ప్రధాని మోదీకి సత్కారం
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి శాలువాతో ప్రధాని మోదీకి సత్కారం

చైతన్యరధం
@ April 3, 2026
రాజధాని అమరావతి అజేయం
ఆంధ్రప్రదేశ్

రాజధాని అమరావతి అజేయం

చైతన్యరధం
@ April 3, 2026
Load More

ముఖ్య వార్తలు

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

చైతన్యరధం
@ April 4, 2026
ఐదుకోట్ల ప్రజల గెలుపు

ఐదుకోట్ల ప్రజల గెలుపు

చైతన్యరధం
@ April 3, 2026
పార్లమెంట్ చట్టం… తిరుగులేని శాసనం

పార్లమెంట్ చట్టం… తిరుగులేని శాసనం

చైతన్యరధం
@ April 3, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రబీ ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం..

రబీ ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం..

చైతన్యరధం
@ April 4, 2026
నోరుందని అడ్డగోలుగా వాగితే తాట వలిచేస్తాం

నోరుందని అడ్డగోలుగా వాగితే తాట వలిచేస్తాం

చైతన్యరధం
@ April 4, 2026
దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

చైతన్యరధం
@ April 4, 2026
ఐదుకోట్ల ప్రజల గెలుపు

ఐదుకోట్ల ప్రజల గెలుపు

చైతన్యరధం
@ April 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist