చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జనాభా దామాషాలో అన్నివర్గాలకు న్యాయం మహానాడు లో తీర్మానం

by చైతన్యరధం
May 28, 2023 at 11:35am
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
chandrababu naidu

The TDP government has promised all communities in Mahanadu

Share on FacebookShare on TwitterShare on Whatsapp

జనాభా దామాషా లెక్కన అన్ని వర్గాలకు న్యాయం చేస్తాము అని రాజమహేంద్రవరంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు హామీ ఇచ్చింది. మహానాడులో అగ్రవర్ణ పేదల సంక్షేమంపై తీర్మానంప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన చర్చలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తీర్మానంపై చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. జగన్ విధ్వంస పాలనలో రాష్ట్ర ఆదాయం దెబ్బతింది.

ఒక తుగ్లక్ పాలన, ఒక సైకో పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. మేధావులు ఆలోచించాలి. ఒకప్పుడు తెలంగాణ కంటే ఎక్కువ ఉన్న ఎపి ఆదాయాలు, ఇప్పుడు తగ్గిపోయాయి. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పనిచేసిందన్నారు. 2019లో AP రెవెన్యూ రూ.66786 కోట్లు. తెలంగాణ రెవెన్యూ రూ.69620 కోట్లు

సంబంధితవార్తలు

ప్రలోభాలకు దిగజారినా ఓటమిని తప్పించుకోలేవ్ జగన్ రెడ్డీ – ఆచంట సునీత మీడియా సమావేశం.

పోలవరం నిధులు దారి మళ్ళించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి – దేవినేని ఉమ మీడియా సమావేశం.

గ్రూప్ -1 లో మీ అక్రమాలు ఆధారాలతో సహా రుజువైనా ఇంకా బుకాయింపులతో ఎవరిని మోసం చేస్తారు సవాంగ్ గారూ ?

2022- 23 కు వచ్చే సరికి ఎపి రెవెన్యూ రూ.94916 కోట్లు కాగా, తెలంగాణ ఆదాయం రూ. 132175 కోట్లకు చేరుకుంది.అంటే ap కంటే తెలంగాణ ఆదాయం రూ.37,259 కోట్లు ఎక్కువ

నాడు దాదాపు సమానంగా ఉన్న రెండు రాష్ట్రాల ఆదాయాలు ఇప్పుడు జగన్ విధ్వంస పాలన వల్ల పూర్తిగా మారిపోయాయి.

ఎపి కంటే తెలంగాణలో దాదాపు 40 శాతం ఆదాయం అధికంగా వస్తోంది. అక్కడ నాడు చేసిన అభివృద్ధి వల్ల ఆదాయాలు

అమరావతి సహా ప్రాజెక్టులు అన్నీ పూర్తి అయ్యి ఉంటే నేడు రాష్ట్రం కళకళలాడేది. 2019లో జిఎస్టి వసూళ్లు ఎపిలో రూ.24957 కోట్లు ఉండగా, తెలంగాణలో రూ.18779 కోట్లు మాత్రమే ఉండేవి. అంటే ఎపిలో తెలంగాణ కంటే దాదాపు రూ.6 వేల కోట్లు అదనంగా ఆదాయం వచ్చేది.

అయితే 2022-23లో ఎపి జిఎస్టి వసూళ్లు రూ.38840 కోట్లు ఉండగా తెలంగాణ వసూళ్లు రూ.41888 కోట్లకు చేరుకున్నాయి. ఎపిలో ఎటువంటి కార్యకలాపాలు జరగకపోవడం ఎపిలో జిఎస్ టి తగ్గిపోయింది.

2018-19 లో ఎపిలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ. 5427 కోట్లు కాగా తెలంగాణలో రూ. 5344 కోట్లు ఉంది.

2022 -23లో ఎపి లో రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.8022 కోట్లు ఉండగా, తెలంగాణలో 14,228 కోట్లు గా ఉంది.

2018-19లో సేల్స్ టాక్స్ లో ఎపి ఆదాయం రూ. 21914 కోట్లు ఉండగా, తెలంగాణ ఆదాయం రూ.20290 కోట్లు.

2022-23 ఎపిలో సేల్స్ టాక్స్ ఆదాయం రూ.18,004 కోట్లకు ఉండగా, తెలంగాణ సేల్స్ టాక్స్ ఆదాయం రూ. 29604 కోట్ల కు చేరింది

అంటే 2019లో ఉన్న ఎపిలో ఉన్న సేల్స్ టాక్స్ ఆదాయం కంటే 2023లో ఎపిలో సేల్స్ టాక్స్ ఆదాయం రూ. 4 వేల కోట్లు తగ్గింది. ఇదే సమయంలో తెలంగాణ
రాష్ట్రంలో సేల్స్ టాక్స్ ఆదాయం దాదాపు రూ. 10 వేల కోట్లు పెరిగింది.

జగన్ రివర్స్ పాలన వల్ల ఇక్కడ వచ్చిన ఫలితాలు ఇవి.

రాష్ట్రంలో మాదిగలు, దూదేకుల వర్గం లో ప్రత్యేక డిమాండ్లు ఉన్నాయి అని చంద్రబాబు వివరించారు.

Tags: ap political newschandrababuchandrababu mahanadu speechChandraBabu Naiduchandrababu naidu mahanaduchandrababu naidu speechchandrababu speechmahanaduMahanadu 2023mahanadu 2023 rajahmundrynara chandrababu naidurajahmundry tdp mahanaduTDP Latest Newstdp mahanadutdp mahanadu 2023tdp mahanadu 2023 at rajahmundrytdp mahanadu in rajahmundrytdp mahanadu meetingTDP News
Previous Post

కురుక్షేత్రంలో కౌరవసేనను ఓడిద్దాం మహానాడు ప్రతినిధుల సభలో చంద్రబాబు పిలుపు

Next Post

టిడిపి జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు వరుసగా 14వ సారి ఏకగ్రీవ ఎన్నిక

మరిన్ని వార్తలు

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

చైతన్యరధం
@ April 2, 2026
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన
ఆంధ్రప్రదేశ్

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

చైతన్యరధం
@ April 2, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని
ఆంధ్రప్రదేశ్

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

చైతన్యరధం
@ April 2, 2026
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి
ఆంధ్రప్రదేశ్

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

చైతన్యరధం
@ April 2, 2026
ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
ఆంధ్రప్రదేశ్

ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

చైతన్యరధం
@ April 2, 2026
జయహో అమరావతి…!
ఆంధ్రప్రదేశ్

జయహో అమరావతి…!

చైతన్యరధం
@ April 2, 2026
నెరవేరిన మరో యువగళం హామీ
ఆంధ్రప్రదేశ్

నెరవేరిన మరో యువగళం హామీ

చైతన్యరధం
@ April 1, 2026
Load More

ముఖ్య వార్తలు

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

చైతన్యరధం
@ April 2, 2026
జయహో అమరావతి…!

జయహో అమరావతి…!

చైతన్యరధం
@ April 2, 2026
ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

చైతన్యరధం
@ April 1, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

చైతన్యరధం
@ April 2, 2026
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

చైతన్యరధం
@ April 2, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

చైతన్యరధం
@ April 2, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist