చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదు

వైసీపీ అబద్ధాలకు, ఆరోపణలకు ఒక్క ఆధారమైనా చూపించాలని సవాల్‌

by చైతన్యరధం
Nov 23, 2024 at 6:55am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జీవనాడిపై జగన్‌ బ్యాచ్‌ దుష్ప్రచారం
  • అవినీతి పత్రిక సాక్షి, వైసీపీపై నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల
  • మండలిలో అంకెలు, ఆధారాలు, జీవోల ప్రదర్శన
  • ఎత్తు తగ్గింపు ప్రతిపాదన పాపం జగన్‌దేనని నిరూపణ
  • వైసీపీ అబద్ధాలకు, ఆరోపణలకు ఒక్క ఆధారమైనా చూపించాలని సవాల్‌

అమరావతి (చైతన్యరథం): పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ఏపీ జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించినట్లే ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆ ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించాలనే ప్రతిపాదన గత ప్రభుత్వ హయాంలోనే తెరమీదకు వచ్చిందన్నారు. శాసన మండలిలో శుక్రవారం సభ్యుల ప్రశ్నలకు మంత్రి నిమ్మల సమాధానమిచ్చారు. తగ్గించిన ఎత్తు ప్రకారం అవసరమైన నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి అప్పటి సీఎం జగన్‌ లేఖలు రాశారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సభలో చూపించారు. 2020 వరకు ఫేజ్‌ 1, 2 అనేది లేదని, ఆ తర్వాతే రెండు ఫేజ్‌లుగా మార్చారని విమర్శించారు. చేసిందంతా చేసి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిస్తున్నారంటూ వైసీపీ సభ్యులు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షిలో రాసిన తప్పుడు వార్తలను వైసీపీ సభ్యులు సభలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలాగా తాము మోసం, దగా చేయబోమని, పూర్తి స్థాయి ఎత్తులోనే ప్రాజెక్టును నిర్మిస్తామని స్పష్టం చేశారు.

వైసీపీ హయాంలోనే ఎత్తు తగ్గింపు ప్రతిపాదన
2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులను ఆధారాలతో సహా మంత్రి వివరించారు. తరువాత వచ్చిన (2019-24) వైసీపీ ప్రభుత్వం పోలవరానికి ఎలా ఉరివేసింది, ఏ రకంగా అన్యాయం చేసిందీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో వైసీపీ ప్రభుత్వం జరిపిన ఉత్తర, ప్రత్యుత్తరాలను తేదీలతో సహా చదివి వినిపించి వైసీపీ దుష్ప్రచారాన్ని, చెబుతున్న అబద్ధాలను బట్టబయలు చేశారు. వైసీపీ సభ్యులకు దమ్ముంటే పోలవరం ఎత్తు తగ్గింపు అనే పచ్చి అబద్ధాన్ని నిరూపించే ఒక్క ఆధారాన్నయినా చూపించాలని సవాలు విసిరారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది జగన్‌ ప్రభుత్వమే అని, ఈ వాస్తవాలు ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు తగ్గించారని, ప్రాజెక్టును బ్యారేజ్‌గా మార్చేశారని పదే పదే వైసీపీ వాళ్ళ విష పత్రిక సాక్షి ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో 2019 ఎన్నికల ముందు వరకు 41.15 మీటర్లకు ఎత్తు తగ్గింపు, ఫేజ్‌-1, ఫేజ్‌-2 అనే ప్రతిపాదనలే లేవన్నారు. ఈ అంశాలు ఎక్కడైనా రికార్డుల్లో ఉంటే చూపించాలన్నారు. తానేమీ అబద్ధాలు చెప్పడం లేదని, రికార్డుల్లో నమోదైన అధికారిక సమాచారం ప్రకారమే చెబుతున్నానని మంత్రి నిమ్మల ఉద్ఘాటించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 20-08-2026

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు బుధవారం మరో రూ.200 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందించింది.

గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలకు వాస్తవాలు తెలియాలనే..
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019, ఫిబ్రవరి 18న మొత్తం ప్రాజెక్టు వ్యయానికి రూ.55,548 కోట్లకు టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపినట్లు స్పష్టంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2020లో జరిగిన రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ సమావేశంలో వ్యయం అంచనాలను రూ.47 వేల కోట్లకు తగ్గించారు. కుడి కాలువ నీటి సామర్థ్యం 17,500 క్యూసెక్కుల నుండి 11,650 క్యూసెక్కులకు తగ్గించారు. ఎడమ కాలువ సామర్థ్యం 17500 క్యూసెక్కులు ఉంటే దాన్ని, 8,122 క్యూసెక్కులకు తగ్గించి ప్రతిపాదనలు పంపారని మంత్రి విమర్శించారు. మండలిలోని వైసీపీ సభ్యులకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలనే ఈ విషయాలు చెబుతున్నానన్నారు. తాను వైసీపీ నాయకుల మాదిరి ఎమైనా పొరపాటు మాట్లాడినా, తాను చూపించేవి ఫేక్‌ డాక్యుమెంట్లు అని తేలినా, తనపై ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చని మంత్రి నిమ్మల సవాల్‌ చేశారు.

జగన్‌ పాలనలోనే ఎత్తు తగ్గింపు ప్రతిపాదనలు
ఒరిజనల్‌ డీపీఆర్‌లో లేకపోయినప్పటికీ 41.15 మీటర్ల ఎత్తులో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి నిధులు ఇవ్వాలంటూ నాటి ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌్‌ 2022, జనవరి 10వ తేదీన పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీిఏ) సీఈవోకు లేఖ రాశారు. అదే విధంగా 2023, మే 23వ తేదీన నాటి పోలవరం ప్రాజెక్టు సీిఈ సుధాకర్‌ బాబు.. ఫే˜జ్‌-1 కు సంబంధించి 41.15 మీటర్ల ఎత్తుకే రూ.16,870 కోట్లు ఇవ్వాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీకి లేఖ రాశారు. అదే ఏడాది జూన్‌ 5వ తేదీన నాటి పీపీఏ సీఈవోకు పిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ మరో లేఖ రాస్తూ 41.15 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి సవరించిన అంచనాల మేరకు రూ.17,144 కోట్లు ఇవ్వాలని కోరారు. ఆ ఏడాదిలోనే జూలై 6న పీపీఏ మెంబర్‌ సెక్రటరీకి రాసిన లేఖలో 41.15 మీటర్ల ఎత్తులో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.23 వేల కోట్లు ఇవ్వాలని సీిఈ సుధాకర్‌ బాబు కోరారు. అదే సుధాకర్‌ బాబు తిరిగి ఆగస్ట్‌ 2వ తేదీన సీడబ్ల్యూసీ ఛీప్‌ ఇంజనీర్‌కు రాసిన లేఖలో 41.15 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి రూ.37,059 కోట్లు ఇవ్వాలని కోరారు. ఆ విధంగా ఫేజ్‌-1,ఫేజ్‌-2 అని, 41.15 మీటర్ల ఎత్తు అనే దిక్కుమాలిన ప్రతిపాదన గత వైసీపీ ప్రభుత్వంలోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరకు జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకెళ్ళాడు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్‌ మంత్రుల మాదిరి తాను పర్సంటా, అర పర్సంటా, బుల్లెట్‌ దిగిందా అంటూ పిచ్చి మాటలు చెప్పటం లేదని, వాస్తవాలు చెబుతున్నానని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.

వైసీపీ హయాంలోనే నిర్ణయం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 41.15 మీటర్ల ఎత్తుకే పోలవరం నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందంటూ అవినీతి సాక్షి పత్రిక, వైసీపీ సభ్యులు అవాస్తవాలు చెబుతున్నారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీన జరిగిన పబ్లిక్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ బోర్డ్‌ సమావేశంలో 41.15 మీటర్ల ఎత్తులో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.12,157 కోట్లు విడుదల చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశం మినిట్స్‌ ప్రతులను మంత్రి నిమ్మల సభలో చూపించారు. ఈ మినిట్స్‌ ఆధారంగానే కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని మంత్రి వివరించారు. ఈ దుర్మార్గాలన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని దుయ్యబట్టారు. 45.72 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నిమ్మల ఉద్ఘాటించారు. పోలవరం పూర్తి చేసి నదులను అనుసంధానించి గోదావరి జలాలను రాయలసీమకు, ఉత్తరాంధ్రకు తరలించటం ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం అని స్పష్టం చేశారు.

Previous Post

పరిశ్రమ హోదాతో పర్యాటకానికి ఊతం

Next Post

నేరుగా కాలేజీలకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 20-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-08-2026

కార్యకర్త
@ August 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 19-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-08-2026

కార్యకర్త
@ August 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026

కార్యకర్త
@ August 18, 2026
ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

చైతన్యరధం
@ August 18, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి
ఆంధ్రప్రదేశ్

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026

కార్యకర్త
@ August 17, 2026
Load More

ముఖ్య వార్తలు

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

చైతన్యరధం
@ August 17, 2026
వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

చైతన్యరధం
@ August 18, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist