చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • మ్యానిఫెస్టో
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • Dist. wise Websites
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • Eluru
    • EastGodavari
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • మ్యానిఫెస్టో
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • Dist. wise Websites
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • Eluru
    • EastGodavari
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మరోసారి హత్యా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు

by చైతన్యరధం
Nov 29, 2022 at 10:41am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మరోసారి హత్యా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సోదరులపై విరుచుకుపడ్డ టీడీపీ నేతలు
  • మొత్తం ఘటనలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

అనంతపురం : అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకులు హత్యా రాజకీయాలు చేయాలని చూస్తున్నారని. దీనిని తెలుగుదేశం పార్టీ సహించేది లేదని ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతలు హెచ్చరించారు. జాకీ పరిశ్రమ తరలి పోయిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న తాజా పరిణామాలపై టీడీపీ నేతలు సోమవా రం జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్‌చౌదరి,పార్థసారధి, ఈరన్న,మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పలు నియోజకవర్గాల ఇన్‌ఛార్జి లు ఎస్పీని కలిశారు. ఎమ్మెల్యే బెదిరింపుల వల్లే జాకీ పరిశ్రమ పోయిందని మేము విమర్శిస్తే.. దీనిపై ఎమ్మె ల్యే ప్రకాష్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు చంద్ర శేఖర్‌రెడ్డి స్థాయిమరచి చంద్రబాబు,రామకృష్ణ, సోము వీర్రాజు, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్‌ నాయుడుల తో పాటు పరిటాల కుటుంబంపై వ్యక్తిగత దూషణల కు పాల్పడ్డారని తెలిపారు. అసభ్య పదజాలంతో దూషించారని.. ఇది కూడా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారమైందన్నారు. అలాగే గంటాపురం జగ్గు అరె స్టుపై పోలీసులు వ్యవహరించిన తీరు, వైసీపీ నాయ కుల దాడుల గురించి ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.

మొద్దుశీను హత్యవెనుక  తోపుదుర్తి సోదరుల పాత్ర : మాజీమంత్రి పరిటాల సునీత
జిల్లా ఎస్పీని కలసిన అనంతరం మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడు తూ చంద్రబాబు లాంటి పెద్ద వ్యక్తులను ఇష్టాను సారం దూషిస్తేవారిపై నామ మాత్రపు కేసులు పెట్టారని.. అదే మావాళ్లు అన్నమాట లకు 307కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు వైసీపీ నాయకుల్లా వ్యవహరిస్తు న్నారని.. ఇష్టానుసారం కేసు లు నమోదు చేయడం, బెదిరింపులకు పాల్పడటం చేస్తున్నారని అన్నారు. రామగిరి సీఐ చిన్న గౌస్‌ గురించి ప్రత్యేకంగా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తోపుదుర్తి చందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. చంద్రబాబును విమర్శించే స్థాయి నీకు లేదంటూ హితవు పలికారు. ఆ రోజు పరిటాల రవిని చంపించింది వైఎస్‌ అన్న విధంగా చందు మాట్లాడారని… అనుకుంటే మొద్దుశీను ద్వారా చంద్రబాబును కూడా చంపించి ఉండేవారమంటున్నారంటే ఈ రెండు హత్యల వెనుక ఎవరి పాత్ర ఉందో తెలుస్తోందన్నారు. మొద్దుశీను హత్యలో ప్రకాష్‌రెడ్డి సోదరులకు పాత్ర ఉందంటూ ఆరోపించారు.

సంబంధితవార్తలు

సాప్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ పై సెబ్‌ పోలీసుల దాడి దారుణం  కింజరాపు అచ్చెన్నాయుడు

మీ నెత్తుటి దాహానికి అంతులేదా?

పేదలకు పండగ పూటా పస్తులే: పరిటాల సునీత

పోలీస్‌ వ్యవస్థపై నమ్మకం పోతోంది :  మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు
చంద్రబాబు, లోకేష్‌ లాంటి నాయకులనే టార్గెట్‌ చేస్తా మంటూ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సోదరులు అంటున్నారంటే.. వారి మనస్థత్వం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని కాల్వ శ్రీనివాసులు ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థులను భయ పెట్టి దాడులుచేసి రాజకీయాలు చేయాలని చూస్తుంటే… దీనికి వైసీపీ నేతలు మద్దతు తెలుపుతారా అంటూ ప్రశ్నిం చారు.రాజకీయ నాయకులంటే అసహ్యంకల్గే విధంగా చందులాంటి వ్యవహరిస్తున్నారన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు స్వేచ్ఛగా తిరగ్గలరా అని ప్రశ్నించారు. ఆరోజు చంద్రబాబు అడ్డు చెప్పినా టిడిపి కార్యకర్తలు ఆగే పరిస్థితి ఉండ దన్నారు. అనంతపురం జిల్లాలో ఇప్పుడు తమ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదన్నారు.

తప్పుడు పోలీసులపై విచారణకు కమిషన్‌ వేస్తాం : పిఎసి చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌
నారా లోకేష్‌ను చంపుతామంటూ ప్రత్యక్షంగా చెబుతు న్నా.. పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని కేశవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈప్రభుత్వంలో లా అండ్‌ ఆర్డర్‌ అనే పదానికి ఈ ప్రభుత్వంలో అర్థం మార్చేశారని.. పోలీసు అధికారులు, సలహాదారుల కాల్‌ లిస్ట్‌ తీస్తే అసలు రంగు బయటపడుతుందన్నారు. సీఎంఓ కార్యాలయం చెప్పినట్టు పోలీస్‌ వ్యవస్థ పని చేస్తోందన్నారు. రాజ్యంగేతర శక్తుల నుంచి పోలీసు వ్యవస్థకు విముక్తి కలగాలన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పుచేసిన పోలీసులపై ఒక కమిషన్‌ వేస్తామని, వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు.

కేసుల్లో పక్షపాతమెందుకు? :  మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి
రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాలు ఒకరి నొకరు విమర్శించుకోవడం సహజంగా ఉంటుం దని.. కానీ ఇళ్లలో ఉన్న మహిళల మీద కూడా విమర్శలుచేసే నీచస్థాయికి వైసీపీ నేతలు వెళ్లారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. ఇందు కు ప్రత్యక్ష ఉదాహరణ చందు మాట్లాడిన మాట లేనన్నారు. ఈరోజు టీడీపీ నాయకులు ముందుకు కదలాలంటే 30యాక్ట్‌ అంటూ అడ్డుకుంటారని.. కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ నేతలమీద అయితే బెయిలబుల్‌ కేసులు.. మాకు అయితే నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడతా రా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ వీటిపై స్పందించి.. నాని, వంశీ, చందు లాంటి వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఫ్యాక్షనిస్టులా పాలన సాగిస్తున్న జగన్‌ :  మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి
గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం కానీ.. ఇలా కక్ష సాధింపులకు పాల్పడే సీఎం జగన్‌ ను చూస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి అన్నారు. ఎవరైనా బహిరంగసభల్లో మాట్లాడి నా వారిపై అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు తోపుదుర్తి బ్రదర్స్‌ మాట్లాడిన మాటల పై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. చంద్రబాబు ఆరోజు ప్రతికార చర్యలు ప్రోత్సహించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ప్రతిపక్షాలను అడుగడగునా అడ్డుకుంటూ రాజ్యాంగాన్నే కాలరాస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి హింసకు వైసీపీ నేతలే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. లోకేష్‌ పాదయాత్ర చేస్తా నని ప్రకటించడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడు తున్నారన్నారు.

రవి హత్యలో భాగముందని ఒప్పుకున్నట్లేగా? :  మాజీ ఎమ్మెల్యే ఉమామహేశ్వర నాయుడు
మొద్దుశీనుకు చెప్పి ఉంటే ఆరోజే చంద్ర బాబును చంపి ఉండేవాడని చెబుతున్నారంటే.. పరిటాల రవి హత్య వెనుక మీ పాత్ర ఉందని ఒప్పుకున్నట్లే కదా అని కళ్యాణదుర్గం నియోజక వర్గ ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరనాయుడు ప్రశ్నించారు. చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడిన మాటల మీద పోలీసులు కేసులు నమోదుచేసి విచారణ చేయా లన్నారు. నారా లోకేష్‌ జోలికి వస్తే లక్షలాది మంది టీడీపీ శ్రేణులు ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు.

Tags: అనంతపురంఈరన్నఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ఎస్పీ ఫక్కీరప్పకాల్వ శ్రీనివాసులుజాకీ పరిశ్రమపరిటాల సునీతపల్లె రఘునాథ్‌రెడ్డిపార్థసారధిప్రభాకర్‌చౌదరిమాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామిమొద్దుశీనురాప్తాడు నియోజకవర్గంవైసీపీ నాయకులుహత్యహత్యా రాజకీయాలు
Previous Post

అనంతపురం పోలీసులు చేతగాని చవటలా?

Next Post

పరిటాల రవిని చంపింది జగనే

మరిన్ని వార్తలు

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై నేడు సంకేతాలు
చైతన్యరధం

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై నేడు సంకేతాలు

చైతన్యరధం
@ November 30, 2023
తెలంగాణలో పోలింగ్‌కు సర్వం సిద్దం
చైతన్యరధం

తెలంగాణలో పోలింగ్‌కు సర్వం సిద్దం

చైతన్యరధం
@ November 30, 2023
ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నేడు విచారణ
ఆంధ్రప్రదేశ్

ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నేడు విచారణ

చైతన్యరధం
@ November 30, 2023
ఓటర్ల జాబితాలో అక్రమాలపై తెదేపా ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితాలో అక్రమాలపై తెదేపా ఫిర్యాదు

చైతన్యరధం
@ November 30, 2023
చంద్రబాబు అరెస్టుతో జగన్‌ సెల్ఫ్‌ గోల్‌
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు అరెస్టుతో జగన్‌ సెల్ఫ్‌ గోల్‌

చైతన్యరధం
@ November 30, 2023
acham naidu
తాజా సంఘటనలు

రాష్ట్రంలో ఓట్ల అక్రమాలపై అచ్చె నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ ను కలవనున్న టీడీపీ నేతల బృందం

Epistemerg Webadmin
@ November 29, 2023
నీలి మీడియా, కూలి మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం.. జగన్‌రెడ్డి భయానికి నిదర్శనం: మర్రెడ్డి
ముఖ్య వార్తలు

నీలి మీడియా, కూలి మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం.. జగన్‌రెడ్డి భయానికి నిదర్శనం: మర్రెడ్డి

చైతన్యరధం
@ November 29, 2023
లేపాక్షి భూములను కాపాడే బాధ్యత జగన్‌రెడ్డికి లేదా?: విజయ్ కుమార్
ముఖ్య వార్తలు

లేపాక్షి భూములను కాపాడే బాధ్యత జగన్‌రెడ్డికి లేదా?: విజయ్ కుమార్

చైతన్యరధం
@ November 29, 2023
Load More

ముఖ్య వార్తలు

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై నేడు సంకేతాలు

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై నేడు సంకేతాలు

చైతన్యరధం
@ November 30, 2023
తెలంగాణలో పోలింగ్‌కు సర్వం సిద్దం

తెలంగాణలో పోలింగ్‌కు సర్వం సిద్దం

చైతన్యరధం
@ November 30, 2023
ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నేడు విచారణ

ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నేడు విచారణ

చైతన్యరధం
@ November 30, 2023
ఓటర్ల జాబితాలో అక్రమాలపై తెదేపా ఫిర్యాదు

ఓటర్ల జాబితాలో అక్రమాలపై తెదేపా ఫిర్యాదు

చైతన్యరధం
@ November 30, 2023
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఏపీ హేట్స్‌ జగన్‌!.. ఎందుకు?

ఏపీ హేట్స్‌ జగన్‌!.. ఎందుకు?

చైతన్యరధం
@ October 15, 2023 5:55 PM
ఇంకెంత కాలం సీమ ప్రజలను మోసగిస్తారు?

ఇంకెంత కాలం సీమ ప్రజలను మోసగిస్తారు?

చైతన్యరధం
@ November 30, 2022 10:43 AM
డిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వెనుక ఏ1, ఏ2లే..

డిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వెనుక ఏ1, ఏ2లే..

చైతన్యరధం
@ November 17, 2022 10:59 AM
యూనివర్సిటీ మీ అబ్బ జాగీరా?

యూనివర్సిటీ మీ అబ్బ జాగీరా?

చైతన్యరధం
@ November 3, 2022 10:45 AM
మరిన్ని

తాజా సంఘటనలు

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై నేడు సంకేతాలు

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై నేడు సంకేతాలు

చైతన్యరధం
@ November 30, 2023
ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నేడు విచారణ

ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నేడు విచారణ

చైతన్యరధం
@ November 30, 2023
ఓటర్ల జాబితాలో అక్రమాలపై తెదేపా ఫిర్యాదు

ఓటర్ల జాబితాలో అక్రమాలపై తెదేపా ఫిర్యాదు

చైతన్యరధం
@ November 30, 2023
చంద్రబాబు అరెస్టుతో జగన్‌ సెల్ఫ్‌ గోల్‌

చంద్రబాబు అరెస్టుతో జగన్‌ సెల్ఫ్‌ గోల్‌

చైతన్యరధం
@ November 30, 2023
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2022 తెలుగు దేశం పార్టీ. కోడెడ్ బై టెక్ బ్రైన్స్

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • మ్యానిఫెస్టో
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • Dist.wise Websites
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist