చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బాధ్యత లేని ప్రభుత్వం ఇది తుఫాన్‌ నష్టంపై కేంద్రానికి నేనే లేఖరాస్తా: చంద్రబాబు

ఒకేరోజు నలుగురు రైతుల ఆత్మహత్యలు దారుణం

by చైతన్యరధం
Dec 10, 2023 at 10:32am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
బాధ్యత లేని ప్రభుత్వం ఇది తుఫాన్‌ నష్టంపై కేంద్రానికి నేనే లేఖరాస్తా: చంద్రబాబు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • విపత్తుల్లో కేంద్ర సాయం కోరాలని కూడా ఈ సీఎంకు తెలియదా
  • రైతుల బాధలు పట్టించుకోని వీళ్లను దేవుడు కూడా క్షమించడు
  • ప్రాజెక్ట్‌ల గేట్ల నిర్వహణ చెయ్యలేని అసమర్థ ప్రభుత్వం ఇది
  • నీటి విలువ తెలియని సీఎం జగన్‌
  • ఒకేరోజు నలుగురు రైతుల ఆత్మహత్యలు దారుణం

పర్చూరు: వైసీపీ ప్రభుత్వ చేతగానితనం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ జాతీయ అధ్య క్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చెరుకూరులో తుఫాన్‌తో దెబ్బతిన్న పంటపొలాలను శనివారం చంద్రబాబు నాయుడు పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలు సుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. తుఫాన్లను ఎవరూ నియంత్రించలేరు, కానీ దానివల్ల జరిగే నష్టాన్ని తగ్గించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. హుదుద్‌ తుఫాన్‌ సమయంలో వారం రోజుల పాటు బస్సులోనే ఉండి పరిస్ధితి మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు అక్కడే ఉన్నా. నేడు మీ పంటలు మునగటానికి కారణం ఎవరు? ఈ చేతకాని ముఖ్యమంత్రి కాదా? నాలుగున్నరేళ్ల నుంచి ఎక్కడైనా పంట కాలువల్లో పూడి క తీశారా? డ్రెయిన్లు శుభ్రం చేశారా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? తుఫాన్‌ వస్తుందని తెలిసినా ప్రభు త్వం ముందస్తు చర్యలు చేపట్టలేదు. కనీసం రైతులకు అవసరమైన గోతాలు కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభు త్వం ఇది. నేనొస్తున్నాని తెలిసే జగన్‌ బయటకొచ్చి గాల్లో తిరిగి తాడేపల్లికి వెళ్లిపోయాడు. ప్రజలు ఇబ్బం దుల్లో ఉంటే ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? అహంకా రంతోనే జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని నాశనంచేస్తున్నాడు. ఇంత వరకు ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందో ప్రభు త్వం దగ్గర లెక్కలు లేవు. తుఫాన్‌ నష్టంపై అధ్యయనా నికి కేంద్ర బృందాన్ని ఎందుకు పిలవలేదు? ఇతను సాయం చేయడు, బయట వాళ్లను సాయం చేయని వ్వడు. ప్రజలను సర్వనాశనం చేయడానికే ఈ ముఖ్య మంత్రి ఉన్నాడు. తుఫాన్‌ నష్టంపై నేనే కేంద్రానికి లేఖ రాస్తాను. రైతుల బాధలు పట్టించుకోని వీళ్లను దేవుడు కూడా క్షమించడు? ప్రాజెక్ట్‌ల గేట్లు మరమ్మతులు చేయించలేని ఈ ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి, మంత్రులకు బాధ్యత లేదా
ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు తేడా తెలియని సీఎంకు రైతుల భాధలు ఏంతెలుస్తాయి? శుక్రవారం ఒక్క రోజు నే రాష్ట్రంలో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసు కున్నారు. దీనికి కారణం జగన్‌రెడ్డి కాదా? ఈ సీఎంకి నీటి విలువ తెలియదు. పోలవరం పూర్తి చేసి ఆ నీళ్ళు కృష్ణా డెల్టాకు తీసుకురావాలి. ఇది పూర్తయితే నీటి సమస్య ఉండదు. టీడీపీ హయాంలో పట్టిసీమ నిర్మించి జూలైలోనే నీళ్లిచ్చి పంట పొలాల్ని సస్యశ్యామలం చేశాం. నాలుగున్నరేళ్ల నుంచి పట్టిసీమ నీళ్లు నిలిపి వేశారు. పట్టిసీమను నేను నిర్మించాన్న కారణంతోనే జగన్‌ రెడ్డి దాని నుంచి నీళ్లు ఇవ్వలేదు. ఇప్పుడు గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ 2వ గేటు కొట్టుకుపోయింది, దాని కి కారణం నేనేనని సిగ్గలేకుండా వైసీపీ మాట్లాడుతోం ది. పులిచింతల ప్రాజెక్ట్‌ గేటు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, దానికి కారణం ఎవరు? గుండ్లక మ్మలో గతేడాది 3వ గేటు కొట్టుకుపోయింది, ఇంత వరకు ఎందుకు మరమ్మతులు చేయలేదని అడిగితే పనులు చేయటడానికి ఎవరూ రావటం లేదని చెప్ప టం సిగ్గుచేటు. రూ.7 కోట్లు ఖర్చుచేసి గేట్లు మరమ్మ తులు చేయలేని ఈ ముఖ్యమంత్రి 3రాజధానులు కడ తాడా? గేటు గొట్టుకుపోవటంతో 2 టీఎంసీల నీరు వృథాగా పోయింది. వీళ్లకు ఇసుకపై ఉన్న ప్రేమ రైతులపై లేదు. రైతులు బాధల్లో ఉంటే ముఖ్యమంత్రి, మంత్రులకు బాద్యత లేదా? నష్టం చూసేందుకు ఎందు కు రాలేదు? నష్టపరిహారం కింద నాడు ఎకరా వరికి రూ.10 వేలు ఉంటే మేం రూ.20 వేలకు పెంచాం. దానిని జగన్‌రెడ్డి నేడు 15 వేలకు తగ్గించారు. పొగా కుకు అనుమతి లేదని ఆపేశారు. మద్యానికి, ఇసుకకు అనుమతి ఉందా? ప్రత్యామ్నాయ పంట చూపించి పొగాకు వద్దనాలి. నాడు పొగాకు పంటకు రూ.15 వేల నష్టపరిహారం ఇచ్చాం. గోడౌన్లలో ఉన్న శనగలు కొనుగోలు చేసేలా సహాయం చేశాం. ఈ తఫాన్‌కి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రైతులంతా నాశనం అయ్యారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధితవార్తలు

చివరి నిమిషంలో సొంత కాంట్రాక్టర్లకు చెల్లింపులకు సిద్ధమైన జగన్ రెడ్డి

నేను చేసిన అభివృద్ధితో జగన్‌రెడ్డి ఐదేళ్లు బటన్‌ నొక్కాడు

గెలుపు.. ప్రచండ తుపానే!!

అరాచకం రాజ్యమేలుతుంటే అందరం ఏకమవ్వాలి
విపత్తుల సమయంలో నాయకుడనే వాడు ప్రజల్లో ఉండాలి. కానీ జగన్‌రెడ్డి మోసం చేయటంలో దిట్ట, ఎన్నికల ముందు ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. నేరాలు చేయటం జగన్‌రెడ్డికి అలవా టు, ఆయన మాదిరిగా నేరాలు చేసే వ్యక్తిని పర్చూరు వైసీపీ ఇన్‌చార్జ్‌గా నియమించారు. అప్పులు ఎక్కువగా ఉన్న రైతుల్లో దేశంలోనే ఏపీ 1 స్ధానం, కౌలు రైతుల ఆత్మహత్యలో ఏపీ 2వ స్ధానంలో ఉంది.దేశానికి అన్నం పెట్టే రైతన్న అప్పుల ఊబిలో కూరుకుపోయారు. జగన్‌ రెడ్డి రూ.11లక్షల కోట్ల అప్పులు చేశాడు, అన్ని వ్యవ స్థలను విచ్ఛిన్నం చేశాడు.5ఏళ్ల నుంచి మీజీవన ప్రమా ణాలు ఏమైనా పెరిగాయా? యువతకు ఉపాధి లేదు, రైతులకు సాయం లేదు, కాంట్రాక్టులకు బిల్లులు లేవు. ఎన్ని చెప్పినా ముఖ్యమంత్రికి సిగ్గూ, ఎగ్గూ లేదు. మీ కోసం రాజీలేని పోరాటంచేస్తాం.ఈప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మీకు న్యాయం చేస్తాం. ప్రభుత్వం స్పందించ కుంటే మరో 3 నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధి కారంలోకి వస్తుంది. మీఅందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం. రేపు ఎన్నికల్లో గెలవాల్సింది వ్యక్తులు కాదు, రాష్ట్రం గెలవాలి. మీ పిల్లల భవిష్యత్‌ కోసం రాష్ట్రం కోసం ఆలోచించండి. అరాచకం రాజ్య మేలుతుంటే అందరం ఏకమవ్వాలి, రాష్ట్రాన్ని కాపాడు కోవాలి. నేను రాజకీయ పోరాటం చేస్తా తప్ప బూతు లు మాట్లాడను హుందాగా ఉంటా. మీ కోసం ఎలాం టి త్యాగాలకైనా నేనుసిద్దం. రాబోయే 5ఏళ్లు ఏం చేస్తా నో మీకు చెప్తా. మీ అందరి ఆలోచనలు తీసుకుని రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రణాళిక రూపొందిచి ముందుకెళ్తామని చంద్రబాబు చెప్పారు.

రైతులు అధైర్యపడి అఘాయిత్యాలు చేసుకోవద్దు
పర్చూరు నియోజకవర్గంలో లక్ష ఎకరాల్లో పంట సాగు చేశారు, 90శాతం నష్టం జరిగింది. పొగాకు పంటకు ఎకరా రూ.50 వేలు, శనగకు రూ.30 వేలు, పత్తికి రూ.50 వేలు ఖర్చు చేసి రైతులు నష్టపోయారు. పత్తికి,పోగాకు ఈ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వబోమ ని చెబుతోంది.వరికి హెక్టారుకు రూ.30వేలు, ఆక్వాకు రూ.50వేలు, మరణించిన వారి కుటుంబానికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షలు సాయం అం దించాలి. ఇల్లు కోల్పోతే రూ.లక్ష ఇచ్చి ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. దెబ్బతిన్న ఇంటికి రూ.20వేలు, పశువుల షెడ్డుకు రూ.20వేలు, అరటికి రూ.40వేలు, పత్తికి రూ.25వేలు, మిరపకు రూ.50వేలు, వేరుసెన గకు రూ.25వేలు, మొక్క జొన్న కు రూ.15 వేలు, వీధి వ్యాపారులకు రూ.10వేలు పరిహారం ఇవ్వాలి. 5ఏళ్ల లో మీలో ఎవరికైనా బీమా అందిందా? కేవలం 16 మంది రైతులకే ఒక ఎకరానికి ఫసల్‌ బీమా ప్రీమియం కట్టారని చంద్రబాబు ధ్వజ మెత్తారు.

టీడీపీ హయాంలో నల్లమల డ్రెయిన్‌కి రూ.170 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించాం, కానీ నేడు పనులు నిలిపేశారు. దాన్ని పూర్తి చేసే బాధ్యత నాది. గుంటూరు ఛానల్‌ విస్తరణకు రూ.270 కోట్లు ఇచ్చాం, దాన్నీ కూడా జగన్‌రెడ్డి ఆపేశారు. సాకి వాగుసమర్థ నిర్వహణతో పొలాలకు ముంపు లేకుండా చేస్తాం. రైత న్నలు అధైర్యపడి అఘాయిత్యాలు చేసుకోవద్దు. ధైర్యం గా ఉండండి టీడీపీ`జనసేన అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని చంద్రబాబునాయుడు భరోసానిచ్చారు.

Tags: అసమర్థ ప్రభుత్వంకేంద్ర సాయంచంద్రబాబుతుఫాన్‌ నష్టంబాధ్యత లేని ప్రభుత్వంలేఖవిపత్తులుసీఎం జగన్‌ రైతుల ఆత్మహత్యలు
Previous Post

నేటి నుంచి లోకేష్‌ పాదయాత్ర పున:ప్రారంభం

Next Post

అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ 217 రద్దుచేస్తాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
మీ సంకల్పం నెరవేరుతుంది
ఆంధ్రప్రదేశ్

మీ సంకల్పం నెరవేరుతుంది

చైతన్యరధం
@ July 25, 2026
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి
ఆంధ్రప్రదేశ్

చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి

చైతన్యరధం
@ July 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-07-2026

కార్యకర్త
@ July 24, 2026
సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు
ఆంధ్రప్రదేశ్

సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు

చైతన్యరధం
@ July 24, 2026
అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్

చైతన్యరధం
@ July 24, 2026
క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం
ఆంధ్రప్రదేశ్

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మీ సంకల్పం నెరవేరుతుంది

మీ సంకల్పం నెరవేరుతుంది

చైతన్యరధం
@ July 25, 2026
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి

చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి

చైతన్యరధం
@ July 25, 2026
సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు

సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు

చైతన్యరధం
@ July 24, 2026
అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్

అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్

చైతన్యరధం
@ July 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist