చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

టిడ్కో ఇళ్లు తాకట్టుపెట్టి రూ. 10వేల కోట్ల రుణం తెచ్చిన జగన్‌రెడ్డి : బొండా

అవి ఎవరి జేబుల్లోకి వెళ్లాయని నిలదీసిన బొండా ఉమా

by చైతన్యరధం
Nov 11, 2023 at 11:42am
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
టిడ్కో ఇళ్లు తాకట్టుపెట్టి రూ. 10వేల కోట్ల రుణం తెచ్చిన జగన్‌రెడ్డి : బొండా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పేదలకు భూమి ఇచ్చే నెపంతో రూ.7వేల కోట్లు కొట్టేసిన జగన్‌ రెడ్డి
  • జగనన్న కాలనీల నిర్మాణం ముసుగులో జరిగిన భారీ అవినీతిపై తక్షణమే విచారణ జరపాలి

అమరావతి: గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబునాయుడు పేదలకు శాశ్వతంగా ఒక ఆస్తిని ఇవ్వాలనే సదుద్దేశంతో వారి సొంతింటికలను నిజం చేస్తే, జగన్‌ రెడ్డి నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండి వారి కలల్ని కలలుగానే ఉంచాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. టీడీపీ హయాంలో పేదలకోసం నిర్మించిన 3.13 లక్షల టిడ్కో ఇళ్లను, జగన్‌ రెడ్డి బ్యాంకుల్లో తనఖాపెట్టి అప్పులు తీసుకోవడం, అతని సిగ్గుమాలిన తనానికి నిదర్శనమన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లబ్ధిదారులైన పేదలకే తెలియకుండా 10వేలకోట్ల రుణం తెచ్చిన జగన్‌ రెడ్డి నిర్వాకంతో బ్యాంకులు లబ్ధిదారులపై పడ్డాయన్నారు. చాలా చోట్ల లబ్ధిదారుల్ని ఎన్‌పీఏ జాబితాలో చేర్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19 మధ్యన టీడీపీప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లు దాదాపు 90శాతం వరకు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల మొత్తం నిర్మాణమే పూర్తయింది. అధికారంలోకి వచ్చాక ఆ ఇళ్లకు తన పార్టీ రంగులేసి తానేకట్టించినట్టుగా జగన్‌ రెడ్డి ప్రచారం చేసుకున్నాడు. టీడీపీ ప్రభుత్వం గతంలో పేదలకోసం కట్టించిన ఇళ్లను వారికి ఇవ్వని జగన్‌ రెడ్డి.. ఆ ఇళ్లను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి… లబ్ధిదారులకే తెలియకుండా రూ.10వేల కోట్ల రుణం తీసుకొచ్చాడు. రుణం పొందడం కోసం లబ్ధిదారులకు ఇళ్లు ఇస్తున్నామని.. వాటికి సంబంధించిన మిగిలిన చిన్నచిన్న పనులు పూర్తిచేయాల్సి ఉందని బ్యాంకులకు చెప్పి జగన్‌ ప్రభుత్వం రుణాలు పొందింది. అలా తీసుకున్న రుణాలకు ఈ ప్రభుత్వం రెండేళ్ల మారటోరియం అడిగింది.

రెండేళ్లు దాటినా బ్యాంకుల్లో అప్పు తీసుకున్న జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించలేదు. దాంతో బ్యాంకులు నేరుగా లబ్ధిదారులకే నోటీసులు పంపాయి. అంతటితో ఆగకుండా చివరకు ఇళ్ల లబ్ధిదారులకు మరే బ్యాంకులో రుణం పుట్టకుండా వారిని ఎన్‌.పీ.ఏ (నాన్‌ పెర్ఫ్మారెన్స్‌ అకౌంట్స్‌) జాబితాలో చేర్చాయి. బ్యాంకుల నుంచి ఒత్తిడి రావడం..ఇళ్లు వేలం వేస్తామని చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. టిడ్కోఇళ్ల లబ్ధిదారులకు తెలియకుండా ఇళ్లు తాకట్టుపెట్టి తీసుకొచ్చిన రూ.10వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ముఖ్యమంత్రి చెప్పాలి. బ్యాంకులు ఎన్‌పీఏలుగా ప్రకటించిన పేదల్ని తిరిగి రెగ్యులర్‌ స్టేటస్‌ లో పెట్టేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. గత ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఇళ్లకు నేడు బ్యాంకు అధికారులు నోటిసులివ్వడం కూడా జగన్‌ రెడ్డి అవినీతిలో భాగమనే చెప్పాలి. ఇళ్ల నిర్మాణం విషయంలోనే కాదు.. అనేక పథకాలతో ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు తమకు మంచిచేశాడో…తమ బిడ్డల భవిష్యత్‌ గురించి ఆలోచించాడో ప్రజలు గ్రహించాలని బొండా ఉమా విజ్ఞప్తి చేశారు.

సంబంధితవార్తలు

మొండితోక.. నిలువెల్లా అవినీతే!!

ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరుతో భారీ అవినీతి

హామీల అమలుపై జగన్‌వి పచ్చి అబద్ధాలు: అచ్చెన్నాయుడు

ఓటీఎస్‌ పేరుతో ఎప్పుడో కేటాయించిన ఇళ్లకూ జగన్‌ డబ్బులు గుంజాడు
టీడీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చి ఉంటే.. పేదల కోసం గతంలో నిర్మించిన 3.13లక్షల ఇళ్లకు తోడు రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేది. నేడు బ్యాంకు అధికారులు.. పేదలపై పడి తీసుకున్న రుణం చెల్లించాలని అడిగే పరిస్థితి కూడా ఉండేది కాదు. గతంలో టీడీపీ ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్లతో పాటు…అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు 15, 20 ఏళ్ల క్రితం పేదలకు ఇచ్చిన ఇళ్లపై కూడా జగన్‌ రెడ్డి ప్రభుత్వం వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ స్కీమ్‌ కింద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసింది. అదో రకమైన దోపిడీ. ఆ దోపిడీపై ప్రతిపక్షాలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సెంటుపట్టాల పేరుతో పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చి ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్నట్టు జగన్‌ ప్రభుత్వం డబ్బాలు కొట్టుకుంది. చంద్రబాబు పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను వారికి కేటాయించకుండా.. 30 లక్షల ఇళ్లపట్టాలు పేదలకు పంచుతున్నట్టు నాటకాలడిన జగన్‌ రెడ్డి అతని ప్రభుత్వం.. పేదల ఇళ్ల పట్టాల ముసుగులో రూ. 7వేల కోట్లు కొట్టేసింది. చాలీ చాలని ఇంటి జాగాలు.. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో పేదలకు స్థలాలు ఇచ్చి.. వారిని ఉద్ధరించినట్టు జగన్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. జగనన్న కాలనీల ముసుగు లో పేదలకు కేటాయించిన సెంటుపట్టాలు… తూతూమంత్రంగా జరుగుతున్న ఇళ్ల నిర్మాణం అంతా ఈ ప్రభుత్వ అవినీతిలో భాగంగా జరిగిందే. రాష్ట్రంలో జరుగుతున్న జగనన్న కాలనీల నిర్మాణంపై తక్షణమే విచారణ జరిపించాలని, టీడీపీ ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిపోయిన టిడ్కో ఇళ్లను వెంటనే పూర్తి చేసి వెంటనే అర్హులకు కేటాయించాలని బొండా ఉమా డిమాండ్‌ చేశారు. చివరకు నాలుగేళ్ల 8నెలల పాలనలో జగన్‌ రెడ్డి..అతని చేతగాని ప్రభుత్వం సాధించి ఘనత ఏమిటయ్యా అంటే పేదల ఇళ్లను వారికే తెలియకుండా తాకట్టు పెట్టి బ్యాంకుల్లో రుణాలు పొందడమని ఎద్దేవా చేశారు.

సిగ్గులేకుండా ఏపీ నీడ్స్‌ జగన్‌ అని ప్రచారం చేసుకుంటున్నాడు
ప్రజలకే తెలియకుండా వారిని మోసగిస్తూ… రాష్ట్రాన్ని లూటీ చేసిన జగన్‌ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావడానికి ప్రభుత్వసొమ్ముతో వై ఏపీ నీడ్స్‌ జగన్‌ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. జగన్‌ అతని ప్రభుత్వం ఏపీ నీడ్స్‌ జగన్‌ అంటుంటే.. ప్రజలంతా ముక్తకంఠంతో ఏపీ హేట్స్‌ జగన్‌ అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్ని మరలా రాష్ట్రానికి జగన్‌ ఎందుకు కావాలో చెప్పాలని ప్రజలే నిలదీస్తున్నారు. జగన్‌ రెడ్డి అతని ప్రభుత్వం మాఫియాగా ఏర్పడి తమను దోచుకుందనే వాస్తవాన్ని.. నాలుగున్నరేళ్లలో అంతులేని అవినీతి జరిగిందనే నిజాన్ని ప్రజలు గ్రహించారు. ఎంతత్వరగా ఈప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామా అని ఏపీ ప్రజానీకం ఎదురు చూస్తోందని ఉమా అన్నారు.

Tags: ఇళ్లపట్టాలుఏపీ నీడ్స్‌ జగన్‌ఓటీఎస్‌టిడ్కో ఇళ్లుతెలుగుదేశం ప్రభుత్వంపేదలబొండా ఉమామహేశ్వరరావుభారీ అవినీతిరూ. 10వేల కోట్ల
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 11-11-2023

Next Post

ఓటమి భయంతోనే వైసీపీ దాడులు: లోకేష్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-07-2026

కార్యకర్త
@ July 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-07-2026

కార్యకర్త
@ July 21, 2026
ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 

చైతన్యరధం
@ July 21, 2026
రెండో విడత ‘మన ఇల్లు-మన లోకేష్
ఆంధ్రప్రదేశ్

రెండో విడత ‘మన ఇల్లు-మన లోకేష్

చైతన్యరధం
@ July 21, 2026
సకల సౌకర్యాలతో ‘తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్
ఆంధ్రప్రదేశ్

సకల సౌకర్యాలతో ‘తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్

చైతన్యరధం
@ July 21, 2026
ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్

ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి

చైతన్యరధం
@ July 21, 2026
ఉత్తరాంధ్ర మణిహారంగా భోగాపురం ఎయిర్ పోర్ట్
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్ర మణిహారంగా భోగాపురం ఎయిర్ పోర్ట్

చైతన్యరధం
@ July 21, 2026
సేవల సులభతరానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్

సేవల సులభతరానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు

చైతన్యరధం
@ July 21, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

చైతన్యరధం
@ July 18, 2026
అభివృద్ధికి రుణహస్తం

అభివృద్ధికి రుణహస్తం

చైతన్యరధం
@ July 18, 2026
పోలవరానికి పర్యాటక శోభ

పోలవరానికి పర్యాటక శోభ

చైతన్యరధం
@ July 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 

ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 

చైతన్యరధం
@ July 21, 2026
రెండో విడత ‘మన ఇల్లు-మన లోకేష్

రెండో విడత ‘మన ఇల్లు-మన లోకేష్

చైతన్యరధం
@ July 21, 2026
సకల సౌకర్యాలతో ‘తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్

సకల సౌకర్యాలతో ‘తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్

చైతన్యరధం
@ July 21, 2026
ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి

ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి

చైతన్యరధం
@ July 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist