చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఏం మేలు చేశాడని జగన్ ను నమ్మాలి: వర్ల రామయ్య

by చైతన్యరధం
Apr 7, 2023 at 1:51pm
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
varla ramaiah

varla ramaiah strong comments on ys jagan

Share on FacebookShare on TwitterShare on Whatsapp

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకా దింపుడుకళ్లం ఆశలు సన్నగిల్లలేదని, సజ్జల రామకృ ష్ణారెడ్డి జగనన్నే మా భవిష్యత్, మా నమ్మకం నువ్వే జగన్ నినాదాలు రాష్ట్రమంతా మారు మోగాలని చెప్పడం దింపుడుకళ్లం ఆశలుకాక ఏమిటని, జగనే రాష్ట్రానికి పట్టినదరిద్రం అని ప్రజలంతా అనుకుంటున్నారనే నిజాన్ని పాలకులు అంగీకరించాల్సిం దేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు

52,540 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగినందుకు, 21,750 మంది నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడినందుకు, 3,200మంది రైతుల ఉసురుతీసినందుకు జగన్ ని నమ్మి, జగనన్నే మా భవిష్యత్ అనాలా? “ప్రజలు జగన్ పై ఎందుకు నమ్మకం పెట్టుకోవాలో సజ్జల చెప్పాలి. జగనన్నే మాభవిష్యత్ అని ఎందుకు జనం అనాలి? 4ఏళ్లపాలనలో 3,200మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే లా చేసినందుకు జగన్ పై రైతులు నమ్మకం పెట్టుకోవాలా? ఇంకానమ్మి ఎంతమంది ప్రా ణాలు పోగోట్టుకోవాలి? 21,570 మంది నిరుద్యోగులు జగన్ ను నమ్మి బలవన్మరణాలకు పాల్పడ్డారు. జగన్ ను నమ్మబట్టే 52,540 మంది మహిళలపై అఘాయిత్యాలు, ఆకృత్యాలు జరిగాయి. ఇన్నిదారుణాలు జరిగాకకూడా మహిళలు జగనన్నే మా నమ్మకం అని ఏ ము ఖంపెట్టుకొని అంటారు? దళితులఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు వారికోసం అమలుచేసిన డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విదేశీవిద్య పథకాన్ని రద్దుచేశాడు. ఎన్నికలు సమీ పిస్తున్నాయని అంబేద్కర్ పేరుతీసేసి తనతండ్రి వైఎస్సార్ పేరుతో పథకాన్ని తూతూమంత్రం గా పునరుద్ధరించాడు. పథకం పేరుమార్చినందుకు, దళితులపై ఎస్సీఎస్టీకేసులుపెట్టి, వారి ని వేధిస్తున్నందుకు, ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ రద్దుచేసినందుకు ఆయావర్గాలు జగన్ ను నమ్మా లా? దళితవర్గాలు జగనే మా దరిద్రం అని ముక్తకంఠంతో నినదిస్తుంటే, జగన్ చెవికి ఎక్కడం లేదా? జగన్ రాష్ట్రంలో తనతండ్రి విగ్రహాలు పెట్టుకుంటూ, అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ వంటి వారి మహానీయుల విగ్రహాల్ని పెళ్లగిస్తున్నాడు. ఆ పనిచేసినందుకు దళితులు జగన్ ను నమ్మాలా? పనికిమాలిన మద్యంపాలసీతో మహిళల పుస్తెలు తెంపుతున్నందుకు వారు జగన్ ని నమ్మాలా? ఆడబిడ్డల మానప్రాణాలు గాల్లోకలుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నందుకు వారు జగన్ ని నమ్మాలా?

సంబంధితవార్తలు

ప్రలోభాలకు దిగజారినా ఓటమిని తప్పించుకోలేవ్ జగన్ రెడ్డీ – ఆచంట సునీత మీడియా సమావేశం.

పోలవరం నిధులు దారి మళ్ళించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి – దేవినేని ఉమ మీడియా సమావేశం.

గ్రూప్ -1 లో మీ అక్రమాలు ఆధారాలతో సహా రుజువైనా ఇంకా బుకాయింపులతో ఎవరిని మోసం చేస్తారు సవాంగ్ గారూ ?

జగన్ తీసుకొచ్చిన పనికిమాలినమద్యంపాలసీతో మహిళల పుస్తెలు తెగిపోతున్నందుకు వారు జగన్ ను నమ్మాలా? రుణమాఫీచేస్తానని డ్వాక్రామహిళలకు టోకరా వేసినందుకు వారు జగన్ ని నమ్మాలా? ఆడబిడ్డల మానప్రాణాలు గాల్లోకలుస్తున్నా నిమ్మకు నీరెత్తిన ట్టుగా వ్యవహరిస్తున్నందుకు వారు జగన్ ని నమ్మాలా? దేశ, విదేశీ ప్రజల ప్రశంసలు అందుకోవాల్సిన మహానగర అమరావతి నిర్మాణాన్ని నిలిపేసినందుకు ప్రజలు జగన్ పై నమ్మకం ఉంచాలా? సొంత బాబాయ్ హత్యకేసు ముద్దాయిలను పట్టుకోలేని చేతగాని సీఎంని ప్రజలు ఎందుకు నమ్మాలి? ఆయనపై ప్రజలు ఎం దుకు విశ్వాసంచూపాలి? సొంతచెల్లి షర్మిల ఏంచెబుతుందో జగన్ కు వినపడుతోందా? తనఅన్న తనను స్వార్థానికి వాడుకొని వదిలేశాడని, అలాంటి వాడిని నమ్మకండి అని ఆమె అంటుంటే, రాష్ట్రప్రజలు మాత్రం మా నమ్మకం నువ్వే జగనన్నా అనాలా? జగన్ ను ఉద్దేశించి నా భవిష్యత్ నువ్వే నాయనా అని ఆయన తల్లి విజయమ్మ అంటోందా? వివేకాకూతురు డాక్టర్ సునీత జగనన్నే నా భవిష్యత్ అని అంటోందా? జగన్ బావ అనిల్ కుమార్ బైబిల్ ను కూడా విస్మరించి, తనబావను గెలిపించడానికి దేవుడి ఉద్దేశాలకు వ్యతిరేకంగా నడిచారు. ఆయన జగన్ బావే నానమ్మకం అంటున్నాడా? వారెవరూ జగన్ ను నమ్మకపోతే ప్రజలు ఎలా నమ్ముతారు? మానమ్మకం నువ్వే జగనన్నా అని ఎలా అంటారు?

మాస్కులు అడినందుకు డాక్టర్ సుధాకర్ ని, ఇసుక, మద్యం మాఫియాలపై ప్రశ్నించారని వరప్రసాద్, ఓంప్రతాప్ లను బలితీసుకున్నందుకు, పులివెందులలో దళితమహిళ నాగమ్మ ను అత్యంతకిరాతకంగా హత్యాచారానికి గురిచేసినందుకు దళితులు జగన్ ని నమ్మాలా? మాస్కులు అడిగాడన్న అక్కసుతో, తనను ప్రశ్నించారన్న అక్కసుతో మంచి డాక్టర్ సుధాక ర్ నిపిచ్చివాడిగా మార్చి, అతనిచావుకి కారుకుడు అయినందుకు జగన్ ని నమ్మాలా? ఇసుకమాఫియా వల్ల గ్రామాల్లో రోడ్లుపాడవుతున్నాయని ప్రశ్నించినందుకు వరప్రసాద్ అనే దళితయువకుడికి శిరోముండనం చేయించినందుకు దళితులు జగన్ పై నమ్మకం పెట్టుకోవా లా? దళితబిడ్డను గ్యాంగ్ రేప్ చేసి పోలీస్ స్టేషన్ వద్దపడేస్తే, నిందితుల్ని శిక్షించలేని జగన్ ని దళితఆడబిడ్డలు నమ్మాలా? పులివెందులలో దళితమహిళ నాగమ్మను దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే, దుర్మార్గుల్ని శిక్షించలేని జగన్ ని, మానమ్మకం నువ్వే జగన్ అం టారా? ఓంప్రతాప్ అనే దళితుడు మద్యంఅమ్మకాలతో జగన్ దోచుకుంటున్న తీరుని ప్రశ్నిం చినందుకు అతన్నిచంపేశారు. రాజధాని దళితరైతులచేతులకు బేడీలువేసి, తప్పుడుకేసుల తో వారిని జైళ్లకు పంపినందుకు దళితులు జగన్ ను నమ్మాలా?

రాష్ట్రంలో పరిస్థితులు అగమ్యగోచరంగా ఉన్నాయని సాక్షాత్తూ ప్రధానే అంటుంటే, జగన్ ని ప్రజలు ఎలా నమ్ముతారు? రాష్ట్రంలోని పరిస్థితులన్నీ అగమ్యగోచరంగా ఉన్నాయని సాక్షాత్తూ ప్రధానమంత్రే అంటుంటే ఏపీ ప్రజలు మాత్రం మానమ్మకం జగనన్నే అంటారా? ప్రధాని అన్నమాటకు అర్థం జగనే మా దరిద్రం. సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ప్రజల్ని మోసగించడానికే కొత్త నినాదాలతో ప్రజల్నివంచించడానికి సిద్ధమయ్యారు. మాయామశ్చీంద్ర మాటలుచెప్పడం మాని జగన్, అతనిప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు మంచిపాలన అందించాలి.” అని రామయ్య హితవు పలికారు.

Tags: ap politicsTDPTDP Latest Newstdp leader varla ramaiahtdp leader varla ramaiah comments on jagantdp varla ramaiahvarla ramaiahvarla ramaiah commentsvarla ramaiah comments on jaganvarla ramaiah comments on jagan corruptionvarla ramaiah comments on ys jaganvarla ramaiah latestvarla ramaiah newsvarla ramaiah press meetvarla ramaiah speechys jagan
Previous Post

రాష్ట్రంలో యథేచ్ఛగా భూకబ్జాలు: పిల్లి మాణిక్యరావు

Next Post

అన్న‌య్య‌లా అండ‌గా నిలుస్తా..చ‌దివిస్తా.. – కూలిప‌నులు చేస్తున్న ఆడ‌పిల్ల‌ల‌కి నారా లోకేష్ భ‌రోసా

మరిన్ని వార్తలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను
ఆంధ్రప్రదేశ్

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు
ఆంధ్రప్రదేశ్

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మీ సంకల్పం నెరవేరుతుంది
ఆంధ్రప్రదేశ్

మీ సంకల్పం నెరవేరుతుంది

చైతన్యరధం
@ July 25, 2026
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి
ఆంధ్రప్రదేశ్

చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి

చైతన్యరధం
@ July 25, 2026
సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు
ఆంధ్రప్రదేశ్

సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు

చైతన్యరధం
@ July 24, 2026
అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్

చైతన్యరధం
@ July 24, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist