చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు పెట్టుబడుల శకానికి శ్రీకారం

by చైతన్యరధం
Nov 12, 2025 at 6:52am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు పెట్టుబడుల శకానికి శ్రీకారం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

విశాఖపట్నం నగరంలో నవంబర్‌ 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్రాభివృద్ధిలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ నాయకత్వంలో తిరిగి నూతన పెట్టుబడుల శకానికి ఏపీ శ్రీకారం చుడుతోంది. దేశ, విదేశీ దిగ్గజ కంపెనీలు, పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొనబోతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి తిరిగి గ్లోబల్‌ దృష్టి లభిస్తోంది.

సీఐఐ సదస్సు -ఏపీ పునరుజ్జీవానికి నాంది
‘‘పెట్టుబడులే అభివృద్ధి మార్గం `అభివృద్ధే ప్రజల భవిష్యత్తు’’ అనే దృఢ సంకల్పంతో చంద్రబాబు, లోకేష్‌ చొరవ తీసుకొని నిర్వహిస్తున్న సదస్సు చరిత్రలో నిలవనుంది. పారదర్శక పాలన ద్వారా రాష్ట్రాన్ని దేశ విదేశాల్లో పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మార్చే లక్ష్యం అమలవుతోంది. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు పెట్టుబడుల శకానికి శ్రీకారం చుట్టనుంది. ఏపీ పునరుజ్జీవనానికి నాంది పలుకుతుంది. వేల ఉద్యోగాలకు, నూతన పరిశ్రమలకు, టెక్‌ దిగ్గజాలకు వేదికగా నిలుస్తుంది. ఈ సమ్మిట్‌లో సుమారు రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు 410 ఒప్పందాలు కుదరబోతున్నాయి. దీని ద్వారా రాష్ట్ర యువతకు 7.5 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశముంది. 20 దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్‌ పెట్టుబడిదారుల నమ్మకం తిరిగి వచ్చిన సంకేతంగా భావించవచ్చు. రాష్ట్రాన్ని డిజిటల్‌ ఇండియాలో గ్లోబల్‌ లీడర్‌గా మార్చే పునాదిగా సదస్సు నిలవనుంది. విశాఖ సీఐఐ సమ్మిట్‌ రాష్ట్రాభివృద్ధిని కొత్త అధ్యాయానికి తీసుకెళ్తోంది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-04-2026

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

టీమ్-2029 సిద్ధం!

పెట్టుబడుల పునరాగమనం
2024లో ప్రభుత్వం మారిన తర్వాత కేవలం 17 నెలల్లోనే రూ.9.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌, సాఫ్ట్‌వేర్‌, గ్రీన్‌ ఎనర్జీ, టెక్స్‌ టైల్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆటోమొబైల్‌… ఇలా అనేక రంగాల్లో అనూహ్య పెట్టుబడులు రాష్ట్రానికి ప్రవహించాయి. ప్రభుత్వ సింగిల్‌ విండో క్లియరెన్స్‌, పారదర్శక విధానాలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు వంటి చర్యల ద్వారా పెట్టుబడిదారుల నమ్మకం పెరిగింది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం 23 పాలసీలను ప్రకటించింది. పారదర్శక పారిశ్రామిక విధానం ద్వారా వేగంగా అనుమతులిస్తుంది. అవసరమైన భూసమీకరణ, మౌలిక సదుపాయాలను సకాలంలో కల్పిస్తుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. గ్రీన్‌ ఎనర్జీకు ప్రోత్సాహం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మెరుగుపడుతుంది. పారిశ్రామిక పార్కులు, కాంపొనెంట్‌ ఆటోక్లస్టర్స్‌ ఏర్పాటు కానున్నాయి. దాంతో గూగుల్‌, టీసీఎస్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌, ప్రీమియర్‌ ఎనర్జీస్‌, సిర్మా ఎస్‌జిఎస్‌వంటి అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీనే ఎంచుకున్నాయి.

విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో నారా లోకేష్‌ మార్క్‌
యువతకి 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో మంత్రి లోకేష్‌ అమెరికా, సింగపూర్‌, దావోస్‌, ఆస్ట్రేలియావంటి దేశాల్లోని పెట్టుబడిదారులను ప్రత్యక్షంగా కలిశారు. విదేశీ పెట్టుబడులకు అవసరమైన భూమి, పవర్‌, మౌలిక సదుపాయాలు, స్కిల్‌ మిషన్‌ ద్వారా కంపెనీల టార్గెట్‌ను దృష్టిలో ఉంచుకుని అనేక విభాగాల్లో ఒప్పందాలు తెచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణాన్ని వివరించారు. గత ప్రభుత్వం విధానాల వలన పెట్టుబడిదారులకు రాష్ట్రంపై పోయిన నమ్మకాన్ని తిరిగి పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కల్పించడంలో యువనేత నారా లోకేష్‌ సఫలీకృతమయ్యారు. ఒక్క జూమ్‌కాల్‌తో రాష్ట్రానికి అతిపెద్ద ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఆర్సెలార్‌ మిట్టల్‌ను తీసుకొచ్చారు. కాలిఫోర్నియాలో గూగుల్‌ ప్రతినిధులతో జరిగిన ఒక్క భేటీతో విశాఖకు అతిపెద్ద ఎఫ్‌డీఐని తెచ్చారు. ముంబైలో రిలయన్స్‌ ప్రతినిధులతో జరిగిన చర్చకు ఫలితంగా అతిపెద్ద బయో గ్యాస్‌ ప్లాంట్‌లను ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చారు. ఈవిధంగా అనేక దేశాల్లో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడుల వరదను పారించారు మంత్రి నారా లోకేష్‌. 20 లక్షల ఉద్యోగాల కల్పనే తన లక్ష్యం, రాష్ట్రాభివృద్ధే తన ధ్యేయంగా పెట్టుకొని నిరంతరం శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు నారా లోకేష్‌ ఎంత వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారో నిరూపణగా సీఐఐ భాగస్వామ్య సదస్సు నిలవనుంది.

గూగుల్‌ ‘ది ఏఐ సిటి’
మంత్రి నారా లోకేష్‌ కృషికి గూగుల్‌ క్లౌడ్‌ సంస్థ విశాఖలో 15 బిలియన్‌ డాలర్లు (రూ.1.33 లక్షల కోట్లు) భారీ పెట్టుబడి ప్రకటించడం, రాష్ట్రానికి అద్భుత గౌరవాన్ని తీసుకొచ్చింది. దీని ఫలితంగా ఏపీ గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌, ఏఐ హబ్‌గా మారుతుంది. ఇప్పటివరకు భారతదేశంలో టెక్నాలజీ రంగంలోనే ఇదే అతిపెద్ద పెట్టుబడి. ఈ ప్రాజెక్టు వలన 1.80 లక్షలమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందనున్నాయి. విశాఖ ఏఐ, ఐటీ, డిజిటల్‌ సర్వీసుల మెట్రోగా అవతరిస్తుంది. ముంబైకు రెండురెట్లు సామర్ధ్యంతో మూడు సముద్రపు కేబుల్‌ ల్యాండిరగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసి గ్రీన్‌ ఎనర్జీ వినియోగంతో గేమ్‌ ఛేంజర్‌గా గూగుల్‌ సంస్థ నిలవనుంది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందడానికి మైక్రోసాఫ్ట్‌ ఏవిధంగా గేమ్‌ ఛేంజర్‌ ప్రాజెక్టుగా నిలిచిందో.. నేడు గూగుల్‌ విశాఖకు రావడం వలన ఏపీ భవిష్యత్‌ అభివృద్ధికి గేమ్‌ఛేంజర్‌గా మారనుంది.

Previous Post

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 12-11-2025

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-04-2026

కార్యకర్త
@ April 16, 2026
నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం
ఆంధ్రప్రదేశ్

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

చైతన్యరధం
@ April 16, 2026
టీమ్-2029 సిద్ధం!
ఆంధ్రప్రదేశ్

టీమ్-2029 సిద్ధం!

చైతన్యరధం
@ April 16, 2026
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత
ఆంధ్రప్రదేశ్

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత

చైతన్యరధం
@ April 16, 2026
లోకేష్ కృషికి దక్కిన ఫలితం
ఆంధ్రప్రదేశ్

లోకేష్ కృషికి దక్కిన ఫలితం

చైతన్యరధం
@ April 16, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు
ఆంధ్రప్రదేశ్

పార్టీ పదవుల్లో సామాజిక న్యాయం

చైతన్యరధం
@ April 16, 2026
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అదృష్టంగా భావిస్తున్నా
ఆంధ్రప్రదేశ్

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అదృష్టంగా భావిస్తున్నా

చైతన్యరధం
@ April 16, 2026
క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

చైతన్యరధం
@ April 16, 2026
Load More

ముఖ్య వార్తలు

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

చైతన్యరధం
@ April 16, 2026
పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం

పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం

చైతన్యరధం
@ April 16, 2026
నీటి భద్రతకు జలధార యాక్షన్ ప్లాన్

నీటి భద్రతకు జలధార యాక్షన్ ప్లాన్

చైతన్యరధం
@ April 16, 2026
శరవేగంగా అనుమతులు..సరళంగా నిబంధనలు!

శరవేగంగా అనుమతులు..సరళంగా నిబంధనలు!

చైతన్యరధం
@ April 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

చైతన్యరధం
@ April 16, 2026
టీమ్-2029 సిద్ధం!

టీమ్-2029 సిద్ధం!

చైతన్యరధం
@ April 16, 2026
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత

చైతన్యరధం
@ April 16, 2026
లోకేష్ కృషికి దక్కిన ఫలితం

లోకేష్ కృషికి దక్కిన ఫలితం

చైతన్యరధం
@ April 16, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist