• అభిప్రాయం
TDP - తెలుగు దేశం పార్టీ
Your text
Your text
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

‘చెప్పాం-చేస్తున్నాం’.. సగర్వంగా చెప్పుకుంటున్నాం

బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్

చైతన్యరధం by చైతన్యరధం
October 26, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
0
‘చెప్పాం-చేస్తున్నాం’.. సగర్వంగా చెప్పుకుంటున్నాం
0
SHARES
18
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అది సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ గొప్పతనం
  • ‘చెప్పాం- చెయ్యం’ అనే నైజం జగన్ రెడ్డిది
  • వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి
  • చెత్తపన్ను పేరుతో ప్రజలపై రూ.200 కోట్లు భారం మోపిన చెత్త ప్రభుత్వం
  • భద్రత సాకు చూపి మేనకోడలి పెళ్లిని అడ్డుకోవటం అన్యాయం
  • హిందూ సాంప్రదాయాలంటే విలువ లేని జగన్ రాష్ట్రానికి అవసరమా?
  • గొడ్డలిపార్టీ ఆగమ శాస్త్రాన్ని ఆగం చేస్తే.. పరిరక్షిస్తున్న కూటమి ప్రభుత్వం
  • బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్

అమరావతి (చైతన్యరథం) : ‘చెప్పాం – చేస్తున్నాం’ అని సగర్వంగా చెప్పుకునే ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వమని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమికి మద్దతుగా నిలవాలని కోరారు.

మేనిఫెస్టో హామీల అమలుకు ప్రాధాన్యత
నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తోందని, ఇప్పటికే సుమారు 80 శాతం హామీలను పూర్తి చేసిందని బుచ్చి రామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. జగన్ ఐదేళ్ల చెత్త పాలనతో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు.

పారిశుద్ధ్య రంగంలో మార్పులకు శ్రీకారం
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా చెత్త పేరుకుపోయి అనేక ప్రాంతాలు చెత్త కుప్పలుగా మారాయని బుచ్చి రామ్ ప్రసాద్ విమర్శించారు. చెత్త పన్ను పేరుతో ప్రజలపై రూ.200 కోట్లు ఆర్థిక భారం మోపారని ఆరోపించారు. గత ప్రభుత్వం సుమారు 1.5 లక్షల టన్నుల చెత్తను వదిలివెళ్లిందని, అందులో 80 శాతం చెత్తను కూటమి ప్రభుత్వం తొలగించిందని తెలిపారు. విశాఖపట్నం, గుంటూరు నగరాల్లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్ల ఏర్పాటుతో పారిశుద్ధ్య నిర్వహణకు కొత్త దిశ చూపుతున్నామని పేర్కొన్నారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వ్యర్థాలను వనరులుగా మార్చే విధానాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు.

‘చెప్పాం- కాని చెయ్యం’ ఇదే జగన్ నైజం
‘చెప్పాం- చేస్తున్నాం’ చంద్రబాబు గారి విధానమైతే… ‘చెప్పాం- చెయ్యం’ జగన్ మనస్తత్వం అని విమర్శించారు. బుడమేరు వరదల సమయంలో విజయవాడ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలిచారని బుచ్చి రామ్ ప్రసాద్ గుర్తుచేశారు. పడవలు, జేసీబీలలో సీఎం చంద్రబాబుగారే స్వయంగా ఎక్కివెళ్లి బాధితులకు భరోసా కల్పించారన్నారు. బుడమేరు పక్కన ఉన్న భూముల్లో ప్లాట్లు వేసింది వైసీపీ వాళ్లవేనని విమర్శలు చేశారు. వరద బాధితులకు రూ. కోటి రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన జగన్.. వాటిని ఎవరికి ఇచ్చారో కూడా తెలియదని విమర్శించారు.

జగన్ మేనమామ కాదు కంసమామ
కుటుంబ సంబంధాలు, హిందూ సంప్రదాయాల విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బుచ్చి రామ్ ప్రసాద్ విమర్శలు చేశారు. మేనకోడలి పెళ్లిని వ్యక్తిగత భద్రత వంటి అంశాలతో ముడిపెట్టి వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించారు. హిందూ సంప్రదాయాలు, కుటుంబ విలువలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. సంప్రదాయాలు, విలువలు పాటించని వ్యక్తి.. తల్లిని, చెల్లిని గౌరవించలేని వ్యక్తి, బాబాయిని చంపించిన వాళ్లకి రక్షణగా నిలుస్తున్న జగన్ లాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అనేది ప్రజలు గమనించాలన్నారు.

బ్రాహ్మణ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట
బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని బుచ్చి రామ్ ప్రసాద్ చెప్పారు. జగన్ హయాంలో ఆగమ శాస్త్రాన్ని ఆగం చేశారని విమర్శించారు. వైసీపీ పాలనలో బ్రాహ్మణులకు రక్షణ కరవైందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అర్చకుల కనీస వేతనాన్ని నెలకు రూ.15,000కు పెంచిందని, దేవాలయాల నిర్వహణకు అందించే ఆర్థిక సహాయాన్ని గతంలో నెలకు రూ.5వేలు నుంచి రూ.10,000కు, కొన్ని ఆలయాలకు రూ.15,000 వరకు పెంచిందని తెలిపారు. ఈ చర్యలు చిన్న ఆలయాల నిర్వహణకు, అర్చకుల జీవనోపాధికి తోడ్పడతాయని పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికల్లోనూ కూటమికి మద్దతివ్వండి
2024 ఎన్నికల్లో బ్రాహ్మణులు కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచినట్లుగానే, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మద్దతుగా నిలవాలని బుచ్చి రామ్ ప్రసాద్ కోరారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, బ్రాహ్మణుల సంక్షేమం, ఆలయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు పరిశీలించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, సంక్షేమం మరియు అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బుచ్చి రామ్ ప్రసాద్ స్పష్టం చేశారు.

Previous Post

గంగవరం బీచ్ అందాలు అద్భుతం

Next Post

మహిళల ద్రోహి జగన్

Next Post
మహిళల ద్రోహి జగన్

మహిళల ద్రోహి జగన్

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.