చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీ భూ కబ్జాల నుంచి విముక్తి కల్పిస్తాం

టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం

by చైతన్యరధం
Jan 5, 2025 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఐదేళ్లలో వారి అరాచకాలకు అంతే లేదు
  • రైతుల పొలాలను అన్యాయంగా లాక్కున్నారు
  • రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల ఎకరాల పైనే కబ్జా
  • వైవీ, విజయసాయి, సజ్జల దందాలు నిజం
  • 45 రోజుల్లో స్వాధీనం చేయకుంటే చర్యలు
  • టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం

మంగళగిరి(చైతన్యరథం): గత జగన్‌రెడ్డి పాలనలో రైతుల భూములను లాక్కుని వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 22ఏ నిషేధ జాబితా నుంచి 1.88 కోట్ల ఎకరాల భూములకు విముక్తి కలిగించడం కూటమి ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. 22ఏ జాబితా నుంచి విముక్తి కల్పించడంతో పేదల్లో హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయన్నారు. పేదలకు భూమి మీద హక్కు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమైతే…వారి భూములను కబ్జా చేయ డమే వైసీపీ నేతల లక్ష్యమని మండిపడ్డారు. వైసీపీ పాలనలో నచ్చిన భూమిని 13 లక్షల ఎకరాలు కబ్జా చేశారు. విశాఖలో విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి అడ్డగోలు గా భూములను దోచేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కడపలో 52 ఎకరాలు దోచుకున్నా డు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు స్మశానాలను కూడా వదల్లేదు. వైసీపీ నేతల భూ దోపిడీలను కూటమి ప్రభుత్వం వెలికితీస్తోంది. రెవెన్యూ సదస్సులలో వైసీపీ నేతల దోపిడీలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. రానున్న 45 రోజుల్లో వైసీపీ నేతలు దోచుకున్న భూములను స్వాధీనం చేయకుంటే కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

భూ కబ్జాలు అక్షర సత్యం
వైసీపీ హయాంలో నాయకులకు నచ్చిన భూమి వారి సొంతం చేయకుంటే ఖతం చేయడానికి కూడా వెనకాడేవారు కాదు. కడప జిల్లాలో సజ్జల 52 ఎకరాల భూమి కబ్జా చేసిన మాట అక్షరాల సత్యం. విశాఖలో విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిలు భూ బకాసురుల అవతారమెత్తి ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా అక్కడ వాలిపోయే వారు. వైసీపీ హయాంలో భూ కబ్జాదారులు జనాన్ని ఊపిరాడనివ్వకుండా చేసే వారు. కొడుకును కోల్పోయిన తండ్రిలా భూములు కోల్పోయిన రైతులు, బాధితులు విలవిలలాడారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎవరి భూములు వారికి వచ్చేలా ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును రద్దు చేసి అందరి మన్ననలు పొందారు. భూ బకాసురుల కబంద హస్తాల నుంచి పేదల భూములకు విముక్తి కలిగించాలని కూటమి ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది. వైసీపీ నాయకుల అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఈ ప్రభుత్వంలో సాగటం లేదు. రెవెన్యూ సదస్సులు నిర్వహించి వాటిని విజయవంతం చేయడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయన్నారు. డిసెంబర్‌ 5 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించగా 2 లక్షలకు పైగా భూ సమస్యలపై అర్జీలొచ్చాయం టే వైసీపీ భూ దందాలు ఏ విధంగా సాగాయో అర్థమవుతోందని తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-10-2026

అంబేద్కర్ కళావేదికలో జరుగుతున్న పాన్ ఐఐటి సమ్మిట్ -2026లో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

విజయవాడ నోవోటెల్ హోటల్ లో పాన్ ఐఐటీ సభ్యులతో జరిగిన డిన్నర్ మీటింగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు.

ఐదేళ్ల అరాచకాలకు ముగింపు
వైసీపీ గత ఐదేళ్ల పాలనలో రైతుల భూములు లాక్కోవడమే కాకుండా వారిపై పోలీసుస్టేషన్లలో కేసులు పెట్టి వేధించారు. భూములు కోల్పోయిన రైతులు విలవిల లాడారు. నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో తొలి అడుగు నుంచి చివరి అడుగు వేసే వరకు ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో వైసీపీ నాయకుల భూ కబ్జాల గురించి వినతులు వచ్చేవి. తమ భూములు కబ్జా చేశారని, తమపై కేసులు పెట్టి జైళ్లకు పంపించారని అనేక ఫిర్యాదులు వచ్చేవి. చంద్రబాబు ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా ఇలాగే మొరపెట్టుకునే వారు. వైసీపీ నాయకులు దేవాదాయ భూములను కూడా వదలలేదు. దళిత బడుగు, బలహీనవర్గాల భూములను వదలలేదు. సామాన్యు ల ఇళ్లపై కూడా కన్నేశారు. విచారించి న్యాయబద్ధంగా ఎవరి భూములు వారికి వచ్చేలా చేస్తామని నారా లోకేష్‌, చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పారు. చెప్పిన విధంగానే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును రద్దు చేసి రైతులకు ఉపశమనం కలిగించారు. కూటమి ప్రభుత్వాన్ని, ఇందుకు చంద్రబాబును అభినందిస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌ 5 నుంచి జరిగిన రెవెన్యూ సదస్సుల్లో 2 లక్షలకు పైగా భూ కబ్జాలపై అర్జీలొచ్చాయంటే వారి నిర్వాకం అర్థమవుతోంది. వైసీపీ హయాంలో గ్రామానికొక భూ కబ్జాదారుడు ఉండే వాడు. మండలానికొక భూ బకాసురుడు ఉద్భవించాడు. నియోజకవర్గానికొక దగా కోరు తయారయ్యాడు. ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం హర్షదాయకం. రానున్న 45 రోజుల్లో కబ్జా చేసిన భూములను స్వాధీనం చేయకుంటే వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు.

Previous Post

ఇక్కడ యువతకు ఇక్కడే ఉద్యోగాలు

Next Post

ప్రజావినతులకు పోటెత్తిన బాధితులు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-10-2026

కార్యకర్త
@ October 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-10-2026

కార్యకర్త
@ October 3, 2026
దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

చైతన్యరధం
@ October 3, 2026
నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా
ఆంధ్రప్రదేశ్

నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం
ఆంధ్రప్రదేశ్

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం
ఆంధ్రప్రదేశ్

మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

చైతన్యరధం
@ October 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026

కార్యకర్త
@ October 2, 2026
వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి
ఆంధ్రప్రదేశ్

వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి

చైతన్యరధం
@ October 2, 2026
Load More

ముఖ్య వార్తలు

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

చైతన్యరధం
@ October 2, 2026
సీమలో ఉద్యాన విప్లవం

సీమలో ఉద్యాన విప్లవం

చైతన్యరధం
@ October 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

చైతన్యరధం
@ October 3, 2026
నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

చైతన్యరధం
@ October 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist