చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే వరకు వదలబోం

విజయనగరం ప్రజాగళం సభలో అగ్రనేతలు 

by చైతన్యరధం
Apr 25, 2024 at 6:51am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే వరకు వదలబోం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వచ్చేది కూటమి ప్రభుత్వమే..ప్రమాణస్వీకారానికి ముహుర్తం కూడా సిద్దం
  • ఒక్క ఛాన్స్‌ జగన్‌ కి ఇదే ఆఖరి ఛాన్స్‌ అన్న చంద్రబాబు
  • ప్రజల చేతిలో వైసీపీకి శవ యాత్ర తప్పదని స్పష్టం
  • వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దామన్న పవన్‌
  • వైసీపీ అవినీతి కోట బద్దలవుతోందని వెల్లడి
  • విజయనగరం ప్రజాగళం సభలో అగ్రనేతలు
విజయనగరం,చైతన్యరథం: రాష్ట్రంలో అరాచక, విధ్వంసక దోపిడీలకు కారణం అయిన ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే వరకు వదలబోమని, ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికే భారం అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు.  ప్రజలకు మంచి చేయడం జనసేన, టీడీపీ, బీజేపీ నాయకత్వంతోనే సాధ్యమని తెలిపారు. జగన్‌ లాంటి అవినీతి పరుడు, గూండాను బంగాళా ఖాతంలో కలిపేయాలంటే కూటమి అధికారంలోకి రావాలని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అవినీతి కోటను బద్ధలు కొట్టి… కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని చెప్పారు. బుధవారం రాత్రి  విజయనగరంలో జరిగిన ప్రజాగళం సభలో పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు మాట్లాడారు.  ‘ఒక్క ఛాన్స్‌ ఒక్క ఛాన్స్‌ అన్న జగన్‌ కి ఇదే ఆఖరి ఛాన్స్‌. రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు శవయాత్ర చేయబోతున్నారు.
ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి సిద్ధం అంటూ ఊళ్ల మీద పడిన సైకో జగన్‌ ని ఓడిరచడానికి జనం సిద్ధమైపోయారని  చంద్రబాబు స్పష్టం చేశారు.  ‘‘ఈ ముఖ్యమంత్రి గత రెండు ఎన్నికల్లో శవ రాజకీయంతో ప్రజల ముందుకు వచ్చాడు. ఈసారి గులకరాయి డ్రామా మొదలుపెట్టాడు. ఈ ప్రభుత్వానికి పాడె కట్టించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. జగన్‌ నీ రాజకీయాలు అయిపోయాయి. రాబోయేది కూటమి ప్రభుత్వమే. ప్రమాణస్వీకారానికి ముహుర్తం కూడా సిద్ధం చేస్తున్నాం. గత ఎన్నికల్లో పాదయాత్రగా వచ్చాడు. బుగ్గులు నిమిరాడు, ముద్దులు పెడితే ఐసైపోయి ఓటు వేశారు. ఒక్కరికి ఉద్యోగం ఇచ్చింది లేదు. ఉత్తరాంధ్రకు ఒక్క ఇండస్ట్రీ తెచ్చింది లేదు. నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు. మీ అరాచక పాలనకు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. వైసీపీకి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం. మాన్సాస్‌ ట్రస్ట్‌ మీదే అవినీతి ఆరోపణలు చేశారు. అశోకగజపతి రాజుని వేధించినందుకు జగన్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదు. పవన్‌ కళ్యాణ్‌, నా మీద నమ్మకానికి మోదీ భరోసా తోడుంది. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అన్న లక్ష్యంతోనే మూడు పార్టీలు కలిశాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రను వంచించారు
ఉత్తరాంధ్రను జగన్‌ ఘోరంగా వంచించారు. టీడీపీ హయాంలో సాగు నీటి ప్రాజెక్టులకు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేశాం. ఈ ఐదేళ్లలో జగన్‌ చేసిన ఖర్చెంతో చెప్పగలడా? వంశధార, నాగావళి అనుసంధానానికి వెళ్లాం. పోలవరం పూర్తి చేసి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రను సస్య శ్యామలం చేయాలనుకున్నాం. గత ఐదేళ్లలో నిత్యవసర ధరలు పెరిగాయి. 9 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయి. మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేశారు. మద్యం ధర పెంచేశారు. ఆర్టీసీ రేట్లు పెంచేశాడు. పన్నులు విపరీతంగా వేశాడు. రాష్ట్రంలో పేదవాడి బతుకు భారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. జగన్‌ జలగ్గా మారి మీ జీవితాలు నాశనం చేశాడు. ఎన్నికలకు 18 రోజుల సమయమే ఉంది. ప్రజలంతా జనసేన, టీడీపీ, బీజేపీ జెండాలు పట్టుకుని కూటమి గెలుపుకి పని చేయండి. మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసి రుణం తీర్చుకుంటాం. బాదుడు లేని ప్రభుత్వాన్ని ఇస్తాం. నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిస్తాం. రెండు రోజుల్లో మేనిఫెస్టో ఇవ్వబోతున్నాం. మీ జీవితాల్లో వెలుగులు తెస్తాం. దగా కోరు ప్రభుత్వం పోవాలి. దోపిడి ఆగాలి
బొత్స కుటుంబం దోచేస్తే.. వీరభద్రస్వామి ఊడ్చేశారు
విజయనగరం జిల్లాను బొత్స కుటుంబం దోచేసింది. ఎమ్మెల్యేలు., ఎంపీలు, మంత్రులు ఒకే కుటుంబానికి దక్కించుకుని ఏకచత్రాధిపత్యం చేయాలనుకున్నారు. మేము సాధారణ కుటుంబాల నుంచి సమర్ధ నాయకత్వాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. బోత్స దోచుకోగా మిగిలింది ఊడ్చేయడానికి వీరభద్రస్వామి వచ్చాడు. ఈ ఎమ్మెల్యే బినామీలు సెంటు భూమి దొరికినా వాలిపోతారు. అపార్టమెంట్లు కడితే కమిషన్ల కోసం వాడిపోతారు. లే అవుట్లు వేయాలన్నా వాటాలు ఇవ్వాలి. ఇప్పుడు మీ పాసుపుస్తకాల మీద జగన్‌ ఫోటో చేరంది. కొత్త చట్టంలో మీ దగ్గర మీ భూమి రికార్డులు ఉండవు. అంతా ఆన్‌ లైనే. జగన్‌ రికార్డులు మార్చేస్తే మీ జీవితాలు తారుమారైపోతాయి.
విజయనగరంకి అంతా మంచి చేస్తాం. మాన్సాస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యలో నడిచే మహారాజ కళాశాల ప్రైవేటుపరం కానీయం. మహారాజ ఆసుపత్రి పేరు మా ప్రభుత్వం రాగానే పేరు పునరుద్దరిస్తాం. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా రక్షిత మంచినీరిస్తాం.అధికారంలోకి రాగానే టిడ్కోఇళ్లు అందరికీ ఉచితంగా ఇస్తాం. పేద వారికి రెండు మూడు సెంట్లు భూమిచ్చి ఇళ్లు కట్టిస్తా. మోదీ గారి అండతో పేదరికం లేని మొదటి రాష్ట్రంగా రాష్ట్రాన్ని తయారు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం’’ అని  చంద్రబాబు  చెప్పారు.
ప్రజలు మార్పు కోరుకొంటున్నారు  : పవన్‌ కళ్యాణ్‌
ఈ సభలో మొదట పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ ‘‘విజయనగరం ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానం జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటాను. ఉత్తరాంధ్ర యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం రోడ్ల మీదకు వచ్చారు. మీ గుండె చప్పుడు వినే… 2022లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని మాట్లాడాను. అందులో భాగంగానే తెలుగుదేశం- జనసేన- బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తున్నాము. మూడు పార్టీలు కలిసి వస్తే జగన్‌ లాంటి అవినీతిపరుణ్ణి గద్దె దించవచ్చు. దానికి గుండె బలం, మేధస్సు కావాలి. ఈ జనసమూహాన్ని చూస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పును ఎన్నికల్లో చూపించి వైసీపీని ఇంటికి పంపిద్దాం’’ అని పేర్కొన్నారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిశాం
జనసేన- తెలుగుదేశం- బీజేపీలు కూటమిగా ఏర్పడి కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఈ కలయిక మా స్వార్థం కోసం కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం. నిన్న పిఠాపురంలో నామినేషన్‌ వేశాను. నా అఫిడవిట్‌ లో నాకు ఎంత ఆస్తి ఉందో చూపించాను. దాదాపు రూ. 75 కోట్లు వరకు పన్నులు కట్టాను. నాకు డబ్బులు అవసరం లేదు.  ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండాలని సేవా నాయకత్వం ఇవ్వడానికి మీ కోసం నిలబడ్డాము. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఒడిదుడుకుల్లో ఉంది. అప్పుల్లో కూరుకుపోయింది. విద్య, వైద్య, ఉపాధి అవకాశాల్లో వెనుకబడిపోయింది. ఒక్క గంజాయి స్మగ్లింగ్‌ లోనే నెంబర్‌ వన్‌ గా వెలుగుతోంది. చాలా మంది యువత గంజాయి మత్తులో పడి జీవితాలను, భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కన్నవారికి కన్నీరు మిగులుస్తున్నారు.
ఈ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమేయాలంటే యువతకు బలమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ, ఉపాధి  కల్పిస్తే ఎలాంటి మాదకదవ్యాల అవసరం లేదు. డ్రగ్స్‌ రహిత ఆంధ్ర ప్రదేశ్‌ అత్యవసరం. యువతకు సరైన ప్రోత్సాహం ఇస్తే వారికి విజయమే వ్యసనంగా మారుతుంది. అలా జరగాలంటే కేంద్రంలో మోదీగారి లాంటి బలమైన నాయకత్వం… రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. రాష్ట్రానికి సుస్థిర పాలన అందాలంటే కూటమి ప్రభుత్వమే రావాలి. కూటమి తరఫున విజయనగరం లోక్‌ సభ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి శ్రీమతి అదితి గజపతిరాజు పోటీ చేస్తున్నారు. వీరిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని  పవన్‌ కళ్యాణ్‌ కోరారు

సంబంధితవార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

పరిశ్రమలకు కేరాఫ్‌గా రాష్ట్రం అదే మన సంకల్పం కావాలి: సీఎం చంద్రబాబు

తొలి అడుగు పడింది

Tags: ఒక్క ఛాన్స్‌చంద్రబాబునాయుడుపవన్ కళ్యాన్ప్రజాగళంబొత్సవిజయనగరంవైసీపీ అవినీతి
Previous Post

జగన్‌రెడ్డి వ్యాపార దక్షతేంటో సీబీఐ గతంలోనే నిర్ధారించింది

Next Post

జగన్‌ పాలనలో దేవాలయాల ధ్వంసం!

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

నాయకత్వ కేంద్రాలుగా ట్రైబల్ వర్శిటీలు

చైతన్యరధం
@ July 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-07-2026

కార్యకర్త
@ July 1, 2026
లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!
ఆంధ్రప్రదేశ్

లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!

చైతన్యరధం
@ July 1, 2026
ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్
ఆంధ్రప్రదేశ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్
ఆంధ్రప్రదేశ్

భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్

చైతన్యరధం
@ July 1, 2026
ప్రజా జీవితాల్లో మార్పుతెచ్చేదే అసలైన విద్య
ఆంధ్రప్రదేశ్

ప్రజా జీవితాల్లో మార్పుతెచ్చేదే అసలైన విద్య

చైతన్యరధం
@ July 1, 2026
మంగళగిరిలో క్రికెట్ పండుగ
ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో క్రికెట్ పండుగ

చైతన్యరధం
@ July 1, 2026
ప్రైవేటు స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు!
ఆంధ్రప్రదేశ్

ప్రైవేటు స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు!

చైతన్యరధం
@ June 30, 2026
Load More

ముఖ్య వార్తలు

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

చైతన్యరధం
@ June 30, 2026
మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

చైతన్యరధం
@ June 30, 2026
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి

చైతన్యరధం
@ June 29, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నాయకత్వ కేంద్రాలుగా ట్రైబల్ వర్శిటీలు

చైతన్యరధం
@ July 1, 2026
లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!

లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!

చైతన్యరధం
@ July 1, 2026
ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్

భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్

చైతన్యరధం
@ July 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist