చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అందరికీ సంక్షేమం, ప్రతి ఊరికీ అభివృద్ధి

సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి

by చైతన్యరధం
Jul 5, 2025 at 7:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
అందరికీ సంక్షేమం, ప్రతి ఊరికీ అభివృద్ధి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో మంచి పాలన
  • సూపర్‌ సిక్స్‌ పథకాలతో నిరుపేద, మధ్య తరగతి ప్రజల్లో సంతోషం
  • సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి

ముసునూరు (చైతన్యరథం): అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం వేల్పుచర్ల, బలివే గ్రామాల్లో వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులతో కలిసి మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. ప్రజలకు అందుకున్న పథకాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొలుత ఆయా గ్రామాల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, ఎన్టీఆర్‌ విగ్రహాలకు మంత్రి పూల మాలలు వేసి అంజలి ఘటించారు. మంత్రికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి మంత్రి నుదుటన కుంకుమ తిలకం దిద్దారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అందజేసి, గోడ పత్రికలను గోడలకు మంత్రి స్వయంగా అతికించారు. ప్రభుత్వ పథకాలు అమలు తీరుపట్ల ప్రజలను అడిగి తెలుసుకోగా ప్రతి ఒక్కరూ తమకు పథకాలు ద్వారా లబ్ధి చేకూరిందని, కూటమి పాలనతో తమ బతుకులు మారాయని చెప్పడంతో మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు కొన్ని సమస్యలను తెలియజేయగా ఆరు రహదారులను మంత్రి మంజూరు చేశారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రి పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని, విజయాలను, సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలును ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే నేడు పరిపాలనా దక్షత గల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక వ్యవస్థను చక్కబెడుతూ సుపరిపాలన అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం రూ.10 లక్షలు కొట్లు అప్పుచేసి వెళ్లిందన్నారు. గత ప్రభుత్వం బటన్‌ నొక్కడం పైనే దృష్టి పెట్టిందని, రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే ఆలోచన చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయారని అన్నారు. ఈ పరిస్థితుల్లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారన్నారు. చంద్రబాబు పిలుపుతో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు తిరిగి రాష్ట్రానికి తరలి వస్తున్నారని, రూ. 6 లక్షలు 50 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని అన్నారు. రానున్న నాలుగేళ్ల కాలంలో యువతకు 20 లక్షలు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతి ఇంటికి ప్రగతిని, సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దేశంలో మరే రాష్ట్రం కూడా ఇవ్వనంత మొత్తాన్ని పెన్షన్‌గా కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ రూ. 15 వేలు అందజేస్తూ తల్లిదండ్రులపై భారం తగ్గిస్తున్నామన్నారు. దీపం పధకం – 2 ద్వారా ప్రతిఏటా మూడు ఉచిత గ్యాసు సిలిండర్లు ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు వచ్చే ఆగస్ట్‌ 15 తేదీ నుండి ఉచిత ఆర్టీసీి బస్సు ప్రయాణ పధకాన్ని అమలు చేస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చే రూ 6 వేలకు అదనంగా రూ 14 వేలు కలిపి మొత్తం రూ 20 వేలు చొప్పున అన్నదాత సుఖీభవ పధకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు కే వెంకటరమణ, ఎంపీడీఓ బీఏ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

నాబార్డు క్రెడిట్ ప్లాన్ 

ఇళ్ల స్థలాల కోసం భూమి పరిశీలన
ముసునూరు మండలం వేలుపుచర్ల లోని ఆరు ఏకరాలు కొండ పోరంబోకు భూమిని ఇళ్ల స్థలాల కోసం అధికారులు, కూటమి నాయకులతో కలిసి మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఆరు ఏకరాల భూమిని సర్వే చేసి, చదును చేసి ఇళ్ల్ల స్థలాలకు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఎంతమందికి ఇళ్లస్థలాలు పట్టాలు ఇవ్వవచ్చునని తహశీల్దారును మంత్రి అడగగా 60 మందికి ఇవ్వవచ్చునని తెలిపారు. సర్వే పనులు, లెవెలింగు పనులు పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందజేసేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 05-07-2025

Next Post

పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026

కార్యకర్త
@ May 6, 2026
రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
నాబార్డు క్రెడిట్ ప్లాన్ 
ఆంధ్రప్రదేశ్

నాబార్డు క్రెడిట్ ప్లాన్ 

చైతన్యరధం
@ May 6, 2026
ప్రజా హృదయాలు గెలవండి.. మళ్లీ మళ్లీ మనల్ని గెలిపిస్తారు!
ఆంధ్రప్రదేశ్

ప్రజా హృదయాలు గెలవండి.. మళ్లీ మళ్లీ మనల్ని గెలిపిస్తారు!

చైతన్యరధం
@ May 6, 2026
రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం

చైతన్యరధం
@ May 6, 2026
చైతన్యరధం ఈ పేపర్ 05-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-05-2026

కార్యకర్త
@ May 5, 2026
తాగునీటికి జిల్లాకు రూ.కోటి
ఆంధ్రప్రదేశ్

తాగునీటికి జిల్లాకు రూ.కోటి

చైతన్యరధం
@ May 5, 2026
టీచర్ల.. సింగపూర్ బాట!
ఆంధ్రప్రదేశ్

టీచర్ల.. సింగపూర్ బాట!

చైతన్యరధం
@ May 5, 2026
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
నాబార్డు క్రెడిట్ ప్లాన్ 

నాబార్డు క్రెడిట్ ప్లాన్ 

చైతన్యరధం
@ May 6, 2026
ప్రజా హృదయాలు గెలవండి.. మళ్లీ మళ్లీ మనల్ని గెలిపిస్తారు!

ప్రజా హృదయాలు గెలవండి.. మళ్లీ మళ్లీ మనల్ని గెలిపిస్తారు!

చైతన్యరధం
@ May 6, 2026
రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం

రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం

చైతన్యరధం
@ May 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist