చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

31 కేసులున్న జగన్‌ను ఎక్కడ, దేనితో కొట్టాలి

జగన్‌ రెడ్డిపై ఆక్వాకల్చర్‌ డెవలప్మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌ ఆనం వెంకట రమణారెడ్డి ఫైర్‌

by చైతన్యరధం
Jun 6, 2025 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
31 కేసులున్న జగన్‌ను ఎక్కడ, దేనితో కొట్టాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తెనాలిలో పిచ్చివాడిలా మాట్లాడిన జగన్‌ రెడ్డి
  • కరడుగట్టిన నేరగాళ్లు చిన్నపిల్లలు, అమాయకులా
  • చంద్రబాబు గురించి మాట్లాడేప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి

అమరావతి (చైతన్యరథం): జగన్‌ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఏపీ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌ ఆనం వెంకట రమణారెడ్డి మండిపడ్డారు. గంజాయి బ్యాచ్‌ని, పోలీస్‌ కానిస్టేబుల్‌పై హత్యాయత్నం చేసిన నేరగాళ్లను, మహిళలపై అత్యాచారాలు క్రిమినల్స్‌నుద్దేశించి చిన్న పిల్లకాయలని చెప్పటం జగన్‌కే చెల్లిందన్నారు. కరడు గట్టిన నేరగాళ్లను పరామర్శించేందుకు వెళ్లటమే కాకుండా వాళ్లు అమాయకులని చెప్పటం జగన్‌ దిగజారుడుతనాన్ని వెల్లడిస్తోందని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆనం రమణారెడ్డి మాట్లాడుతూ నేరగాళ్ల పరామర్శకు తెనాలి వెళ్లిన జగన్‌ రెడ్డి.. అక్కడ సీఎం చంద్రబాబు గురించి అవాకులు, చెవాకులు పేలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా రావాలన్నారు.

మా అధినేతను నడిరోడ్డుపై కొట్టాలన్న నిన్ను దేనితో కొట్టాలి. 31 కేసులు ఉండి విచారణకు వెళ్లకుండా వాయిదాలతో తప్పించుకుంటున్న నిన్ను దేనితో కొట్టాలి.. చెప్పుతో కొట్టాలా.. అని జగన్‌ పై మండిపడ్డారు. జగన్‌ రెడ్డి ఓడిపోయి సంవత్సరం దాటింది. సరైన మందులు వాడుతూ పిచ్చి ముదిరేది కాదు. ఇప్పుడు పిచ్చి ఎక్కువై ఏదేదో మాట్లాడుతున్నాడు. తెనాలిలో ముగ్గురు నేరగాళ్లపై పెట్టినవి దొంగ కేసులు అంటున్నాడు. వారిమీద కొన్ని కేసులు జగన్‌ హయాంలోనే పెట్టారు. వారికోసం జగన్‌ రెడ్డి తెనాలి వెళ్లినప్పుడు అక్కడి జనం జగన్‌ను ఛీ కొట్టారు. అసలు జగన్‌ రెడ్డికి సిగ్గుందా? ఇంగిత జ్ఞానం ఉందా? అమ్మాయిలను రేప్‌ చేసినోడిని, పోలీస్‌ కానిస్టేబుల్‌ పై హత్యయత్నం చేసిన వాన్ని పరామర్శిస్తాడా? విద్యార్థి మీద హత్యప్రయత్నం చేసినవాడిని వెళ్లి పరామర్శిస్తాడా? వైసీపీ కార్యకర్తలకు జగన్‌ రెడ్డి నేర్పే విలువలు ఇవేనా? మీరు నేరాలు చేయండి.. జైలుకు వెళితే నేను వచ్చి పరామర్శిస్తా అని చెబుతున్నాడా? సంఘ విద్రోహ పనులు చేస్తూ మళ్లీ పోలీసుల మీద విమర్శలు చేస్తారా? హత్యాయత్నం, రేపులు చేస్తే పోలీసులు ఊరుకోవాలా? ఆ పార్టీ నాయకులు కూడా జగన్‌ మాదిరిగానే తయారయ్యారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో పోలీసులపై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చాలా దురుసుగా ప్రవర్తించాడు. పళ్లు కొరుకుతూ బెదిరించాడు. పళ్ళు ఊడగొడతారు జాగ్రత్త. జగన్‌ ఒక దొంగ. ఆయన చుట్టూ ఉండే బ్యాచ్‌ అంతా దొంగ బ్యాచే అని ఆనం దుయ్యబట్టారు.

సంబంధితవార్తలు

CBN Birthday Special

చైతన్యరధం ఈ పేపర్ 20-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 19-04-2026

జగన్‌ పెట్టిన తప్పుడు కేసులే..
చంద్రబాబును రోడ్డుపై కొట్టాలన్న జగన్‌ వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పాలి. జగన్‌ మీద 31 కేసులు ఉన్నాయి. అందులో ఈడీ కేసులు 7 , సీబీఐ కేసులు 11. అంతే కాకుండా 3,452 సార్లు కోర్టు వాయిదాలు తీసుకున్నావు. ఇది ఒక వరల్డ్‌ రికార్డు. హరీష్‌ సాల్వే, అభిషేక్‌ సాంఫ్వీు, ముకుల్‌ రోహత్గీ లాంటి పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని జైల్‌కు వెళ్లకుండా తప్పించుకొని.. దశాబ్దం దాటినా ఈ రోజుకు కూడా కేసులు విచారణకు రాకుండా మేనేజ్‌ చేస్తున్నావు. ఒక్కొక్క లాయర్‌కు గంటకు రూ.12 నుండి 25 లక్షల వరకు ఫీజులు చెల్లిస్తున్నావు. యావరేజ్‌గా లీగల్‌ ఫీజుల కోసమే జగన్‌ రెడ్డి రూ. 6,904 కోట్లు ఖర్చు పెట్టాడు. జగన్‌ రెడ్డి కేసులు మొదలై 5వేల రోజులు అయింది. ఇంత వరకూ ఒక్క కేసులో కూడా విచారణ మొదలు కాలేదు. జగన్‌రెడ్డికి దమ్ముంటే కోర్టుకు వెళ్లి తన కేసులపై విచారణ జరిపించుకుని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి.

తన కేసులపై విచారణ పూర్తి చేయమని కోర్టును కోరే ధైర్యం లేని జగన్‌కు.. తెలుగుదేశం పార్టీ గురించి కాని, పార్టీ విధానాల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? ఇన్ని కేసులు పెట్టుకొని, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్న జగన్‌ రెడ్డి చంద్రబాబును రోడ్డుమీద కొట్టాలంటూ మాట్లాడటానికి సిగ్గుండాలి. చంద్రబాబు మీద ఉన్న కేసులన్నీ జగన్‌రెడ్డి పెట్టిన తప్పుడు కేసులే. పేదలకు ఉచిత ఇసుక ఇచ్చిన దానికి ఒక కేసు, పుంగనూరుకు బాబు వెళ్లినప్పుడు ఒక కేసు, పబ్లిక్‌ మీటింగ్‌లో జనాలను ఇబ్బంది పెట్టారని ఒక కేసు, లౌడ్‌ స్పీకర్లు వాడారని ఒక కేసు, కరోనాపై సోషల్‌ మీడియాలో అవగాహన కల్పించిన దానికి ఒక కేసు పెట్టారు. ఇలా అన్ని దొంగ కేసులు పెట్టి మళ్లీ చంద్రబాబు గురించి మాట్లాడుతారా? జగన్‌రెడ్డి నీతి, నిజాయితీల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆనం మండిపడ్డారు.
విచారణ కోసం అడుగు

ఇక జగన్‌ పాలనలో జరిగిన కుంభకోణాల్లో అరెస్టయిన వారందరూ పోలీసులు విచారణలో ఏదడిగినా గుర్తు లేదు, తెలియదు, మర్చి పోయాము అని సాకులు చెబుతున్నారు. మరి జగన్‌ కేసులన్నీ 2004`2009 మధ్య జరిగినవే. ఇన్ని సంవత్సరాలయినా నీ కేసులు విచారణకు రావటం లేదు. ఇంకా ఎన్ని రోజులు కావాలి? ఎంతమంది హైకోర్టు జడ్జీలు మారారు, ఎంతమంది సుప్రీంకోర్టు జడ్జీలు మారారు? నువ్వు మొగాడివి అయితే.. వాయిదాలు వద్దు.. విచారణ జరిపి ఆరు నెలల్లో నా కేసు తీర్పు ఇవ్వండి అని అడుగు. దీనికి కూటమి ప్రభుత్వం సపోర్ట్‌ చేస్తుంది. నీ కేసులు తేల్చుకునే దమ్ము లేదు కాని మళ్లీ మా గురించి మాట్లాడుతావా? సీఎం చంద్రబాబు గురించి, మంత్రి లోకేష్‌ గురించి మాట్లాడేప్పుడు ముందు నీకేసులు గురించి తేల్చుకుని రా. నీ కేసుల్లో విచారణ జరపమని అడిగే దమ్ము, ధైర్యం లేని జగన్‌ రెడ్డికి టీడీపీ గురించి మాట్లాడే హక్కు లేదని ఆనం రమణారెడ్డి స్పష్టం చేశారు.

Previous Post

నైపుణ్యాభివృద్ధి శిక్షణతో యువతకు ఉపాధి

Next Post

రాష్ట్రంలో బీచ్‌ టూరిజం అభివృద్ధికి కృషి

మరిన్ని వార్తలు

CBN Birthday Special
చైతన్యరధం

CBN Birthday Special

కార్యకర్త
@ April 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-04-2026

కార్యకర్త
@ April 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 19-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-04-2026

కార్యకర్త
@ April 19, 2026
మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే
ఆంధ్రప్రదేశ్

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
పునర్వికకు పునర్జన్మ
ఆంధ్రప్రదేశ్

పునర్వికకు పునర్జన్మ

చైతన్యరధం
@ April 19, 2026
టాప్5 రాజధానుల్లో అమరావతి
ఆంధ్రప్రదేశ్

టాప్5 రాజధానుల్లో అమరావతి

చైతన్యరధం
@ April 19, 2026
ఆకట్టుకున్న మెగా ఫైర్ సర్వీస్ డెమో
ఆంధ్రప్రదేశ్

ఆకట్టుకున్న మెగా ఫైర్ సర్వీస్ డెమో

చైతన్యరధం
@ April 19, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు కేటాయింపు సంతోషం

చైతన్యరధం
@ April 19, 2026
Load More

ముఖ్య వార్తలు

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

చైతన్యరధం
@ April 19, 2026

రెండేళ్లలో 5వేల దేవాలయాలు

చైతన్యరధం
@ April 17, 2026
క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

చైతన్యరధం
@ April 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
పునర్వికకు పునర్జన్మ

పునర్వికకు పునర్జన్మ

చైతన్యరధం
@ April 19, 2026
టాప్5 రాజధానుల్లో అమరావతి

టాప్5 రాజధానుల్లో అమరావతి

చైతన్యరధం
@ April 19, 2026
ఆకట్టుకున్న మెగా ఫైర్ సర్వీస్ డెమో

ఆకట్టుకున్న మెగా ఫైర్ సర్వీస్ డెమో

చైతన్యరధం
@ April 19, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist