చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీ మేనిఫెస్టో.. కూటమి మేనిఫెస్టో అమలులో ఏది బెస్టో?

విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో బహిరంగ చర్చకు సిద్ధమా?

by చైతన్యరధం
Jun 17, 2025 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వర్థెల్లి మురళికి గురజాల మాల్యాద్రి సవాల్‌
  • 85శాతం మేనిఫెస్టో హామీలకు ఎగనామం పెట్టిన జగన్‌ పాలన.
  • అమ్మఒడికి రూ.13 వేలు ఇచ్చి.. నాన్న బుడ్డిలోనుంచి రూ.లక్ష కొట్టేశారు.
  • డ్రైవర్‌కు రూ.10 వేలు ఇచ్చి.. డీజిల్‌, పెట్రోల్‌ ధరలుపెంచి రూ.లక్ష కొట్టేశారు.
  • మత్స్యకారులకు రూ.10 వేలు ఇచ్చి.. 217 జీవోతో మత్స్యకార వృత్తిని దెబ్బతీశారు.
  • ఇలా రూ.10 ఇచ్చి రూ.100 కొట్టేసిన జగన్‌ది మోసకారి సంక్షేమం కాదా?
  • అంతేకాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.లక్ష కోట్లు దారి మళ్లించారు.
  • 5 లక్షల ఎకరాల అసైన్‌మెంట్‌ భూముల్ని జగన్‌ ముఠా కబ్జాలు చేశారు.
  • నవరత్నాల్ని నవ మోసాలు చేసిన పేదల ద్రోహి జగన్‌.
  • తొలి ఏడాదే 70శాతం హామీలన్నీ అమలు చేసింది కూటమి ప్రభుత్వం తప్ప మరే ప్రభుత్వం లేదు.
  • నాడు అమ్మ ఒడికి రూ.13 వేలిస్తే.. నేడు తల్లికి వందనం పథకం కింద రూ.26 వేలనుంచి రూ.52 వేల వరకు ఇచ్చాం.
  • నాడు తొలి ఏడాది పింఛన్‌ రూ.250పెంచితే.. నేడు తొలి ఏడాదే రూ.1000 పెంచారు.
  • నాడు రైతు భరోసా రూ.7,500 ఇస్తే.. నేడు అన్నదాత సుఖీభవ కింద రూ.14,000 ఇస్తున్నాం.
  • నాడు మత్స్యకార వేట విరామ భృతి రూ.10 వేలు ఇస్తే.. నేడు రూ.20 వేలు ఇచ్చారు.
  • నాడు అన్న క్యాంటీన్లు రద్దు చేస్తే.. నేడు తిరిగి ప్రారంభించి లక్షలాది పేదల ఆకలి తీర్చారు.
  • నాడు పెట్టుబడులను పొరుగు రాష్ట్రాలకు తరిమేస్తే.. నేడు తొలి ఏడాదే రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించారు.
  • నాడు మెగా డిఎస్సీపై మాట తప్పి మడమ తిప్పితే.. నేడు తొలి ఏడాదే 16,347 ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారు.
  • జగన్‌ పాలనలో ఏడాదికి సరాసరి 1.5 లక్షల పోలీస్‌ కేసులు ప్రజలపై నమోదు చేశారు.
  • కూటమి పాలనలో తొలి ఏడాది లక్షలోపు మాఫియా, రౌడీలపై పోలీసు కేసులు నమోదు చేశారు.
  • సహవాస దోషంతోనే కొమ్మినేని శ్రీనివాస్‌ జైలుపాలయ్యారు.
  • పాలిచ్చే గోవును పోగొట్టుకొని.. తన్నే దున్నపోతును తిరిగి ప్రజలు తెచ్చుకోరు.
  • కొరివితో తిరిగి తలగోక్కొనే అమాయకులు కాదు తెలుగు ప్రజలు.
  • జగన్‌ ముఠా పగటి కలలు.. అబద్ధాలు.. బెదిరింపులు మానుకొని ప్రజాస్వామ్యం దారిలోకి మారకపోతే ఇక భవిష్యత్తు లేదు.
  • ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న చందంగా వర్ధెల్లి మురళి అబద్ధాల కుతంత్రం -23

షరా మామూలుగానే 15.6.2025వ తేదీ ఆదివారం అవినీతి పుత్రిక సాక్షిలో వర్ధెల్లి మురళి అబద్ధాలతో మరో భారీ వ్యాసం రాశారు. కూటమి మేనిఫెస్టో అమలుపై ఆయన రాతలు గురివింద సామెతను గుర్తుకు తెస్తున్నాయి. మహిళల శీలహననంపై సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో కేసులకు సంబంధించిన బెయిల్‌ అంతిమ తీర్పు కాదు. చట్టబద్ద కోర్టు అంతిమ తీర్పు మిగిలేవున్న సంగతి మరచిపోయి ఆనందంలో తేలుతున్నారు. మహిళల శీలహనన చర్చపై ప్రజా కోర్టులో ఇప్పటికే సభ్య సమాజంలో, మహిళా లోకంలో ఛీత్కారానికి గురైవున్న స్థితిని కప్పిపెట్టుకోలేరు. మేనిఫెస్టో హామీల అమలులో జగన్‌ మోసం చేశాడా? కూటమి మోసం చేసిందా? విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో బహిరంగ చర్చకు వర్ధెల్లి మురళి రావాలని ఆహ్వానిస్తున్నాను. వర్థెల్లి మురళి ఈ సవాల్‌ను స్వీకరించాలి.
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న సామెత వర్తించేది జగన్‌ ముఠాకే.
ఐదేళ్ల జగన్‌ పాలనలో రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేశారు. వైసీపీ మేనిఫెస్టో హామీలు 85 శాతం ఎగనామం పెట్టారు. ఖజానా దివాళా తీసివున్నా తొలి ఏడాదే 70 శాతం హామీల్ని అమలు చేసిన కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ అమలు చేయలేదని జగన్‌ ముఠా నిందలు వేయడం చూస్తే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందంగా లేదా? వైసీపీకి వర్తించే సామెతను వర్ధెల్లి మురళి కూటమికి అంటగట్టి అనుచిత రాతలు రాశారు. తొలి ఏడాది జగన్‌ తన హామీల్లో 10శాతం కూడా అమలు చేయలేదు.70శాతం అమలు చేసిన కూటమిపై నిందలు వేస్తున్నారు. `ఏటా మెగా డిఎస్సీ జరుపుతానన్న హామీపై జగన్‌ మాట తప్పి మడమ తిప్పి యువతను మోసం చేశారు. ఒక్క మెగా డిఎస్సీ కూడా జరపనందున.. ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కోల్పోయిన ఒక్కో యువకుడు కనీసం రూ.20 లక్షలు నష్టపోయాడు. రైతు భరోసాలో ఒక్కో రైతుకు రూ.5 వేలు ఎగనామం పెట్టడం వల్ల ఐదేళ్లలో 25 వేలు నష్టపోయాడు. పింఛన్లు 250 చొప్పున మాత్రమే ఇవ్వడం వల్ల ఒక్కొక్కరు 18 వేలకు పైగా నష్టపోయారు. అరకొరగా హామీలు అమలుపరచడంవల్ల, కొన్ని హామీలు అసలే ఎగనామం వల్ల ప్రతి లబ్దిదారుడు జగన్‌ పాలనలో లక్షల్లో నష్టపోయారు. పైగా అన్న క్యాంటీన్లు, పండగ.. పెళ్లికానుకలు, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, విదేశీ విద్యలాంటి చంద్రన్న ప్రవేశపెట్టిన 100కు పైగా సంక్షేమ పథకాలను జగన్‌ రద్దు చేశారు. ఈ కోణంలో కూటమి హామీలపై జగన్‌ ముఠా నిందలు చూస్తుంటే.. అమ్మకు అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్న చందంగా లేదా? నవ్విపోదురుగాక.. అన్న సామెతకు అతికినట్టు జగన్‌ ముఠా విమర్శలు సరిపోవడంలేదా? తమ అవలక్షణాన్ని కూటమికి అంటగట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం కాదా?
కొమ్మినేని జైలుపాలు.. అప్రతిష్టపాలు-సావాస దోషంకాదా?
బ్రిలియంట్‌ ఐఏఎస్‌ శ్రీలక్ష్మి అప్రతిష్టపాలు కావడం, అనారోగ్యంపాలు కావడం సావాస దోషమే. ఇలాగే అనేకమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌, పారిశ్రామికవేత్తలు జైళ్లపాలైంది సావాసదోషమే. జగన్‌ కుటుంబంతో అంటకాగినవారు ఎందరో తమ ప్రతిష్టను కోల్పోయారు. జైళ్లపాలయ్యారు. చివరకు గాలి జనార్థనరెడ్డి, రాజగోపాల్‌ కోర్టు శిక్షలకు గురయ్యారు.
సాక్షి పత్రిక కాదు… అది అవినీతి విషపుత్రిక
సాక్షి లైసెన్సును కేంద్ర హోంశాఖ ఎందుకు రద్దు చేసింది? అవినీతి విషపుత్రిక కావడమే. కోర్టు స్టే గడువు కూడా తీరిపోయి అక్రమంగా నడుస్తున్నట్టు వార్తలున్నవి. సాక్షివల్లే పత్రికా విలువలు మంటకలిసిపోయాయి. గొడ్డలివేటును గుండెపోటుగా వార్తా ప్రసారాలు చేసింది. వివేకా హత్య నారాసుర రక్తచరిత్ర అంటూ చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి పెద్ద ఫొటో సాక్షిలో వేశారు. తమ హత్యా సంస్కృతిని చంద్రబాబుకు అంటగట్టే కుట్రపూరిత రాతలు రాశారు. ఇలా అనేక అబద్ధపు, విద్వేషపూరిత రాతల ద్వారా ప్రతికా విలువలు మంటగలిపారు. పరాకాష్టగా అమరావతిని వేశ్యా రాజధానిగా చర్చలు నడిపారు.
జగన్‌ పాలనలో రాజమండ్రిలో ఆంధ్రజ్యోతి విలేఖరిని హత్య చేశారు. టీవీ5 యజమాని బీఆర్‌ నాయుడుపై, ఎడిటర్‌ మూర్తి, సాంబశివరావ్‌పై కేసులు పెట్టారు. ఏబీఎన్‌, టీవీ5, ఈటీవీ ప్రసారాల్ని ఫైబర్‌ నెట్‌ ద్వారా అడ్డుకున్నారు. అసెంబ్లీ కవరేజ్‌కు రాకుండా నిషేధించారు. పత్రికాస్వేచ్ఛ గురించి జగన్‌ ముఠా మాట్లాడడమంటే నవ్విపోదురుగాక.. అన్న చందంగా లేదా? కూటమి పాలనలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది, మాఫియాలకు, రౌడీలకు లేదు. జగన్‌ పాలనలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండాపోయింది.
కొరివితో తిరిగి ఎవరూ తలగోక్కోరు
ఐదేళ్ల జగన్‌ పాలన విధ్వంసాన్ని ప్రజలు మరువరుగాక మరువరు. ఒక్క ఛాన్స్‌ నినాదానికి, అబద్దపు ప్రచారాలకు మోసపోయి తమ ధన, మాన ప్రాణాలకు, ఆస్తులకు ఎలా రక్షణ కోల్పోయారో ప్రజలు మరువరుగాక మరువరు. 2019లో తిరిగి చంద్రబాబు గెలిచివుంటే పోలవరం.. నదుల అనుసంధానం పూర్తై కరవురహిత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడివుండేదని ప్రజలు గుర్తించారు. 2019లో జరిగిన పొరపాటును 2029లో జరగనివ్వక స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధించుకొంటారు. తీరు మార్చుకోకుండా జగన్‌ పాత దారిలోనే పోతానంటే వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమే!

గురజాల మాల్యాద్రి
ఛైర్మన్‌, టీడీపీ నాలెడ్జ్‌ సెంటర్‌

సంబంధితవార్తలు

విజయనగరం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆధ్వర్యంలో వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల స్వాగతం పలికారు.

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం అలమండ కోడూరులో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు.

విశాఖ జిల్లా మధురవాడ ప్రాంతం చంద్రంపాలెం జిల్లా పరిషత్ హై స్కూలులో దివీస్ ల్యాబ్స్ సహకారంతో అభివృద్ధి చేసిన మౌలిక వసతులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.

Previous Post

పదండి.. రికార్డు సృష్టిద్దాం

Next Post

అంతర్జాతీయ యోగా డే సర్వం సిద్ధం!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist