చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ను అదానీ మూడుసార్లు ఎందుకు కలిశారు

టీడీపీ నేత అనం వెంకట రమణారెడ్డి డిమాండ్‌

by చైతన్యరధం
Nov 25, 2024 at 6:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది నిజం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • భేటీల్లో చర్చించిన రహస్యాలేమిటి
  • రూ.1750 కోట్లు లంచంపై జగన్‌ స్పందించాలి
  • నిజాయితీపరుడైతే మీడియా ముందుకొచ్చి మాట్లాడాలి
  • టీడీపీ నేత అనం వెంకట రమణారెడ్డి డిమాండ్‌

నెల్లూరు (చైతన్యరథం): అవినీతిలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర, జాతీయ స్థాయిలను దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఆక్వా కల్చర్‌ డెవలప్మెంట్‌ ఆధారిటీ చైర్మన్‌ ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులో ఆదివారం మీడియాతో రమణారెడ్డి మాట్లాడుతూ అమెరికాలో నమోదైన కేసు విచారణకు పొన్నవోలు సుధాకర్‌ రెడ్డిని పంపి జగన్‌ నిజాయతీ నిరూపించుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీని మూడు సార్లు కలసిన జగన్‌ రెడ్డి.. ఆ భేటీల్లో ఏం రహస్యాలు మాట్లాడుకున్నారో బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.

సీఎం చంద్రబాబు కూడా పారిశ్రామిక వేత్త్తలను కలుస్తుంటారు. అయితే కలసిన ప్రతిసారీ చర్చల వివరాలను అధికారికంగా మీడియాకు తెలియజేస్తారు. పారిశ్రామికవేత్తలతో భేటీల సమయంలో సీఎం చంద్రబాబుతో అధికారులు కూడా ఉంటారు. జగన్‌ మాత్రం తానొక్కరే అదానీతో చర్చలు జరపటంలో ఆంతర్యమేమిటి. అదానీతో మూడో సమావేశం తరువాత సౌర విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించిన ఫైళ్లు రేసు గుర్రం కంటే వేగంగా కదలటం వెనుక ఉన్న మతలబేమిటి. అదానీతో ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర ప్రజల నెత్తి మీద వేల కోట్ల రూపాయల భారం మోపారు. ఓడిపోయిన తరువాత ప్రెస్‌ మీట్లు పెడుతున్న జగన్‌.. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మీడియా సమావేశాలు పెట్టలేదని రమణారెడ్డి నిలదీశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

వాత్సల్యమూర్తి భువనమ్మ

తప్పు చేయకుంటే స్పందించాలి
సెకితో కుదుర్చుకున్న సోలార్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో రహస్యం బయట పెట్టాలి. జగన్మోహన్‌ రెడ్ది తప్పు చేయకపోతే అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌.బి.ఐ చేసిన ఆరోపణలపై వెంటనే స్పందించాలి. జగన్మోహన్‌ రెడ్ది రూ.1750 కోట్లు లంచం తీసుకున్నాడని అమెరికా దర్యాప్తు సంస్థలు స్పష్టం చేసాయి. ఈ ఒప్పందంలో జగన్‌ అవినీతిపై టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్‌ గతంలోనే కేంద్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్‌ కమిషన్‌కి ఫిర్యాదు చేసి, హై కోర్టులో కేసు కూడా వేశారు. ఇంత వరకు భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రులపై ఇతర దేశంలో కేసులు నమోదయిన దాఖలాలు లేవు. జగన్మోహన్‌ రెడ్ది వల్ల దేశ పరువు పోతోంది. సోలార్‌ పవర్‌ ఇతర రాష్ట్రాల్లో గతంలో యూనిట్‌ 11, 14 రూపాయలకు కూడా కొన్నారు.. చంద్రబాబు 4 రూపాయలకు కొన్నారని సాక్షి పత్రికలో రాశారు. పత్రికల్లో వార్తలు ప్రచురించేముందు నిర్ధారించుకోవాలి. టెక్నాలజీ అభివృద్ధి అయ్యేకొద్దీ ధరలు తగ్గుతాయనే విషయం కూడా తెలియదా అని రమణారెడ్డి ప్రశ్నించారు.

దేవుడే శిక్షించాడు
గ్రీన్‌ కో, అరవిందో, షిరిడీ సాయి లాంటి కంపెనీలతోనూ జగన్‌ రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. వాటిల్లో ఎంత లంచం తీసుకున్నాడో విచారణ జరగాలి. మాకున్న సమాచారం రూ.30 వేల కోట్ల మేర లంచాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. జగన్మోహన్‌ రెడ్ది అవినీతితో పోలవరం లాంటి ప్రాజెక్ట్‌లు ఆగిపోయాయి. జగన్‌ రెడ్డి తిరుమల వేంకటేశ్వర స్వామికి ద్రోహం చేశాడని, అందుకే ఇక్కడయితే తప్పించుకుంటాడని ఏడుకొండల వాడు అమెరికాలో ఇరికించాడు. ఇక్కడ మాదిరిగా ఉండదు. అమెరికాలో విచారణ వేగంగా జరుగుతుంది. అపారమైన న్యాయపరిజ్ఞానం కలిగిన అప్పటి ఈఆర్‌సీ చైర్మన్‌ సీవీ నాగార్జున రెడ్ది.. రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల రూపాయల భారంపడే ఒప్పందాన్ని ఎలా అంగీకరించారో చెప్పాలి. ఆయన బయటకు వచ్చి నిజం చెప్పాలి.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ త్వరగా జగన్మోహన్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసి అమెరికా జైల్లో పెట్టి ఆంధ్ర ప్రజలకు న్యాయం చేయాలి. ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో మాత్రమే కాదు మిగిలిన వాటిల్లో ఎంత అవినీతి ఉందో విచారణ జరిపించాలి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తప్పు లేకపోయినా చంద్రబాబును అరెస్ట్‌ చేసిన జగన్‌ను దేవుడే శిక్షించాడు. అవినీతి అభియోగాలు తేలేవరకు జగన్‌కు వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగే హక్కుగానీ, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొనసాగే హక్కు గానీ లేదు. జగన్‌పై ఇండియాలో ఉన్న కేసుల విచారణలో న్యాయస్థానాలు వేగం పెంచాలని రమణారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Previous Post

విశాఖ రైల్వేజోన్‌.. కీలక ముందడుగు

Next Post

జగన్‌ లంచాలపై విచారణ జరిపించాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

కార్యకర్త
@ March 21, 2026
నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ
ఆంధ్రప్రదేశ్

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం
ఆంధ్రప్రదేశ్

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!
ఆంధ్రప్రదేశ్

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక
ఆంధ్రప్రదేశ్

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026

కార్యకర్త
@ March 20, 2026
సం’క్షేమమే ధ్యేయంగా.. కొత్త ఏడాదిలో తొలి రోజున సీఎం తొలి సంతకం
ఆంధ్రప్రదేశ్

సం’క్షేమమే ధ్యేయంగా.. కొత్త ఏడాదిలో తొలి రోజున సీఎం తొలి సంతకం

చైతన్యరధం
@ March 20, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist