చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎన్ని తాయిలాలిచ్చినా జగన్‌రెడ్డిని మహిళలు నమ్మరు

టీడీపీ నాయకురాలు ఆచంట సునీత ధ్వజం

by చైతన్యరధం
Mar 23, 2024 at 7:56am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఎన్ని తాయిలాలిచ్చినా జగన్‌రెడ్డిని మహిళలు నమ్మరు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆశా వర్కర్లు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలకు వైసీపీ ప్రలోభాలు
  • ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి వాలంటీర్లతో ఎన్నికల ప్రచారం
  • మహిళలే జగన్‌రెడ్డిని గద్దె దించుతారు
  • టీడీపీ నాయకురాలు ఆచంట సునీత ధ్వజం
అమరావతి (చైతన్యరథం): ఓటమి ఖాయమని అర్థమయ్యే సరికి జగన్‌రెడ్డి ప్రభుత్వం, ఓటర్లను ప్రలో భాలు గురిచేస్తోందని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత విమర్శించారు. మహిళలకు తాయిలాలు ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు వైకాపా అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారని సునీత మండిపడ్డారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆచంట సునీత మాట్లాడుతూ ఎన్ని తాయిలాలిచ్చినా జగన్‌రెడ్డికి మహిళలు ఓటెయ్యబోరన్నారు. వైసీపీ సర్కార్‌ ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించడంతో పాటు ఎన్నికల కమిషన్‌ చెప్పినా బేఖాతరు చేస్తూ వాలంటీర్లతో ఎన్నికల ప్రచారం చేయి స్తోంది. డ్వాక్రా సంఘాలను నడిపించే ఆర్పీలను కూడా ప్రలోభ పెట్టేందుకు వైసీపీ సర్కార్‌ యత్నించడం
దిగజారుడుతనానికి నిదర్శనం.
ఐదు సంవత్సరాల పాలన చూసి ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి ‘అన్‌ ఫిట్‌’ అని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక ఏం చేసినా గెలవబోమని జగన్‌రెడ్డికి అర్థమయ్యింది. అందుకే తన అభ్యర్ధుల చేత డ్వాక్రా మహిళలకు చీరలు, కుక్కర్లు, కాళ్ళ పట్టీలు ఇస్తామంటూ రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ… మరోమారు ఓటు వేయాలని బతిమిలా డుకుంటున్నారు. ఆసరా అంటూ చెప్పి జనవరి 20న జగన్‌ బటన్‌ నొక్కితే ఇప్పటికీ ఆ డబ్బులు డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ అవ్వలేదు. ప్రజా ధనంతో కార్యక్రమాలు నిర్వహించి నీచ రాజకీయాలు చేస్తున్నా రని సునీత ధ్యజమెత్తారు.
డ్వాక్రా మహిళలకు జగన్‌ చేసింది శూన్యం
విజయవాడ సెంట్రల్‌, పెనమలూరు, శ్రీకాకుళం, చంద్రగిరి నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు ప్రలోభాలు పెట్టి, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వీటిపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వారిపై భౌతిక దాడులు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వాలంటీర్లను గడప గడపకు పంపించి ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తోంది. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వాలంటీర్లతో నిర్వహిస్తున్న సమావేశాన్ని అడ్డుకున్న టీడీపీ అభ్యర్ధి రామాంజ నేయులుపై దాడికి ప్రయత్నించారు. మహిళా దినోత్సవం పేరుతో డ్వాక్రా ఆర్పీలు, యానిమేటర్లకు బాపట్లలో వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి తాయిలాలు ఇచ్చాడు.
నాడు చంద్రబాబు డ్వాక్రా మహిళలను ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టారు.
డ్వాక్రా మహిళా అంటే తన కాళ్ల మీద తను నిలబడి కుటుంబానికి ఆలంబనగా ఉండాలనే సదుద్దేశంతో చంద్రబాబు ఎంతో కృషి చేశారు. కానీ జగన్‌ రెడ్డి మాత్రం తన కార్యక్రమాలకు రాకపోతే రుణాలు ఇవ్వబోమని, కుటుంబసభ్యులకు పెన్షన్‌ కట్‌ చేస్తామని బెదిరించి  డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశాడు. ఐదు సంవత్సరాల జగన్‌ రెడ్డి పాలనలో డ్వాక్రా మహిళలకు చేసిన సంక్షేమం శూన్యమని సునీత మండిపడ్డారు.
జగన్‌రెడ్డి ఏ ముఖం పెట్టుకొని డ్వాక్రా సంఘాల మహిళలను ఓట్లు అడగడానికి వస్తున్నారు? అభయహస్తం పేరుతో డ్వాక్రా మహిళలు దాచుకున్న రూ.2 వేల కోట్లు కూడా జగన్‌ రెడ్డి దారి మళ్లించాడు. ఇళ్ల నిర్మాణాల పేరుతో డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న సొమ్మును కూడా జగన్‌రెడ్డి దొంగతనం చేశాడు. ఇలాంటి ముఖ్యమంత్రిని మరోమారు గెలిపించకూడదని డ్వాక్రా మహిళలు గట్టిగా నిర్ణయించుకున్నారని సునీత అన్నారు.
జగన్‌కు ఓటెయ్యరు
 ఇచ్చిన హామీలను మరిచి డ్రాక్రా మహిళలు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లను జగన్‌రెడ్డి మోసం చేశాడు. హక్కుల కోసం పోరాడిన అంగన్వాడీ మహిళలపై ఎస్మా ప్రయోగించి, పోలీసులతో కొట్టించి, వారిని ఇబ్బందులకు గురి చేశాడు. కానీ తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసింది. రంపచోడవరంలో ఒక అంగన్వాడీ టీచర్‌కు అభ్యర్థిగా టీడీపీ అవకాశం కల్పించింది. అవినీతి రహిత పరిపాలన కావాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి… చంద్రబాబు రావాలి అని అన్ని వర్గాల ప్రజలు నిశ్చయించుకున్నారు. మరో 53 రోజుల్లో జగన్‌ రెడ్డి కుర్చీ మడతపెట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్ని ప్రలోభాలు, ఇబ్బందులు పెట్టినా మహిళలెవరూ జగన్‌ రెడ్డికి ఓటు వేయరు. తెలుగుదేశాన్ని గెలిపించేందుకు మహిళలు కంకణం కట్టుకున్నారని సునీత స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-10-2026

శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి నారా లోకేష్ కు దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఆహ్వానం పలికారు.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు.

Previous Post

వైసీపీ తొత్తులైన అధికారులపై చర్యలు తీసుకోండి

Next Post

100రోజుల్లో డ్రగ్స్‌, గంజాయి ముఠాలపై ఉక్కుపాదం!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-10-2026

కార్యకర్త
@ October 7, 2026
చైతన్యరధం ఈ పేపర్ 06-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-10-2026

కార్యకర్త
@ October 6, 2026
దేశానికి, రాష్ట్రానికి గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

దేశానికి, రాష్ట్రానికి గర్వకారణం

చైతన్యరధం
@ October 6, 2026
తాగునీటి విషయంలో రాజకీయాలకు తావులేదు
ఆంధ్రప్రదేశ్

తాగునీటి విషయంలో రాజకీయాలకు తావులేదు

చైతన్యరధం
@ October 6, 2026
5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం

చైతన్యరధం
@ October 6, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట

చైతన్యరధం
@ October 6, 2026
పౌర సేవల్లో నాణ్యతకు సామర్థ్యమే కీలకం
ఆంధ్రప్రదేశ్

పౌర సేవల్లో నాణ్యతకు సామర్థ్యమే కీలకం

చైతన్యరధం
@ October 6, 2026
ఇంటింటికీ జలధార
ఆంధ్రప్రదేశ్

ఇంటింటికీ జలధార

చైతన్యరధం
@ October 6, 2026
Load More

ముఖ్య వార్తలు

తాగునీటి విషయంలో రాజకీయాలకు తావులేదు

తాగునీటి విషయంలో రాజకీయాలకు తావులేదు

చైతన్యరధం
@ October 6, 2026
పౌర సేవల్లో నాణ్యతకు సామర్థ్యమే కీలకం

పౌర సేవల్లో నాణ్యతకు సామర్థ్యమే కీలకం

చైతన్యరధం
@ October 6, 2026
ఇంటింటికీ జలధార

ఇంటింటికీ జలధార

చైతన్యరధం
@ October 6, 2026
రైతుల సంక్షేమం, పేదల గృహ నిర్మాణానికి అదనపు నిధులు, అనుమతులివ్వండి

రైతుల సంక్షేమం, పేదల గృహ నిర్మాణానికి అదనపు నిధులు, అనుమతులివ్వండి

చైతన్యరధం
@ October 5, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దేశానికి, రాష్ట్రానికి గర్వకారణం

దేశానికి, రాష్ట్రానికి గర్వకారణం

చైతన్యరధం
@ October 6, 2026
తాగునీటి విషయంలో రాజకీయాలకు తావులేదు

తాగునీటి విషయంలో రాజకీయాలకు తావులేదు

చైతన్యరధం
@ October 6, 2026
5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం

5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం

చైతన్యరధం
@ October 6, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట

చైతన్యరధం
@ October 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist