చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నయవంచనకు ప్రతీక వైసీపీ బస్సు యాత్ర: వర్ల

మంత్రులు, వైసీపీ నేతలు దళితవాడలకు వెళితే తరిమి కొడతారు

by చైతన్యరధం
Oct 31, 2023 at 11:46am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
నయవంచనకు ప్రతీక వైసీపీ బస్సు యాత్ర: వర్ల
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: పేదల గొంతుకోస్తున్న నిజమైన పెత్తందారు జగన్‌ రెడ్డి, అతని ప్రభుత్వం సామాజిక సాధికార బస్సుయాత్ర చేపట్టడం మరోసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను నయవంచన చేయడమేనని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. తనను ఏ వర్గం పట్టించుకోవడం లేదని తెలిసే జగన్మోహన్‌ రెడ్డి బస్సుయాత్ర ప్రారంభించాడని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోగానీ, వైసీపీలో గానీ, ప్రభుత్వంలో గానీ ఎక్కడైనా మచ్చుకైనా సామాజిక న్యాయం ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తరుపున సామాజిక సాధికార బస్సుయాత్ర చేస్తున్న మంత్రులు, వైసీపీ నేతలను ఒక్కటే ప్రశ్నిస్తున్నాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఉండే ప్రాంతాల్లో సామాజిక సాధికార యాత్ర బస్సుల్ని నిలిపే ధైర్యం ఉందా. ప్రభుత్వం తలపెట్టిన బస్సు యాత్రను తూతూమంత్రంగా నిర్వహిస్తున్న మంత్రులు. బస్సుల్ని ఎక్కడో పెట్టి, డ్వాక్రా మహిళలు, అంగన్‌ వాడీ సిబ్బంది, వాలంటీర్ల సాయంతో ప్రజల్ని బస్సులున్న చోటికి తరలించి, యాత్రను మమ అనిపిస్తున్నారు. ఎస్సీలకు మంచి చేశాననే నమ్మకం, ధైర్యం జగన్‌ రెడ్డికి ఉంటే, ఆ వర్గం నివసించే ప్రాంతంలో సామాజిక సాధికార బస్సుల్ని నిలపాలి. అలానే బీసీలు, మైనారిటీలు నివసించే చోట బస్సుల్ని నిలిపి, అక్కడే మంత్రులు, వైసీపీ నేతలు మాట్లాడాలి. అలా మాట్లాడే ధైర్యం వారికి ఉందా అని వర్ల ప్రశ్నించారు.

 

సంబంధితవార్తలు

ఆ అధికారుల పరిస్థితి గుణపాఠం కావాలి: వర్ల

అడ్డగోలు నిర్మాణాలను చట్టం చూస్తూ ఊరుకోవాలా?

ప్రజాకాంక్ష నెరవేరుస్తా

దళితవాడల్లోకి బస్సుల్ని తీసుకెళ్లి, వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి :

నిజంగా మంత్రులు, వైసీపీ నేతలు దళితవాడల్లోకి, పల్లెల్లోకి బస్సులు తీసుకెళితే, అక్కడి దళితులు వారిని తరిమి తరిమి కొడతారు. చంద్రబాబు మా కోసం అమలుచేసిన 27 సంక్షేమ పథకాల్ని జగన్‌ రెడ్డి ఎందుకు రద్దుచేశాడో సమాధానం చెప్పండి అంటూ వెంటపడి మరీ మంత్రుల్ని, వారి బస్సుల్ని తరిమి కొడతారు. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.1,14,000 కోట్లు మీరు, మీ ముఖ్యమంత్రి ఎందుకు దారి మళ్లించారో చెప్పండి అంటూ మంత్రుల్ని నిలదీస్తారు. ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములు 14 లక్షల ఎకరాలు ఎందుకు కాజేశారని ఆయా వర్గాలవారు మంత్రుల్ని ప్రశ్నిస్తారు. నాలుగున్నరేళ్లలో ఎందరో దళిత యువకులు, దళిత ఆడబిడ్డల్ని ఎందుకు అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారో చెప్పాలంటూ ఆగ్రహంతో ఎదురు తిరుగుతారు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తెలిసే మంత్రులు దళిత వాడల్లోకి వెళ్లకుండా, వెళ్లినా బస్సులు దిగకుండా సామాజికసాధికార బస్సుయాత్రను మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారని వర్ల విమర్శించారు.

 

అంబేద్కర్‌ పేరు తొలగించి, విదేశీవిద్య పథకానికి జగన్‌ పేరు పెడతారా? :

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరు తొలగించి, విదేశీవిద్య పథకానికి జగన్‌ పేరు పెడతారా? ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన అంబేద్కర్‌ ఎక్కడ.. ప్రపంచంలోనే గొప్ప అవినీతిపరుడిగా పేరుపొందిన జగన్‌ ఎక్కడ? విదేశీవిద్య పథకం ద్వారా నాలుగున్న రేళ్లలో జగన్‌ రెడ్డి ఎంతమంది దళిత, బీసీ, మైనారిటీ యువకుల్ని విదేశాలకు పంపాడో మంత్రులు చెప్పాలి. చంద్రబాబునాయుడు వేల సంఖ్యలో ఇన్నోవా కార్లు ఇచ్చి, ఎందరో దళితబిడ్డలు తమ కాళ్లపై తాము నిలబడేలా ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు. నాలుగేళ్లలో జగన్‌ రెడ్డి ఒక్క ఎస్సీ యువకుడికైనా రూపాయి స్వయంఉపాధి రుణం ఇచ్చారా? ఇచ్చాడని మంత్రులు బస్సుయాత్రలో నిరూపించగలరా? చంద్రబాబు దళిత బిడ్డలకు కార్పొరేట్‌ విద్యను అందించడం కోసం బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల పథకం తీసుకొస్తే వాటిని జగన్‌ రద్దు చేశాడు. స్కూళ్ల రద్దుపై సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టి, బుద్ధిలేదా అని ప్రశ్నించింది. ఇదేనా జగన్‌ రెడ్డి దళితులకు చేసిన మేలు ? దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపేసి, అతని శవాన్ని అతని ఇంటివద్దే పడేసిన తన పార్టీ ఎమ్మెల్సీని పక్కనే కూర్చోబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి సిగ్గులేకుండా దళితబిడ్డలకు తాను మేనమామని ఎలా చెబుతాడు? దళితుల్ని చంపుతూ.. చంపిస్తూ..వారిపై తప్పుడు కేసులు పెడుతూ..మేనమామనంటే సరిపోతుందా? అందుకే మంత్రులు..వైసీపీ ఎమ్మెల్యేలకు ఛాలెంజ్‌ చేస్తున్నాం.. బస్సుల్ని దళిత పల్లెల్లో నిలబెట్టి జగన్‌ రెడ్డి చేసిన ఘనకార్యాలు ఇవి అని చెప్పగల ధైర్యం వారికి ఉందా? డాక్టర్‌ సుధాకర్ని, కిరణ్‌ కుమార్‌.. విక్రమ్‌.. ఓంప్రతాప్‌ వంటి దళితబిడ్డల్ని తమ నాయకుడే చంపించాడని మంత్రులు దళితవాడల్లోకి వెళ్లి చెప్పగలరా? వరప్రసాద్‌ అనే దళితయువకుడు తమ ఇసుక మాఫియాపై ప్రశ్నించాడని అతనికి శిరోముండనం చేయించామని ధైర్యంగా మంత్రులు చెప్పగలరా? జగన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క బ్యాక్‌ లాగ్‌ పోస్ట్‌ అయినా భర్తీ చేశాడా? తన నియోజకవర్గంలో దళితమహిళ నాగమ్మ దారుణంగా అత్యాచారం, హత్యకు గురైతే ఆమె కుటుంబాన్ని కూడా పరామర్శించని ముఖ్యమంత్రి దళితులకు మేనమామా? వెటర్నరీ వైద్యుడు అచ్చెన్నను అన్యాయంగా బలితీసుకున్న జగన్‌ రెడ్డి, పల్లెల్లోకి వెళ్లి తాను దళితుల్ని ఉద్ధరించానని చెప్పగలడా అని వర్ల రామయ్య నిలదీశారు.

Tags: 27 సంక్షేమ పథకాలు రద్దుఅంగన్‌ వాడీఅసైన్డ్‌ భూములుఎస్టీఎస్సీఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులుజగన్ రెడ్డిడ్వాక్రా మహిళలునయవంచనపెత్తందారుబీసీమైనారిటీవర్ల రామయ్యవిదేశీవిద్యసామాజిక సాధికార యాత్ర బస్సు యాత్ర
Previous Post

పరాకాష్టకు పైచాచిక ఆనందం

Next Post

విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో రైలు ప్రమాద క్షతగాత్రులకు నారా భువనేశ్వరి గారు పరామర్శ.

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-10-2026

కార్యకర్త
@ October 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-09-2026

కార్యకర్త
@ September 30, 2026
తిరుమలలో మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి
ఆంధ్రప్రదేశ్

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

చైతన్యరధం
@ September 30, 2026
ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్
ఆంధ్రప్రదేశ్

ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

చైతన్యరధం
@ September 30, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం
ఆంధ్రప్రదేశ్

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం
ఆంధ్రప్రదేశ్

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

చైతన్యరధం
@ September 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026

కార్యకర్త
@ September 29, 2026
Load More

ముఖ్య వార్తలు

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

చైతన్యరధం
@ September 30, 2026
2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

చైతన్యరధం
@ September 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తిరుమలలో మంత్రి నారా లోకేష్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

చైతన్యరధం
@ September 30, 2026
ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

చైతన్యరధం
@ September 30, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist