చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీ భూస్థాపితమే!

కూటమి గెలుపును ఆపడం అసంభవం: చంద్రబాబు

by చైతన్యరధం
May 8, 2024 at 6:14am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
వైసీపీ భూస్థాపితమే!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌రెడ్డి.. పెద్దిరెడ్డి.. ఇద్దరూ తోడుదొంగలు
  • అవినీతి సొమ్మును జూన్‌ 4 తర్వాత కక్కిస్తా.
  • ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కాపాడతా
  • కుప్పంతో సమానంగా పుంగనూరు అభివృద్ధి
  • ఎంపీగా కిరణ్‌, ఎమ్మెల్యేగా చల్లాని గెలిపించండి
  • పుంగనూరు ప్రజాగళంలో చంద్రబాబు పిలుపు

పుంగనూరు (చైతన్య రథం): అధికారం కోసం ముద్దులు పెట్టిన జగన్‌, సీఎం అయ్యాక పిడిగుద్దులు గుద్దాడు. జగన్‌ పాలనలో పెట్రోల్‌, డీజిల్‌, విద్యుత్‌ ఛార్జీలు అన్నీ బాదుడే బాదుడు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో మంగళవారం నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడుతూ….‘‘మేం పొత్తు పెట్టుకుని వాస్తవాలు చెబుతున్నాం. కానీ గతంలో జగన్‌ చీకటి ఒప్పందం చేసుకున్నాడు. రాష్ట్రం కోసం పెట్టుకున్న పొత్తు మంచిదా? చీకటి ఒప్పందం మంచిదా? కేసుల కోసమే జగన్‌ ఒప్పందం చేసుకున్నాడు, మేం రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధితోపాటు సంక్షేమం కోసం పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు ప్రకటించారు.

జగన్‌ ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు….
పెద్దిరెడ్డి ఒక రకమైతే, సైకో జగన్‌ అంతకుమించిన రకం. ఇద్దరూ తోడుదొంగలు. ఓటమి భయంతో జగన్‌ తీవ్ర ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలు 200 శాతం పెంచేశారని మండిపడ్డారు. మద్యం అమ్మకాల్లో జగన్‌, పెద్దిరెడ్డి వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. రూ. వంద రూపాయలు వచ్చే కరెంటు చార్జీలు… నేడు వెయ్యికి పెంచేశారని ఫైర్‌ అయ్యారు. జగన్‌కు తగిలిన గులకరాయి కనబడదు, దెబ్బ మాత్రం తగిలిందని ఎద్దేవా చేశారు. నాడు కోడికత్తి డ్రామా…నేడు గులకరాయి డ్రామా ఆడి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూశారని మండిపడ్డారు.‘‘ఎవరికి చెప్తావ్‌ నీ డ్రామాలు జగ్గుబాయ్‌….నార్త్‌ కొరియాలో కిమ్‌లాగా…మన ఏపీలో జిమ్‌లాగా జగన్‌ ఉన్నారు’’ అని చంద్రబాబు సెటైర్లు గుప్పించారు. ఏపీలో ఎవరు ఆనందంగా ఉండకూడదని.. మొత్తం డబ్బు తన దగ్గరే ఉండాలనేది జగన్‌ దుర్భుద్ధి అని ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బులను జగన్‌, పెద్దిరెడ్డి దగ్గర జూన్‌ 4 తర్వాత కక్కిస్తానని చంద్రబాబు హెచ్చరించారు.

సంబంధితవార్తలు

1995 నాటి సీఎంను చూస్తారు

పింఛన్‌ @ 95 శాతం

యువనేత లోకేష్‌ ఇలాకాలో పెన్షన్ల పండుగకు శ్రీకారం!

పుంగనూరు ప్రజలకు నేడు స్వాతంత్య్రం వచ్చింది….
ప్రజాగళం జన ప్రభంజనంతో పుంగనూరు దద్దరిల్లింది. పుంగనూరు ప్రజలకు ఈ రోజే స్వాతంత్య్రం వచ్చింది. రాబోయే రోజులు అన్నీ మంచిరోజులే. రాష్ట్రంలో, పుంగనూరులో గెలిచేది మనమే. ఇక్కడ పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే సరైన మొగుడు చల్లా బాబు. అతనొక బుల్లెట్‌లాగా దూసుకెళతారు. రామచంద్రారెడ్డీ మిడిసిపడుతున్నావు. అసలు నీకూ కిరణ్‌ కుమార్‌ రెడ్డికి పోలిక ఉందా? నల్లారి కుటుంబానికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఆయన తండ్రి రాజకీయ నాయకుడు. ఈ జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటే… ఒకటి నేను, రెండో వ్యక్తి కిరణ్‌ కుమార్‌ రెడ్డి.’’ అని చంద్రబాబు తీవ్రస్వరంతో హెచ్చరించారు. పెద్దిరెడ్డి కొవ్వు కరిగిస్తానని చంద్రబాబు హెచ్చరించారు. పాపాల పెద్దిరెడ్డీ… నువ్వు మంత్రివి. నీ కొడుకు మిథున్‌ రెడ్డి ఎంపీ. నీ తమ్ముడు ద్వారకానాథ్‌ రెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యే. ప్రజలు, మేము నీకు బానిసలం అనుకుంటున్నావా? బాగా కొవ్వెక్కిపోయింది. పొగరుబోతు ఆంబోతుగా తయారయ్యావు. ప్రజలే నీ కొమ్ములు విరుస్తారు. రాజంపేట ఎంపీగా కిరణ్‌కుమార్‌రెడ్డి గెలవడం ఖాయం. దేశ ప్రధానిగా మళ్లీ మోదీ అవుతారు. పాపాల పెద్దిరెడ్డీ ఇక నీకు నిద్ర ఉండదు. ఎన్డీయే అంటే అభివృద్ధి… వైసీపీ అంటే అవినీతి అని మోదీ పిలుపునిచ్చిన విషయం గుర్తుపెట్టుకో అని చంద్రబాబు హెచ్చరించారు. పెద్దిరెడ్డి కుటుంబానికి బానిసలుగా బతకడం కంటే తిరుగుబాటు చేసి భూస్థాపితం చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు ధైర్యం చెప్పారు. పాలల్లో కమీషన్లు, మామిడి పంటలో కమీషను, ఆవులాపల్లి రిజర్వాయర్‌ అవినీతి.. మైనింగ్‌, మద్యం, ఇసుక.. అంతా అవినీతి. రాష్ట్రంలో ఏమీ మిగల్చకుండా దోచేశారని దుయ్యబట్టారు.

ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కాపాడతా….
పుంగనూరు నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకు అన్యాయం జరగలేదు. ఇప్పుడు ఎంపీగా ఉన్నంత వరకూ అన్యాయం జరగదు. పేదలకు న్యాయం చేయడంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముందుంటారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి అంటే నాకు గౌరవం. ఎస్సీల కోసం సబ్‌ ప్లాన్‌ తీసుకొచ్చి చట్టం చేసి అమలు చేశారన్నారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కాపాడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. జనసేన కార్యకర్తలు, జనసైనికులు, టీడీపీ కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు, కార్యకర్తలందరిదీ ఒకటే ఆలోచన…ఎన్డీయే అభ్యర్థులు విజయం సాధించాలి…పాపాల పెద్దిరెడ్డిని శాశ్వతంగా భూస్థాపితం చేయాలి. చల్లా బాబు చేతిలో పెద్దిరెడ్డి చిత్తుగా ఓడిపోబోతున్నాడని జోస్యం చెప్పారు.

కుప్పంతో సమానంగా పుంగనూరును అభివృద్ధి….
పుంగనూరులో చల్లా బాబును గెలిపించండి. కుప్పంతో సమానంగా అభివృద్ధి చేస్తాం. నేను సీఎం అయ్యాక రాజముద్రతో రైతులకు పాస్‌పుస్తకం ఇస్తాను. పుంగనూరులో ఉర్దూ గురుకుల జూనియర్‌ కళాశాలను నిర్మిస్తాం. చింతపండు రైతులకు మద్దతు ధర దక్కేలా కృషి చేస్తాం. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. ఎన్నికలు సజావుగా జరగాలి. భయపడొద్దు. ఎన్నికల కమిషన్‌ అన్ని గమనిస్తోంది. స్థానిక పోలీసులే కాదు, కేంద్ర బలగాలు కూడా ఉంటాయి. దౌర్జన్యాలకు పాల్పడేవారి మక్కెలు విరగ్గొట్టి మీకు ఓటేసే స్వేచ్ఛ ఇస్తారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపమని చెప్పి ఉద్యోగస్థులంతా సంఫీుభావాన్ని తెలుపుతున్నారు. ఎప్పుడూ లేనివిధంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేశారు. ఉద్యోగుల్లో ఇంత కసి ఉందని ఊహించలేదు. వారికంటే ఎక్కువ కోపం ప్రజలకుంది. పాపాల పెద్దిరెడ్డికి మళ్లీ లైసెన్స్‌ ఇవ్వొద్దు. ఇక్కడే రాజకీయంగా భూస్థాపితం చేయాలి. మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డుపెట్టి మిమ్మల్ని కాపాడుకుంటాను’ అని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.

Tags: అధినేత నారా చంద్రబాబు నాయుడుపాపాల పెద్దిరెడ్డిపుంగనూరుపెద్దిరెడ్డి అక్రమాలుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిప్రజాగళం సభ
Previous Post

చివరిశ్వాస వరకు కుప్పం ప్రజలకు రుణపడి ఉంటాం

Next Post

ఎన్నికల అక్రమాలకు వైసీపీ కుట్ర

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2025

కార్యకర్త
@ May 13, 2025
చైతన్యరధం ఈ పేపర్ 12-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-05-2025

కార్యకర్త
@ May 12, 2025
చైతన్యరధం ఈ పేపర్ 11-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-05-2025

కార్యకర్త
@ May 11, 2025
స్వగ్రామానికి అమరజవాన్‌ పార్థివ దేహం
ఆంధ్రప్రదేశ్

స్వగ్రామానికి అమరజవాన్‌ పార్థివ దేహం

చైతన్యరధం
@ May 11, 2025
నేషన్‌ ఫస్ట్‌! ఇదే అందరి నినాదం కావాలి
ఆంధ్రప్రదేశ్

ఐక్యతే మన బలం

చైతన్యరధం
@ May 11, 2025
జాతీయ రక్షణ నిధికి  స్పీకర్‌ అయ్యన్న నెల జీతం విరాళం
ఆంధ్రప్రదేశ్

జాతీయ రక్షణ నిధికి స్పీకర్‌ అయ్యన్న నెల జీతం విరాళం

చైతన్యరధం
@ May 11, 2025
నేషన్‌ ఫస్ట్‌! ఇదే అందరి నినాదం కావాలి
ఆంధ్రప్రదేశ్

నేషన్‌ ఫస్ట్‌! ఇదే అందరి నినాదం కావాలి

చైతన్యరధం
@ May 11, 2025
ఆంధ్రప్రదేశ్

వీరజవాన్‌ అంత్యక్రియలకు నేడు మంత్రి లోకేష్‌

చైతన్యరధం
@ May 11, 2025
Load More

ముఖ్య వార్తలు

నేషన్‌ ఫస్ట్‌! ఇదే అందరి నినాదం కావాలి

ఐక్యతే మన బలం

చైతన్యరధం
@ May 11, 2025
నేషన్‌ ఫస్ట్‌! ఇదే అందరి నినాదం కావాలి

నేషన్‌ ఫస్ట్‌! ఇదే అందరి నినాదం కావాలి

చైతన్యరధం
@ May 11, 2025
మంగళగిరి నియోజకవర్గంలో..స్త్రీశక్తి కాంతులు

మంగళగిరి నియోజకవర్గంలో..స్త్రీశక్తి కాంతులు

చైతన్యరధం
@ May 11, 2025
యువగళం హామీలన్నీ అమలు చేస్తాం

ఇదీ నిజం! ఇకనైనా ఫేక్‌ ప్రచారాలు మానుకో

చైతన్యరధం
@ May 11, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరో అడుగు ముందుకి..!

అమరావతికి వైభవం..తెలుగువారి ఆశలకు జీవం

చైతన్యరధం
@ May 2, 2025 6:00 AM
ఒక్క రాజధానికే కేంద్రం నిధులు

తెలుగు జాతి ఖ్యాతి వెలిగే జ్యోతి అమరావతి!

చైతన్యరధం
@ April 30, 2025 6:05 AM
మరిన్ని

తాజా సంఘటనలు

స్వగ్రామానికి అమరజవాన్‌ పార్థివ దేహం

స్వగ్రామానికి అమరజవాన్‌ పార్థివ దేహం

చైతన్యరధం
@ May 11, 2025
నేషన్‌ ఫస్ట్‌! ఇదే అందరి నినాదం కావాలి

ఐక్యతే మన బలం

చైతన్యరధం
@ May 11, 2025
జాతీయ రక్షణ నిధికి  స్పీకర్‌ అయ్యన్న నెల జీతం విరాళం

జాతీయ రక్షణ నిధికి స్పీకర్‌ అయ్యన్న నెల జీతం విరాళం

చైతన్యరధం
@ May 11, 2025
నేషన్‌ ఫస్ట్‌! ఇదే అందరి నినాదం కావాలి

నేషన్‌ ఫస్ట్‌! ఇదే అందరి నినాదం కావాలి

చైతన్యరధం
@ May 11, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist