చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

వైసీపీ నాయకులకు తెలిసింది రౌడీయిజం, దుష్ప్రచారమే!

నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్‌

by చైతన్యరధం
Apr 30, 2024 at 6:18am
in చైతన్యరధం, తాజా సంఘటనలు
వైసీపీ నాయకులకు తెలిసింది రౌడీయిజం, దుష్ప్రచారమే!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అహర్నిశలు కష్టపడి మంగళగిరి రూపురేఖలు మారుస్తా
  • ఆటోడ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆదుకుంటాం

మంగళగిరి(చైతన్యరథం): వైసీపీ నాయకులకు తెలిసింది రౌడీయిజం, దుష్ప్రచారం మాత్రమే, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని యువనేత నారా లోకేష్‌ విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలెం, పెదపాలెం, శృంగారపురం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు. రచ్చబండ కార్యక్రమానికి ముందు తాడిబోయినవారిపాలెంలో శ్రీకృష్ణ మందిరం, గంగమ్మతల్లి ఆలయాలను సందర్శించారు. తర్వాత చుక్కపల్లివారిపాలెంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి, చర్చిలో ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం రచ్చబండ సభలో లోకేష్‌ మాట్లాడుతూ… తాను శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక అయిదేళ్లూ అహర్నిశలు కష్టపడి మంగళగిరి రూపురేఖలు మారుస్తానన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటా, సమస్యల పరిష్కారం కోసం ప్రజలు నా వద్ద రావాల్సిన పనిలేదు, నేను ప్రజలచుట్టూ తిరిగి సేవలందిస్తా. చంద్రబాబు, పవనన్నతో పోరాడి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా. గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక నాలో కసి పెరిగింది. మంగళగిరి ప్రజల మనసులు గెలవాలని నిర్ణయించుకున్నా. సొంత డబ్బుతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేశా. పాతికేళ్లు ప్రాతినిధ్యం వహించిన వారు కనీసం సిమెంటు బల్ల అయినా ఏర్పాటుచేశారా? నేను చేసిన సంక్షేమంలో పదోవంతైనా చేయగలిగారా? మంగళగిరి నా సొంతమనుకొని సేవ చేస్తున్నా. ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే రెట్టింపు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. మంగళగిరిలో పేదరికం లేకుండా చూడాలన్నదే నా లక్ష్యం. అహర్నిశలు శ్రమించి దేశం మొత్తమ్మీద అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా మంగళగిరిని మారుస్తా. మీలో ఒకడిగా ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో నన్ను అసెంబ్లీకి పంపండి. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందంటే మంగళగిరి మాదిరిగా అనేలా చేసి చూపిస్తానని లోకేష్‌ హామీ ఇచ్చారు.
వాలంటీర్లతో ఇళ్లవద్దనే రూ.4వేల పెన్షన్‌ ఇస్తాం
జగన్‌ కు శవరాజకీయాలంటే ఇష్టం, 2014లో తండ్రి శవం, 2019తో బాబాయి శవంతో రాజకీయ లబ్ధిపొందారు. ఇప్పుడు పెన్షన్లు ఇవ్వకుండా 32మంది అమాయక వృద్ధులను చంపి వారి శవాలతో రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఒక్కనెల ఓపిక పట్టండి. రూ.3వేల పెన్షన్‌ ను 4వేలకు పెంచి వాలంటీర్లతో ఇళ్లవద్దే అందజేస్తాం. జగన్‌ పాలనలో అడ్డగోలుగా పన్నుల భారం మోపడంతో ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చాక ఆటోడ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి సబ్సిడీ రుణాలను అందజేస్తాం. చీటికిమాటికీ ఫైన్లు, పోలీసుల వేధింపులకు స్వస్తి పలుకుతాం. వారి ఆదాయాన్ని పెంచేవిధంగా చర్యలు తీసుకుంటాం. ఆటోడ్రైవర్లకు అన్నివిధాలా అండగా నిలుస్తాం. ముఖ్యమంత్రి జగన్‌కు దళితులంటే చిన్నచూపు. దళితులకు గత ప్రభుత్వం అమలుచేసిన అంబేద్కర్‌ విదేశీ విద్య, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి 27 సంక్షేమ పథకాలను జగన్‌ కట్‌ చేశారు. అధికారంలోకి వచ్చాక ఎస్సీలకు గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం. గత అయిదేళ్లుగా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఒక్కలోన్‌ కూడా ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు పెరిగాయి. దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్యచేసి డోర్‌ డెలివరీచేస్తే, ఆయనను వెంటబెటుకుని జగన్‌ ప్రచారం చేస్తున్నారు. జగన్‌ అరాచకాలపై దళితులంతా ఆలోచించాలని లోకేష్‌ హితవు పలికారు.

యువనేత దృష్టికి చుక్కపల్లివారిపాలెం సమస్యలు
రచ్చబండ సందర్భంగా చుక్కపల్లివారిపాలెం గ్రామస్తులు తమ సమస్యలను లోకేష్‌ దృష్టికి తెచ్చారు. జగన్‌ ప్రభుత్వం కొర్రీలు వేసి పేదబిడ్డలకు విదేశీవిద్య పథకాన్ని దూరం చేస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సరిగా జమచేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయి. కౌలురైతులకు సాయం, సబ్సిడీలు అందించాలి. చర్చి నిర్మాణానికి నిధులు కేటాయించాలి. గ్రామంలో ఆటస్థలం ఏర్పాటుచేయాలి. డ్రైన్లలో పూడిక తీయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. యువనేత లోకేష్‌ స్పందిస్తూ… జగన్‌ ప్రభుత్వ నిర్వాకం కారణంగా 6లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలల్లో ఉండిపోయాయన్నారు. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందిస్తాం. ఫీజులను నేరుగా కాలేజీలకే చెల్లించేలా పాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని తెచ్చి విద్యార్థులు ఇబ్బందులను తొలగిస్తాం. కౌలురైతు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి సాయం, సబ్సిడీలు అందజేస్తాం. వ్యవసాయ పెట్టుబడులను తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచుతాం. మంగళగిరిలో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేసి మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటాం. భూగర్భ డ్రైనేజి, తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. గ్రామంలో ఆటస్థలం, చర్చిలకు నిధులు అందించేలా చర్యలు తీసుకుంటామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-10-2026

చైతన్యరధం ఈ పేపర్ 24-10-2026

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

లోకేష్‌ ఎదుట చినపాలెం వాసుల సమస్యలు
చినపాలెంలో రచ్చబండ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను లోకేష్‌ దృష్టికి తెచ్చారు. చినపాలెం నుంచి మహంకాళి అమ్మవారి ఆలయం వరకు రోడ్డునిర్మాణం చేపట్టాలి. గత ప్రభుత్వంలో ఆదరణ పథకం కోసం వాటా చెల్లించాం, వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనిముట్లు అందించలేదు. బీసీ కాలనీ, ఎస్సీ కాలనీల్లో రోడ్లు, కల్వర్టులు నిర్మించాలి. శ్మశానానికి స్థలం కేటాయించాలి. గ్రామానికి బస్‌ సౌకర్యం కల్పించాలి. గ్రామ పొలాలకు నీరందించే కాలవకు లాకులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. నారా లోకేష్‌ స్పందిస్తూ… మహంకాళి అమ్మవారి గుడివరకు రోడ్డు నిర్మిస్తామన్నారు. ఆదరణ పథకాన్ని పునరుద్ధరించి పనిముట్లు అందజేస్తాం. బీసీ, ఎస్సీ కాలనీలకు రోడ్లు నిర్మిస్తాం. గ్రామానికి బస్‌ సౌకర్యం కల్పిస్తా, భూసేకరణ చేసి శ్మశానవాటికకు స్థలం కేటాయిస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు. 3132 కి.మీ.ల పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నా. అధికారంలోకి వచ్చాక సూపర్‌ -6 హామీలను అమలుచేసి పేదలకు అండగా నిలుస్తాం. ఎంపి అభ్యర్థి పెమ్మసాని, ఎమ్మెల్యేగా తనకు అవకాశమిస్తే డబుల్‌ ఇంజన్‌ మాదిరిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని లోకేష్‌ పేర్కొన్నారు.

Previous Post

పింఛన్లపై సీఎస్‌ జగన్నాటకం

Next Post

తప్పును ఎక్కువ కాలం కప్పిపుచ్చలేరు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-10-2026

కార్యకర్త
@ October 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-10-2026

కార్యకర్త
@ October 24, 2026
ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

చైతన్యరధం
@ October 24, 2026
చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ

చైతన్యరధం
@ October 24, 2026
ఆంధ్రప్రదేశ్

నవంబరు నుంచి చింతలపూడి పనులు పునః ప్రారంభం

చైతన్యరధం
@ October 24, 2026
రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

చైతన్యరధం
@ October 24, 2026
మేనమామ కాదు.. మహిళల కన్నీళ్లకు కారణమైన కంసమామ
ఆంధ్రప్రదేశ్

మేనమామ కాదు.. మహిళల కన్నీళ్లకు కారణమైన కంసమామ

చైతన్యరధం
@ October 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026

కార్యకర్త
@ October 23, 2026
Load More

ముఖ్య వార్తలు

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

చైతన్యరధం
@ October 23, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

చైతన్యరధం
@ October 24, 2026
చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ

చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ

చైతన్యరధం
@ October 24, 2026

నవంబరు నుంచి చింతలపూడి పనులు పునః ప్రారంభం

చైతన్యరధం
@ October 24, 2026
రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

చైతన్యరధం
@ October 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.