చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసిపి భూస్థాపితం ఖాయం

గురజాల పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరిక

by చైతన్యరధం
Oct 20, 2022 at 10:50am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసిపి భూస్థాపితం ఖాయం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అసహనంతోనే టిడిపి కేడర్‌పై దాడులు
  • కార్యకర్తలను వేధించే వైసిపి గూండాలను వదిలిపెట్టను
  • తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరిక

గురజాల : ఈ రాష్ట్రానికి వైసిపి అనే వైరస్‌ పట్టింది.. దానికి టిడిపినే వ్యాక్సిన్‌. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసిపి భూ స్థాపితం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురజాలలో బుధవారం రాత్రి జరిగిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మీటింగ్‌ దాదాపు 6 గంటల ఆలస్యమైనా కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గలేదు. పల్నాడు మినీ మహానాడు నిర్వహించాలని అనుకున్నాం..కానీ వర్షాల కారణంగా రైతులను పరామర్శించేందుకు నేనే ఇక్కడకు వచ్చానని అన్నారు. భారీవర్షాల కారణంగా మిరప, పత్తి పంటలకు వర్షాల కారణంగా గరిష్టంగా ఎకరాకు లక్ష రూపాయల నష్టం వచ్చింది. సిఎం తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుంటే బాధలు తెలియవు.. ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడాలి. హుద్‌ హుద్‌ వస్తే తుఫాను వస్తే 24గంటల్లో నేను ప్రభావిత ప్రాంతానికి వెళ్లాను. ఈ సిఎం ఒక్క విపత్తుకు అయినా స్పందించాడా..పంట నష్టం పై చూడడానికి వచ్చాడా? గత ఏడాది మిర్చి పంటకు తెగులు వచ్చి తీవ్రంగా నష్టపోయినా పట్టించుకునే నాథుడే లేడన్నారు. పల్నాడు ప్రాంతంలో 157మంది రైతులు ఆత్మహత్యలు చేసు కున్నారు. దేశంలో రైతు ఆత్మహత్యల్లో ఎపి మూడవ స్థానంలో ఉంది. జగన్‌ మోసాలు చెయ్యడంలో దిట్ట.. అబద్దాల పుట్ట. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది. రైతులకు వచ్చే సబ్సిడీలు అన్నీ ఆపేశారు. స్కూళ్లలో నాడు నేడు అన్నాడు..కానీ ఫలితాలు మాత్రం దారుణంగా వచ్చాయి.

అసహనంతోనే టిడిపి కేడర్‌పై దాడులు
ప్రజా వ్యతిరేకత పెరగుతుండటంతో ప్రతిపక్ష నేతలపై వైసిపి గూండాలు అసహనంతో దాడులకు దిగుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబునాయుడు దుయ్యబట్టారు. ఈసారి ఓడిపోయాక జగన్‌ జీవితంలో ఎప్పటికీ సీఎం కాలేరని అన్నారు. జగన్‌ లాగా మీరు వ్యవహరిస్తే జైలుకు వెళ్లక తప్పదని పోలీసులను హెచ్చరించారు. వైసీపీ బెదిరింపులకు మేం భయపడం, ఏపీలో ఎవరికీ స్వేచ్ఛ లేదు, వైసీపీ అరాచకాలకు అడ్డుకట్టవేయాలని అన్నారు. వైసీపీ వైరస్‌ ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. టిడిపి కార్యకర్తలను వేధించే వైసీపీ నేతలను వదిలిపెట్టను, బాధితులకు అండగా ఉంటానని అన్నారు. మంత్రులు జగన్‌ కు పెంపుడు కుక్కల్లా పనిచేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ సీఎం కావడం వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది. ఆయన సీఎం అవ్వడం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యమని అన్నారు.

సంబంధితవార్తలు

సహకార వ్యవస్థ సమగ్రాభివృద్ధే లక్ష్యం

పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు

పోలీసుల వైఫల్యమే!

ప్రజలపై భారాలు వేయడమే ఆయనకు తెలుసు
జగన్‌ కు ప్రజలపై భారం వేయడం తప్ప.. మరేమీ తెలియదు, రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్‌ను ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని అన్నారు. గడిచిన మూడున్నర ఏళ్లలో నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు, రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేం దుకు ఎవరూ ముందుకు రావడంలేదని తెలిపారు. రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగిన టీడీపీ అండగా ఉంటుంది, మా మీద దాడులు చేస్తే ఖబర్దార్‌, మావారు కూడా తిరిగి దాడులు చేయడానికి వెనుకాడ బోరని హెచ్చరించారు. అమరావతిని నాశనం చేశారు.. పోలవరాన్ని గోదావరిలో కలి పారు… ఇదే మూడున్నరేళ్లలో జగన్‌రెడ్డి సాధించిన అభివృద్ధి అని అన్నారు.

Tags: 157మందిఅసహనంఆత్మహత్యలుఎన్నికలుగురజాలచంద్రబాబుటిడిపి కేడర్‌టీడీపీ కార్యకర్తలుతాడేపల్లి ప్యాలెస్దాడులునాడు-నేడుపంట నష్టంపర్యటనపల్నాడుమినీ మహానాడురైతులువైరస్‌వైసిపివైసిపి భూ స్థాపితంవైసీపీ గూండాలువ్యాక్సిన్సిఎంహుద్‌ హుద్‌
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 20-10-2022

Next Post

లోకేష్‌ సమక్షంలో టిడిపిలో చేరికలు

మరిన్ని వార్తలు

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?
ఆంధ్రప్రదేశ్

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం
ఆంధ్రప్రదేశ్

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
ముఖ్య వార్తలు

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్
ముఖ్య వార్తలు

భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

చైతన్యరధం
@ May 12, 2026
ఏపీకి నిధులివ్వండి
ఆంధ్రప్రదేశ్

ఏపీకి నిధులివ్వండి

చైతన్యరధం
@ May 12, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి
ఆంధ్రప్రదేశ్

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

చైతన్యరధం
@ May 12, 2026
ఏపీకి నిధులివ్వండి

ఏపీకి నిధులివ్వండి

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist