చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీ గూండాలను వదలను

దెందులూరు ప్రజాగళంలో చంద్రబాబు పిలుపు

by చైతన్యరధం
May 1, 2024 at 6:50am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
వైసీపీ గూండాలను వదలను
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • బీసీ హత్యాకాండలో నేరస్తులను శిక్షిస్తా
  • నేనున్నా.. అక్రమ కేసులకు భయపడొద్దు
  • ఐదేళ్లుగా బటన్‌ నొక్కడం వినా ఏం చేశాడు?
  • భూములు కొల్లగొట్టడానికే కొత్త చట్టం తెచ్చారు
  • ఆడపడుచులను దృష్టిలో పెట్టుకునే మేనిఫెస్టో
  • లిఫ్ట్‌లు పెట్టయినా దెందులూరుకు తాగునీరు
  • కూటమి అభ్యర్థులను గెలిపించాలని వినతి
  • దెందులూరు ప్రజాగళంలో చంద్రబాబు పిలుపు
  • సభకు పోటేత్తిన జనసందోహం

దెందులూరు (చైతన్య రథం): బీసీలను ఊచకోత కోసి హత్యలకు పాల్పడిన వైకాపా గూండాలను ఉపేక్షించేది లేదని, అధికారంలోకి రాగానే శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అలాగే తెలుగుదేశం శ్రేణులను అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టినవారికి భవిష్యత్‌లో వడ్డీ సహా తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు తీవ్రస్వరంతో హెచ్చరించారు. ప్రజాగళం ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా మంగళవారం దెందులూరులో నిర్వహించిన భారీ సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘తెదేపా అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ మీద 43 అక్రమ కేసులు బనాయించారు. నాపైనా కేసులు పెట్టారు. మేము ప్రజల కోసం.. ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పనిచేస్తూనే ఉంటాం. మీకు న్యాయం జరిగే వరకు మీకు అండగా నిలుస్తాం. తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నాది. ఎవరూ తప్పుడు కేసులకు భయపడొద్దు’ అని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. ‘నా మంచితనాన్నే ఇప్పటివరకు చూస్తున్నారు. రానున్న కాలంలో కఠినత్వాన్ని కొంతమంది చూడబోతున్నారు. నాయకుడికి నాయకత్వ పటిమ, దూరదృష్టి, సమర్థవంతమైన పరిపాలనపై పట్టు ఉండాలి. ఫలితాలు సాధించేవాడు, సుపరిపాలన అందించేవాడే నాయకుడు’ అని బాబు వ్యాఖ్యానించారు. చింతమనేనిమీద అభిమానం విజిల్స్‌కే పరిమితం చేయకుండా, ఓట్లుగా మలచుకోవాలని బాబు సూచించారు. కొద్ది గంటలముందే జనసేనాని పవన్‌కల్యాణ్‌, బీజేపీ నాయకుడు సిద్ధార్థ్‌ సింగ్‌తో కలిసి విడుదల చేసిన కూటమి మేనిఫెస్టో అదిరిపోయిదని, మన దెబ్బకు సైకో మేనిఫెస్టో అడ్రస్‌ లేకుండా పోయిందని బాబు వ్యాఖ్యానించారు.

ఐదేళ్లుగా బటన్‌ నొక్కడం వినా ఏం చేశాడు?
గత ఐదేళ్లలో జగన్‌ బటన్‌ నొక్కడం వినా రాష్ట్రానికి ఏం చేశాడని చంద్రబాబు ప్రశ్నించారు. బటన్‌ నొక్కి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడని, ధరలను నియంత్రించలేక ప్రజలపై మోయలేని భారం మోపాడన్నారు. అబద్ధాలు చెప్పడంలో జగన్‌ పీహెచ్‌డీ అంటూ, బాబాయ్‌ హత్య కేసులో నిందితులను బాధితులుగా, బాధితులను నిందితులుగా చూపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి తెచ్చి యువతను నాశనం చేసిన జగన్‌ నాయకుడా? అని నిలదీశారు. సమర్థ పాలనతో ఉద్యోగాలు ఇవ్వలేదు. సాగు రంగాన్ని ప్రోత్సహించలేదు. ప్రజల ఆశలు నెరవేర్చలేదు. కనీసం మేనిఫెస్టోలో.. ఏం చేయగలడో కూడా చెప్పుకోలేని దద్దమ్మ నాయకుడినని ఎలా ప్రకటించుకుంటాడని ప్రశ్నించారు.

సంబంధితవార్తలు

నేను చేసిన అభివృద్ధితో జగన్‌రెడ్డి ఐదేళ్లు బటన్‌ నొక్కాడు

గెలుపు.. ప్రచండ తుపానే!!

ఓటుతో అరాచక శక్తులపై వేటు

ప్రజల భూములు కొట్టేసేందుకు కుట్ర
కొత్తగా జగన్‌ తెచ్చింది భూహక్కు చట్టం కాదని, ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజల భూములు కొల్లగొట్టి తాను యజమాని అవుదామని కుట్ర పన్నుతున్నాడని, అందుకే ప్రమాదకరమైన చట్టం తెచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో జగన్‌రెడ్డి భార్య ఎన్నికల ప్రచారానికి వచ్చారని, కొత్త చట్టంపై పార్టీ శ్రేణులే నిలదీస్తే ఆమెనుంచి సమాధానం లేదన్నారు. తాతముత్తాతల ఆస్తులపై జగన్‌ ఫోటొలు వేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సైకో ఫొటో చూడగానే ప్రజలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన జగన్‌రెడ్డిని ఓడిరచి రాష్ట్రంనుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

విద్యుత్‌ ఛార్జీలు పెంచబోను
తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు ఛార్జీలు పెంచుకుండానే విద్యుత్‌ సంస్కరణలు తీసుకొచ్చామని, జగన్‌ ఏలుబడిలో ఐదేళ్లలో 9సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారని చంద్రబాబు ఆగ్రహించారు. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాలు, చెత్తపన్ను, ఇంటిపన్ను, వృత్తి పన్ను ఇలా అన్నిటిపై రేట్లుపెంచేసి ప్రజల బతుకుల్ని ఛిద్రం చేశాడన్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచేది లేదని, ధరల నియంత్రణతో ప్రజలపై భారం తగ్గిస్తానన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
లిఫ్టులు పెట్టి అయినా దెందులూరుకు నీళ్లు
దెందులూరు తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైతే రెండు లిఫ్ట్‌లు పెట్టయినా పోలవరం నుంచి నీళ్లందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి మెట్ట ప్రాంతానికి సమృద్ధిగా సాగునీరు అందిస్తానని, పంటలు బాగా పండిరచుకోవచ్చన్నారు. ఆక్వా రైతులకు రూ.1.50లకే యూనిట్‌ కరెంటు ఇస్తానని, పామాయిల్‌కు మద్దతు ధర ఇస్తామని, ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇస్తూనే, రైతుకు పంట పెట్టుబడి కింద ఏటా రూ.20వేలు ఆర్థికసాయం చేసామన్నారు. వ్యవసాయాన్ని ఆధునీకరించి మెరుగైన ఫలితాలు తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి సంతకం మెగా డిఎస్పీపైనే పెడతానని, ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతి ఇస్తామన్నారు.

ఆడపడుచులను దృష్టిలో పెట్టుకునే మ్యానిఫెస్టో
ఆడపడుచులను దృష్టిలో పెట్టుకునే మేనిఫెస్టోలో పథకాలు ప్రకటించామని చంద్రబాబు అన్నారు. మహిళలకు నెలకు రూ.1,500, ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఆదాయాన్ని పెంచి ఖర్చులు తగ్గిస్తానన్నారు. ప్రజలకు న్యాయం చేయాలన్న తపనవున్న పవన్‌ కల్యాణ్‌, మనకు సహాయకారిగా కేంద్రం కూడా ఉంది. 2047నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ చేయాలని నరేంద్రమోదీ చూస్తుంటే.. ఆ సమయానికి తెలుగుజాతి అగ్ర జాతిగా ఉండాలనే ఆలోచన తాను చేస్తున్నానని చంద్రబాబు అన్నారు.
లండన్‌ బాబు పేకాట కంపెనీలు తెచ్చాడు

దెందులూరులో ఎమ్మెల్యే ఈ ప్రాంతాన్ని దందాల ఊరుగా మార్చిన లండన్‌ బాయ్‌ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఐటీ కంపెనీ తెస్తానని తీసుకురాలేదు. వచ్చిన కంపెనీ పేకాట కంపెనీ అని దుయ్యబట్టారు. గుడి, బడి అనే తేడా లేకుండా మద్యం అమ్ముతున్నాడని, పోలవరం కాలువ మట్టి దోచేశాడని, దీనివల్ల ప్రజల పొలాల్లోకి నీళ్లు వచ్చి పంటలు పాడైపోతాయన్నారు. కొల్లేరు 5 నుండి 3 కాంటూరుకు రావాలని మీ కోరిక. అధికారంలోకి వచ్చాక కేంద్రంతో ఈ విషయాన్ని చర్చిస్తాను. సెంటు పట్టాల విషయంలో రూ.20 లక్షల భూమిని రూ.40లక్షలకు కొనుగోలు చేసి డబ్బులు దోచుకున్నారు. జగన్నాథóపురం ఎత్తిపోతల పథకానికి తాడేపల్లి నుండి బటన్‌ నొక్కాడు. ఒక్క పనీ మొదలు పెట్టలేదని బాబు దుయ్యబట్టారు. జగన్‌రెడ్డి బటన్‌ నొక్కితే మీ నదిలో ఇసుక మాయమైపోతుందని, మీ పనులు పూర్తికావన్నారు. అధికారంలోకి రాగానే కాల్వల పూడికలు తీయిస్తామని, రైతులకు కష్టాలు లేకుండా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

కూటమి అభ్యర్థులను గెలిపించండి
ఎంపీగా పోటీ చేస్తున్న మహేష్‌యాదవ్‌ అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. మీకు న్యాయం చేస్తాడు. మహేష్‌యాదవ్‌కు పరిశ్రమలు తెచ్చే శక్తి ఉంది. మీకు అందుబాటులో ఉండే వ్యక్తి చింతమనేని ప్రభాకర్‌, మహేష్‌యాదవ్‌లను గెలిపించే బాధ్యత మీది. మీరు వీళ్లను కోరుకున్నందునే…మీ వద్దకు పంపించాను…వీళ్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే. జన సైనికులు ఒకవైపు…ఎమ్మార్పీఎస్‌ మరో వైపు మనకు అండగా ఉన్నారు. జిల్లాలవారీగా మాదిగలు, మాలలకు రిజర్వేషన్‌ క్యాటగిరీలు పెట్టే బాధ్యత తీసుకుంటామని మ్యానిఫెస్టోలో పొందుపర్చాం. ప్రతి వర్గానికి న్యాయం చేసే పార్టీ టీడీపీ, ఎన్డీఏ కూటమి. రానున్న ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలదొక్కుకోవాలి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. రానున్న 10రోజులు మాకోసం పనిచేయండి… రానున్న ఐదేళ్లు రేయింభవళ్లు మీకోసం కష్టపడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. వంగవీటి రాధాకృష్ణ నిజాయితీగా, ప్రజలకు ఏదోకటి చేయాలని తపన ఉండే నాయకుడు. తండ్రి పేరును అడ్డుపెట్టుకుని చాలామంది పదవులు ఆశిస్తారు. కానీ నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ. ప్రజాక్షేత్రంలో ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి దూసుకెళుతున్నాడు. ప్రజలకు అండగా నిలిచేందుకు నిరంతర శ్రామికుడిలా పనిచేస్తున్నాడు. రాధాకృష్ణ సేవలు రాష్ట్రానికి అవసరం..సరైన గుర్తింపునిచ్చే బాధ్యత నాది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Tags: చంద్రబాబుదెందులూరు ప్రజాగళంవిద్యుత్ ఛార్జీలు
Previous Post

చంద్రబాబు సీఎం అయితే ఏపీ రావడానికి క్యూలో పరిశ్రమలు!

Next Post

కూటమి మేనిఫెస్టోతో రాష్ట్ర పున:నిర్మాణం 

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026

కార్యకర్త
@ July 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026

కార్యకర్త
@ July 13, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-07-2026

కార్యకర్త
@ July 12, 2026
మళ్లీ కలుద్దాం
ఆంధ్రప్రదేశ్

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం

చైతన్యరధం
@ July 12, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist