చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బీసీ సాధికారసభ విజయంతో వైసీపీ వెన్నులో వణుకు

YCP's spine shivers with BC Sadhikara Sabha victory

by చైతన్యరధం
Sep 23, 2022 at 12:29pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
బీసీ సాధికారసభ విజయంతో వైసీపీ వెన్నులో వణుకు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వైసిపి మంత్రులకు సిగ్గనేది ఉందా?
  • ఎప్పటికైనా బిసిల పార్టీ తెలుగుదేశమే
  • రూ.8 లక్షల కోట్లు అప్పు చేసి బీసీల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేశారా?
  • టీడీపీ బీసీల పార్టీ.. జగన్‌ రెడ్డి మాటలు బీసీలు నమ్మరు
  • బీసీలకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధం
  • టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ

అమరావతి: బీసీల పార్టీ అంటే తెలుగుదేశమేనని నిన్న విజయవాడలో జరిగిన టీడీపీ బీసీ సాధికార సభకు హాజరైన లక్షాలాది మందిని చూసి అర్థమైపో యి వైసీపీ వెన్నులో వణుకు మొదలైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ చెప్పారు. మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీకి బీసీల మద్దతు చూసి భయం తో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి,సజ్జల రామకృష్ణారెడ్డి అరకొర పదవులు పొందిన బీసీ నేతల చేత ప్రెస్‌ మీట్లు పెట్టించి, తాడేపల్లి స్క్రిప్ట్‌ చదివిస్తున్నారు. మూడేళ్లలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రూ.8 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. వాటిలో కనీసం ఒక్క రూపాయి బీసీలకు ఖర్చు చేశారా? బీసీలకు ఖర్చు చేయపోగా తెచ్చిన అప్పులకు జగన్‌రెడ్డి పన్నుల రూపంలో బడుగు, బలహీన వర్గాల రక్తం పిండుతున్నారు. బీసీ సబ్‌ప్లాన్‌కి చంద్రబాబు రూ.36 వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్‌ రెడ్డి సబ్‌ ప్లాన్‌కి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించ లేదు. బీసీలకు పారిశ్రామిక రాయితీలు రద్దుచేసి పారి శ్రామికవేత్తలుగా ఎదగనీయకుండా అడ్డుకున్నారు. 11 వేల ఎకరాల బీసీల భూములు లాక్కున్నారు. స్థాని క సంస్థలలో బీసీ నాయకత్వాన్ని పెంపొం దించాలనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు 34శాతం రిజర్వేష న్లు కల్పిస్తే జగన్‌రెడ్డి కోత విధించి 16,800 మంది బీసీలను స్థానికసంస్థలకు ప్రజాప్రతినిధులు కాకుండా అడ్డుకున్నారు. సామాజిక న్యాయం అంటే ఇదేనా? జగన్‌ రెడ్డి బీసీల నిధులు రూ.26వేల కోట్లు దారి మళ్లించారు. ఈ విషయం వైసీసీలోని బీసీ మంత్రులు, నాయకులకు తెలియదా? చంద్రబాబు బీసీలకు ఇచ్చి న పెళ్లి కానుకను సైతం జగన్‌రెడ్డి నిర్వీర్యం చేశారు. చంద్రబాబు వేల కోట్ల రూపాయలతో 1200 బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపడితే జగన్‌రెడ్డి వాటిని నిలిపివేశారు. చేతివృత్తుల వారికి ప్రోత్సాహం అందిం చేందుకు ఆదరణ పథకం కింద రూ.1000 కోట్లకు పైగా నిధులు కేటాయించి పనిముట్లు అందజేస్తే ఆ పథకాన్ని కాల రాసిన నీచ చరిత్ర జగన్‌రెడ్డిది.

50వేల మందికి కూడా ఇవ్వని నేతన్న నేస్తం
రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది చేనేత కార్మి కులుంటే కనీసం 50 వేల మందికి కూడా నేతన్న నేస్తం ఇవ్వటం లేదు. 56 కార్పోరేషన్లు పెట్టామని గొప్పలు చెబున్నారు తప్ప వాటికి కనీసం ఒక్క రూపాయి కేటాయించారా? అక్కడ కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు. నిధులు, విధులు లేని పదవులు మాకెందుకని ఆ కార్పోరేషన్ల చైర్మన్లే తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.

సంబంధితవార్తలు

రసవత్తరంగా కడప నగర పాలక సమావేశం

సజ్జల, పేర్ని నానిని పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలి

కౌంటింగ్‌ ఏజెంట్లపై వ్యాఖ్యలు

రాష్ట్రం నలుగురు రెడ్లకు అప్పగింత
జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని నాలుగు భాగాలు చేసి తన సామాజికవర్గం వారికి కట్టబెట్టారు. ఉత్తారాంధ్రలోని మూడు జిల్లాలు వైవీ.సుబ్బారెడ్డికి, ఉభయ గోదావరి జిల్లాలను మిథున్‌ రెడ్డికి, కృష్ణా, గుంటూరు జిల్లాలను అయోధ్య రామిరెడ్డికి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాలను వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలు సజ్జల రామకృష్ణారెడ్డికి కట్ట బెట్టి బీసీ మంత్రులని, ఎమ్మెల్యేలని బంట్రోతుల కంటే హీనంగా చూస్తున్నారు. టీటీడీ చైర్మన్‌గా టీడీపీ ముగ్గు రు బీసీలకు అవకాశం కల్పిస్తే జగన్‌రెడ్డి మాత్రం బీసీకి అవకాశం ఇవ్వకుండా తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికే కట్టబెట్టారు. 24 మంది ముఖ్యమంత్రి సలహాదారుల్లో బీసీ ఒక్కరే, 12 మంది యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌లలో బీసీ ఒక్కరే, 30 మంది ప్రభుత్వ న్యాయవాదులు ఉంటే వారిలో బీసీలు అయిదురు మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే బీసీలకు జగన్‌ రెడ్డి చేసిన ద్రోహం చాలా ఉంది.సిగ్గులేని వైసీపీ ప్రభు త్వం 126బీసీ కులాలలో కేవలం 4 కులాలకు అర కొరగా సాయం చేసి ఉద్ధరించామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రెస్‌ మీట్లు పెట్టి అబద్దా లు చెప్పిస్తారా? 20 లక్షల మంది మత్య్సకారులుంటే లక్ష మందికి మాత్రమే మత్య్సకార భరోసా ఇస్తున్నార ని కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. చేనేతలకు సబ్సి డీలు ఏమీ ఇవ్వలేదని ఆర్టీఐ ద్వారా ప్రభుత్వమే చెప్పింది. చేనేతలకు రూ.111 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదే.చంద్రబాబు హయాం లో బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా వేలాది మంది లబ్ధి పొం దారు. కానీ వాటిని జగన్‌ రెడ్డి నిర్వీర్యం చేశారు.

వైసీపీ వచ్చిన తరువాత 39 మంది బీసీల హత్య
వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో 39 మంది బీసీలను హత్య చేశారు. ఇక బీసీ మహిళ లపై అత్యాచారాలు లెక్కలేనన్ని. టీడీపీ హయాంలో రజక కార్పొరేషన్‌ ద్వారా ప్రతి ఒక్క గ్రూపుకి రూ.10 లక్షలకు పైగా 7వేల గ్రూపులకి సబ్సిడి రుణాలు ఇచ్చారు. మత్సకారులకి 75శాతం సబ్సిడీతో పడవ లు, వలలు ఇచ్చారు. నాయీ బ్రాహ్మణులని ఆదుకు న్నారు. 16 యూనివర్సిటీలలో 9 మంది బీసీలను వీసీలుగా నియమించారు. నామినేటేటెడ్‌ పోస్టులలో 90శాతం బీసీలకే ఇచ్చారు. జగన్‌రెడ్డి పదే పదే బీసీ లకు రాజ్యసభ పదువులిచ్చామని చెప్పుకుంటున్నారు. వాళ్లలో ఒకరేమో జగన్‌ రెడ్డి కేసుల్లో సహనిందితుడు, మరోకరేమో డబ్బులిచ్చి పదవి కొనుక్కున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒక ప్రాంతంలో నాయి బ్రాహ్మణు లు టీడీపీకి ఓటు వేశారని ఊరు నుంచి వెలివేసిని ఘనత వైసీపీది. గత ఎన్నికల్లో కులాల మధ్య చిచ్చు లు పెట్టి వైసీపీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ అదే ప్రయత్నం చేయాలనుకుంటే ఈసారి వైసీపీ ప్రణాళిక పారదు. టీడీపీ చెందిన బీసీ నేతలపై జగన్‌ రెడ్డి కక్ష కట్టి అక్రమ కేసులు బనాయించి కోర్టులు చుట్టూ తిప్పుతున్నారు. బీసీల పార్టీ అంటే తెలుగుదేశమే, వైసీపీ నేతలు ఇకనైనా కాకమ్మ కబుర్లు ఆపండి. జగన్‌ రెడ్డి మాయమాటలు బీసీలు నమ్మరు. బీసీలకు ఎవరేం చేశారో సాక్ష్యాలతో సహా ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్దమని పంచుమర్తి అనురాధ సవాల్‌ విసిరారు.

Tags: అనంతపురంఅయోధ్య రామిరెడ్డిఉత్తారాంధ్రఉభయ గోదావరి జిల్లాలుకడపకర్నూలుకృష్ణాగుంటూరుచిత్తూరుతెలుగుదేశంనెల్లూరునేతన్న నేస్తంపంచుమర్తి అనురాధప్రకాశంబీసీ నేతలుబీసీ సబ్‌ప్లాన్‌బీసీ సాధికార సభబీసీల పార్టీమిథున్‌ రెడ్డివేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డివైవీ సుబ్బారెడ్డిసజ్జల రామకృష్ణారెడ్డి
Previous Post

వెన్నుపోట్లకు కేరాఫ్‌ మీరే కదా సజ్జలా?

Next Post

బడ్జెట్‌ కేటాయింపులపై చర్చకు వచ్చే దమ్ముందా?

మరిన్ని వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స
ఆంధ్రప్రదేశ్

వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!
ఆంధ్రప్రదేశ్

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist